తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఈ ఇండియన్ కార్పొరేట్ కంపెనీ సీఈవోల జీతాలు ఎంతో తెలుసా?

ఈ ఇండియన్ కార్పొరేట్ కంపెనీ సీఈవోల జీతాలు ఎంతో తెలుసా?

11 June 2022, 19:11 IST

సాధరణంగా టాప్ కంపెనీలలో పని చేసే ఉద్యోగుల జీతాలు వింటనే మనకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అలాంటిది ఆ సంస్థలకు CEOలుగా పనిచేసే వారి జీతాలు ఎంత ఉంటాయో ఎప్పుడైన ఆలోచించారా? భారత టాప్ కంపెనీలైన ఎయిర్‌టెల్, టాటా గ్రూప్, హీరో మోటోకార్ప్, టెక్ మహీంద్రా సంస్థలకు CEOలుగా పని చేసేవారి జీతం ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.

టాటా గ్రూప్ మాజీ CEO నటరాజన్ చంద్రశేఖరన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వార్షిక ఆల్-ఆసియా ఎగ్జిక్యూటివ్ టీమ్ సర్వేలో 5 సంవత్సరాల పాటు ఉత్తమ CEOగా ఎంపికయ్యారు. 2019 ఆర్థిక సంవత్సరంలో అతను 65 కోట్ల భారీ ప్యాకేజీని అందుకున్నాడు. టాటా గ్రూపునకు అధిపతి అయిన మొదటి పార్సీయేతర వ్యక్తి ఇతనే.
(1 / 7)

ఇండియా టుడే నివేదిక ప్రకారం 2017లో అత్యంత శక్తివంతమైన 40 మంది భారతీయులలో హీరో మోటో కార్ప్ సీఎండీ కం సీఈవో ప‌వ‌న్ ముంజాల్ ఒక్కరు. వార్షిక వేత‌నం రూ.85.59 కోట్లు
(2 / 7)

బ‌జాజ్ ఆటో ఎండీ సీఈవో రాజీవ్ బ‌జాజ్ 2005లో బజాబ్ సంస్థ CEOగా బాధ్యతలు చెపట్టారు. అతని వార్షిక వేత‌నం రూ.39.86 కోట్లు. పల్సర్ శ్రేణి మోటార్‌సైకిళ్లను పరిచయం చేసింది ఈయనే
(3 / 7)

భార‌తీ ఎంట‌ర్‌ప్రైజెస్ వ్యస్థాప‌కుడు సునీల్‌ మిట్టల్ వార్షిక వేత‌నం రూ.30.1 కోట్లుగా ఉంది.
(4 / 7)

టెక్ మ‌హీంద్రా సీఈవో సీపీ గుర్నానీ వార్షిక వేత‌నం రూ.28.57 కోట్లు
(5 / 7)
టెక్ మ‌హీంద్రా సీఈవో సీపీ గుర్నానీ వార్షిక వేత‌నం రూ.28.57 కోట్లు
Infosys CEO Salil S పరేఖ్ ఐఐటీ బాంబే నుంచి ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణత సాధించారు. కార్నెల్ విశ్వవిద్యాలయం నుండి కంప్యూటర్ సైన్స్, మెకానికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ డిగ్రీ పట్టను పొందారు. ఆయన వార్పిక వేతనం రూ.49.68 కోట్లు.
(6 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి