తెలుగు న్యూస్  /  ఫోటో  /  Flying Car X2 | దుబాయ్‌లో ఫ్లైయింగ్ కార్ టాక్సీలు వచ్చేశాయి.. ఇక ఎగిరిపోవచ్చు!

Flying Car X2 | దుబాయ్‌లో ఫ్లైయింగ్ కార్ టాక్సీలు వచ్చేశాయి.. ఇక ఎగిరిపోవచ్చు!

12 October 2022, 15:39 IST

Flying Car: ఇప్పటివరకు మీరు ఎలక్ట్రిక్ కార్లు, మాగ్నెటిక్ కార్లు, సోలార్ కార్లు చూసుంటారు. మరి ఎప్పుడైనా ఎగిరే కార్లను చూశారా?  ఓడల్లాంటి లగ్జరీ కార్లకు దుబాయ్ ప్రసిద్ధి. ఇప్పుడక్కడా గాలిలో ఎగిరే ఫ్లైయింగ్ కార్లు కూడా వచ్చేశాయి. చూడటానికి డ్రోన్ లాగా కనిపిస్తున్న ఈ కార్ పై మీరూ ఓ లుక్ ఇవ్వండి.

  • Flying Car: ఇప్పటివరకు మీరు ఎలక్ట్రిక్ కార్లు, మాగ్నెటిక్ కార్లు, సోలార్ కార్లు చూసుంటారు. మరి ఎప్పుడైనా ఎగిరే కార్లను చూశారా?  ఓడల్లాంటి లగ్జరీ కార్లకు దుబాయ్ ప్రసిద్ధి. ఇప్పుడక్కడా గాలిలో ఎగిరే ఫ్లైయింగ్ కార్లు కూడా వచ్చేశాయి. చూడటానికి డ్రోన్ లాగా కనిపిస్తున్న ఈ కార్ పై మీరూ ఓ లుక్ ఇవ్వండి.
చైనీస్ ఎలక్ట్రానిక్ వాహన తయారీ సంస్థ Xpeng Inc రూపొందించిన "Flying Car" యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో తన మొదటి పబ్లిక్ ఫ్లైట్‌ను ప్రారంభించింది.
(1 / 8)
చైనీస్ ఎలక్ట్రానిక్ వాహన తయారీ సంస్థ Xpeng Inc రూపొందించిన "Flying Car" యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో తన మొదటి పబ్లిక్ ఫ్లైట్‌ను ప్రారంభించింది.(AFP)
X2 పేరుగల ఈ ఫ్లైయింగ్ కారులో రెండు-సీట్లు ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ ఫ్లైయింగ్ కార్ వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ (eVTOL) చేసే చిన్న హెలికాప్టర్ లాంటిది దీనికి ఎనిమిది ప్రొపెల్లర్లు ఉన్నాయి.
(2 / 8)
X2 పేరుగల ఈ ఫ్లైయింగ్ కారులో రెండు-సీట్లు ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ ఫ్లైయింగ్ కార్ వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ (eVTOL) చేసే చిన్న హెలికాప్టర్ లాంటిది దీనికి ఎనిమిది ప్రొపెల్లర్లు ఉన్నాయి.(REUTERS)
దుబాయ్‌లో సోమవారం మానవరహితంగా (ఖాళీగా) ఈ ఫ్లైయింగ్ కారును 90 నిమిషాల పాటు పరీక్షించారు. ఈ ఎగిరే కారు వేగం గంటకు 130 కిమీలు
(3 / 8)
దుబాయ్‌లో సోమవారం మానవరహితంగా (ఖాళీగా) ఈ ఫ్లైయింగ్ కారును 90 నిమిషాల పాటు పరీక్షించారు. ఈ ఎగిరే కారు వేగం గంటకు 130 కిమీలు(REUTERS)
Xpeng Inc కంపెనీ కేవలం దుబాయ్‌లోనే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్‌లో తమ ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను విడుదల చేయడానికి కృషి చేస్తోంది.
(4 / 8)
Xpeng Inc కంపెనీ కేవలం దుబాయ్‌లోనే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్‌లో తమ ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను విడుదల చేయడానికి కృషి చేస్తోంది.(REUTERS)
Xpeng Aerohut మేనేజర్ Mingguan Qiu మాట్లాడుతూ, 'తాము అంతర్జాతీయ మార్కెట్‌లోకి తమ కార్లను ప్రవేశపెట్టదలుచుకున్నాము, అయితే దుబాయ్ ప్రపంచంలోనే సరికొత్త నగరం కాబట్టి మొదటగా దుబాయ్‌ని ఎంచుకున్నాము' అని తెలిపారు.
(5 / 8)
Xpeng Aerohut మేనేజర్ Mingguan Qiu మాట్లాడుతూ, 'తాము అంతర్జాతీయ మార్కెట్‌లోకి తమ కార్లను ప్రవేశపెట్టదలుచుకున్నాము, అయితే దుబాయ్ ప్రపంచంలోనే సరికొత్త నగరం కాబట్టి మొదటగా దుబాయ్‌ని ఎంచుకున్నాము' అని తెలిపారు.(REUTERS)
ఎగిరే కారుకు సంబంధించిన అధునాతన వెర్షన్‌ను కంపెనీ త్వరలో విడుదల చేయనుంది. కేవల ఎగరడమే కాకుండా రోడ్డు మీద కూడా నడిపేలా కొత్తకారును రూపొందించనుంది. ప్రస్తుత X2 కారు కేవలం ఎగరగలదు.
(6 / 8)
ఎగిరే కారుకు సంబంధించిన అధునాతన వెర్షన్‌ను కంపెనీ త్వరలో విడుదల చేయనుంది. కేవల ఎగరడమే కాకుండా రోడ్డు మీద కూడా నడిపేలా కొత్తకారును రూపొందించనుంది. ప్రస్తుత X2 కారు కేవలం ఎగరగలదు.(REUTERS)
కొత్త వెర్షన్‌ ఫ్లైయింగ్ కారులో ప్రజలు ఎలాంటి దారిలో అయినా గమ్యాన్ని చేరవచ్చు. రోడ్డుపై డ్రైవ్ చేసుకుంటూ వెళ్లవచ్చు. రోడ్డు ఎండ్ అయితే గాలిలో ఎగిరి వెళ్లిపోవచ్చు ఇండెలికేట్ డ్రైవింగ్ మోడ్ సహాయంతో ఎవరైనా ఈ కారును నడపవచ్చు అని కంపెనీ పేర్కొంది.
(7 / 8)
కొత్త వెర్షన్‌ ఫ్లైయింగ్ కారులో ప్రజలు ఎలాంటి దారిలో అయినా గమ్యాన్ని చేరవచ్చు. రోడ్డుపై డ్రైవ్ చేసుకుంటూ వెళ్లవచ్చు. రోడ్డు ఎండ్ అయితే గాలిలో ఎగిరి వెళ్లిపోవచ్చు ఇండెలికేట్ డ్రైవింగ్ మోడ్ సహాయంతో ఎవరైనా ఈ కారును నడపవచ్చు అని కంపెనీ పేర్కొంది.(REUTERS)
అంతా బాగానే ఉంది కానీ, ఈ ఎఫిరే కార్లలో బ్యాటరీ లైఫ్, ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణ, గగనతల భద్రత, మౌలిక సదుపాయాల కల్పన మొదలైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది.
(8 / 8)
అంతా బాగానే ఉంది కానీ, ఈ ఎఫిరే కార్లలో బ్యాటరీ లైఫ్, ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణ, గగనతల భద్రత, మౌలిక సదుపాయాల కల్పన మొదలైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది.(REUTERS)

    ఆర్టికల్ షేర్ చేయండి