Weight Loss Tips : ఇలా చేస్తే మీరు 5 రోజుల్లో 2 కిలోలు తగ్గవచ్చు..
29 September 2022, 13:54 IST
Weight Loss Tips : మీరు పండుగ సమయానికి కాస్త బరువు తగ్గాలి అనుకుంటే ఈరోజే మంచిది. ఇప్పటి నుంచి మొదలుపెడితే.. పండుగ వచ్చేలోపు కాస్త సన్నగా కనిపిస్తారు. శరీరంలో నీటి నిల్వను తగ్గిస్తే.. 2 కిలోల వరకు బరువు తగ్గవచ్చు అంటున్నారు నిపుణులు. అయితే.. శరీరంలో నీటిని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
- Weight Loss Tips : మీరు పండుగ సమయానికి కాస్త బరువు తగ్గాలి అనుకుంటే ఈరోజే మంచిది. ఇప్పటి నుంచి మొదలుపెడితే.. పండుగ వచ్చేలోపు కాస్త సన్నగా కనిపిస్తారు. శరీరంలో నీటి నిల్వను తగ్గిస్తే.. 2 కిలోల వరకు బరువు తగ్గవచ్చు అంటున్నారు నిపుణులు. అయితే.. శరీరంలో నీటిని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.