Weight Loss Tips:తొందరగా బరువు తగ్గాలా? అయితే ఈ పండ్ల రసాలను తీసుకోండి!-weight loss tips these juices for weight loss can do wonders ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Weight Loss Tips:తొందరగా బరువు తగ్గాలా? అయితే ఈ పండ్ల రసాలను తీసుకోండి!

Weight Loss Tips:తొందరగా బరువు తగ్గాలా? అయితే ఈ పండ్ల రసాలను తీసుకోండి!

Sep 15, 2022, 08:44 PM IST HT Telugu Desk
Sep 15, 2022, 08:44 PM , IST

  • Weight Loss Tips: బరువు తగ్గాలనుకునే వారు ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తారు. ముఖ్యంగా పండ్ల రసం తాగడం వల్ల శరీరాన్ని హైడ్రేట్‌గా మారడంతో పాటు, అందులోని ఫ్రక్టోజ్ శరీరాన్ని సంతృప్తిపరుస్తుంది. కాబట్టి రోజువారీ ఆహారంలో ఒక గ్లాసు పండ్ల రసాన్ని చేర్చుకోవడం మంచిది. తినడానికి ముందు పండ్ల రసం తాగడం గుర్తుంచుకోండి. వాటికి అదనపు చక్కెరను జోడించవద్దు.

బరువు తగ్గడం అంతా సులుభమైన విషయం కాదు. దీనికి చాలా శ్రమ ఉండాలి. వ్యాయమం, సరైన ఆహార నియమాలను పాటించాలి. ముఖ్యంగా ఆహారంలో చిన్న మార్పు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మీకు పోషకాలను అందాలంటే కొన్ని పండ్ల రసాలు ఉన్నాయి. ఇది త్వరగా కొవ్వు తగ్గడానికి సహాయపడుతుంది. అయితే మెుత్తం భోజనం మానేసి మెుత్తం పండ్ల రసాలే తాగమని చెప్పడం లేదు. ఆహారంలో అదనంగా పండ్ల రసాలను తీసుకోవడం శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి

(1 / 5)

నారింజ రసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది జీవక్రియను పెంచడంలో కూడా సహాయపడుతుంది. మెరుగైన మెటబాలిజం అంటే మెరుగైన క్యాలరీలను బర్న్ చేయడం. ఆరెంజ్ జ్యూస్‌లో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి మీకు కావాలంటే అల్పాహారం లేదా భోజనంతో దీనిని సులభంగా తీసుకోవచ్చు.

(2 / 5)

పుచ్చకాయ రసంలో అమినో యాసిడ్ అర్జినైన్ ఉంటుంది, ఇది త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇందులో విటమిన్ ఎ, బి, సి కూడా ఉన్నాయి, ఇవి జీవక్రియతో పాటు చర్మానికి కూడా మేలు చేస్తాయి. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

(3 / 5)

దానిమ్మ రసంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. మీరు విటమిన్లు A, C మరియు E కూడా పొందుతారు. ఇది జీవక్రియను పెంచి పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. తక్కువ కేలరీల ఆహారం కొవ్వును తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులు దానిమ్మ రసం తీసుకోవడం చాలా ప్రయోజరకరంగా ఉంటుంది.

(4 / 5)

చాలా మంది ఉదయం వేడి నీటిలో నిమ్మరసం కలిపి తాగుతుంటారు. ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మీ శరీరాన్ని డిహైడ్రాట్‌గా చేస్తుంది. ముఖ్యంగా నీరు ఎక్కువగా తాగలేని వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నిమ్మకాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది బరువును కూడా తగ్గిస్తుంది. మీరు మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే, ప్రతిరోజూ కనీసం నిమ్మకాయ రసాన్ని తాగండి.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు