తెలుగు న్యూస్  /  ఫోటో  /  Beauty Tips: అందంగా కనిపించాలా? అయితే ఈ చిట్కాలు పాటించండి!

Beauty Tips: అందంగా కనిపించాలా? అయితే ఈ చిట్కాలు పాటించండి!

16 April 2022, 23:48 IST

అందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది. అయితే కొన్ని నాచురల్ చిట్కాలు ట్రై చేయడం ద్వారా ముఖ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. మరీ అలాంటి చిట్కాలెంటో చూద్దామా!

  • అందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది. అయితే కొన్ని నాచురల్ చిట్కాలు ట్రై చేయడం ద్వారా ముఖ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. మరీ అలాంటి చిట్కాలెంటో చూద్దామా!
పెరుగు ముఖ సౌందర్యానికి పెంచడంలో ఎంత మేలు చేస్తుంది. మొటిమలను తొలిగించి ముఖంలో సహజసిద్దమైన అందాన్ని తెస్తోంది. ఫేస్‌పై లాక్టిక్‌ యాసిడ్‌ మృతకణాలను తొలగించి.. కొత్తకణాలను పుట్టుక సహయపడుతుంది
(1 / 6)
పెరుగు ముఖ సౌందర్యానికి పెంచడంలో ఎంత మేలు చేస్తుంది. మొటిమలను తొలిగించి ముఖంలో సహజసిద్దమైన అందాన్ని తెస్తోంది. ఫేస్‌పై లాక్టిక్‌ యాసిడ్‌ మృతకణాలను తొలగించి.. కొత్తకణాలను పుట్టుక సహయపడుతుంది
ఒక గిన్నెలో పెరుగు తీసుకుని దాన్ని ముఖానికి, మెడకు అప్లై చేయాలి. మెడ కింద నుంచి పైకి వరకు మర్దన చేయాలి.. (HT Photo)
(2 / 6)
ఒక గిన్నెలో పెరుగు తీసుకుని దాన్ని ముఖానికి, మెడకు అప్లై చేయాలి. మెడ కింద నుంచి పైకి వరకు మర్దన చేయాలి.. (HT Photo)(HT_PRINT)
పదిహేను నిమిషాలు తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.
(3 / 6)
పదిహేను నిమిషాలు తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.(HT Times)
రోజుమార్చి రోజు ఇలా చేయడం వల్ల ముఖం చాలా కాంతి వంతంగా కనిపిస్తోంది
(4 / 6)
రోజుమార్చి రోజు ఇలా చేయడం వల్ల ముఖం చాలా కాంతి వంతంగా కనిపిస్తోంది(Ht Times)
పెరుగులో పెసరపిండిని కలిపి ఆ మిశ్రమాన్ని మఖానికి పట్టించాలి,అరగంట తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం కాంతివంతంగా కనిపిస్తోంది.
(5 / 6)
పెరుగులో పెసరపిండిని కలిపి ఆ మిశ్రమాన్ని మఖానికి పట్టించాలి,అరగంట తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం కాంతివంతంగా కనిపిస్తోంది.(Ht times)

    ఆర్టికల్ షేర్ చేయండి