తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tvs For Movies । థియేటర్ లాంటి ఎక్స్‌పీరియన్స్ ఇంట్లోనే కావాలంటే ఈ టీవీలు బెస్ట్

TVs for Movies । థియేటర్ లాంటి ఎక్స్‌పీరియన్స్ ఇంట్లోనే కావాలంటే ఈ టీవీలు బెస్ట్

12 July 2022, 19:44 IST

ఇప్పడంతా స్మార్ట్‌టీవీలు, ఓటీటీలదే హవా. ఇంట్లోనే కొత్త సినిమాలన్నింటిని చూసేయచ్చు. మీరు సినిమా ప్రేమికులైతే HDR కంటెంట్‌ను ఆస్వాదించడానికి మంచి సౌండ్, మంచి వీడియో క్వాలిటీ, మంచి కలర్స్ అందించగల టీవీలో చూస్తేనే బాగుంటుంది. అలాంటి బెస్ట్ టీవీలు ఏమున్నాయో చూడండి.

ఇప్పడంతా స్మార్ట్‌టీవీలు, ఓటీటీలదే హవా. ఇంట్లోనే కొత్త సినిమాలన్నింటిని చూసేయచ్చు. మీరు సినిమా ప్రేమికులైతే HDR కంటెంట్‌ను ఆస్వాదించడానికి మంచి సౌండ్, మంచి వీడియో క్వాలిటీ, మంచి కలర్స్ అందించగల టీవీలో చూస్తేనే బాగుంటుంది. అలాంటి బెస్ట్ టీవీలు ఏమున్నాయో చూడండి.

TCL C835 New Generation Mini LED 4K Google TV: ఇందులో 144Hz వీడియో రిఫ్రెష్ రేట్ కలిగిన ONKYO, IMAX స్క్రీన్, Dolby Vision IQ వీడియో, Dolby Atmos సౌండ్, HDR 10+ వంటి అత్యుత్తమ ఫీచర్లు ఉన్నాయి. వందలాది కంటెంట్ ఆప్షన్లను బ్రౌజ్ చేయడానికి టీవీ Google TVతో కూడా వస్తుంది. ఈ టీవీ 55-అంగుళాలు, 65-అంగుళాల, 75-అంగుళాలలో అందుబాటులో ఉంది. ధరలు వరుసగా రూ. 119,990, రూ. 159,990, రూ. వరుసగా 229,990/- గా ఉన్నాయి.
(1 / 6)
TCL C835 New Generation Mini LED 4K Google TV: ఇందులో 144Hz వీడియో రిఫ్రెష్ రేట్ కలిగిన ONKYO, IMAX స్క్రీన్, Dolby Vision IQ వీడియో, Dolby Atmos సౌండ్, HDR 10+ వంటి అత్యుత్తమ ఫీచర్లు ఉన్నాయి. వందలాది కంటెంట్ ఆప్షన్లను బ్రౌజ్ చేయడానికి టీవీ Google TVతో కూడా వస్తుంది. ఈ టీవీ 55-అంగుళాలు, 65-అంగుళాల, 75-అంగుళాలలో అందుబాటులో ఉంది. ధరలు వరుసగా రూ. 119,990, రూ. 159,990, రూ. వరుసగా 229,990/- గా ఉన్నాయి.(TCL)
Sony A90J OLED: ఇంట్లోనే థియేటర్ లాంటి అనుభవాన్ని పొందేందుకు ఈ Sony OLED టీవీ ఉత్తమమైనది. HDR చలనచిత్రాలను వీక్షించడానికి HDR10, Dolby Vision సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవీ 55-అంగుళాలు, 65-అంగుళాలలు, 83-అంగుళాల స్క్రీన్ పరిమాణాలలో అందుబాటులో ఉంది. ధరలు వరుసగా రూ. 159,900 బేస్ మోడల్‌కు, రూ. 239,900 మిడ్ రేంజ్ మోడల్‌కు, రూ. 379,900/- టాప్ మోడల్‌కు.
(2 / 6)
Sony A90J OLED: ఇంట్లోనే థియేటర్ లాంటి అనుభవాన్ని పొందేందుకు ఈ Sony OLED టీవీ ఉత్తమమైనది. HDR చలనచిత్రాలను వీక్షించడానికి HDR10, Dolby Vision సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవీ 55-అంగుళాలు, 65-అంగుళాలలు, 83-అంగుళాల స్క్రీన్ పరిమాణాలలో అందుబాటులో ఉంది. ధరలు వరుసగా రూ. 159,900 బేస్ మోడల్‌కు, రూ. 239,900 మిడ్ రేంజ్ మోడల్‌కు, రూ. 379,900/- టాప్ మోడల్‌కు.(Sony)
LG C1 OLED: ఈ టీవీలో డాల్బీ విజన్ IQ, డాల్బీ అట్మాస్ సౌండ్, ఫిల్మ్‌మేకర్ మోడ్‌తో పాటు AI పిక్చర్ & AI సౌండ్‌తో 4K వీడియో వంటి అత్యుత్తమ గేమ్‌ప్లే ఫీచర్‌లను అందిస్తుంది. ఇది 48-అంగుళాలు, 55-అంగుళాలు, 65-అంగుళాలు, 77-అంగుళాలు ఇంకా 83-అంగుళాల ఐదు వేరియంట్లలో లభిస్తుంది. ధరలు రూ. 1,89,990 నుంచి ప్రారంభమవుతున్నాయి.
(3 / 6)
LG C1 OLED: ఈ టీవీలో డాల్బీ విజన్ IQ, డాల్బీ అట్మాస్ సౌండ్, ఫిల్మ్‌మేకర్ మోడ్‌తో పాటు AI పిక్చర్ & AI సౌండ్‌తో 4K వీడియో వంటి అత్యుత్తమ గేమ్‌ప్లే ఫీచర్‌లను అందిస్తుంది. ఇది 48-అంగుళాలు, 55-అంగుళాలు, 65-అంగుళాలు, 77-అంగుళాలు ఇంకా 83-అంగుళాల ఐదు వేరియంట్లలో లభిస్తుంది. ధరలు రూ. 1,89,990 నుంచి ప్రారంభమవుతున్నాయి.(Amazon)
Samsung Q70B QLED 4K Smart TV: ఈ టీవీలో 100Hz రిఫ్రెష్ రేట్ కలిగిన QLED 4K TV డిస్‌ప్లే ఉంటుంది. ఇది క్వాంటం ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులోని డ్యూయల్-ఆడియో సపోర్ట్ సిస్టమ్‌ డాల్బీ డిజిటల్ ప్లస్ ఆడియోను అందిస్తుంది. ఇది 55-అంగుళాలు, 65-అంగుళాలు, 75-అంగుళాల స్క్రీన్ పరిమాణాలలో లభిస్తుంది. ధరలు రూ. 99,990 నుంచి ప్రారంభం.
(4 / 6)
Samsung Q70B QLED 4K Smart TV: ఈ టీవీలో 100Hz రిఫ్రెష్ రేట్ కలిగిన QLED 4K TV డిస్‌ప్లే ఉంటుంది. ఇది క్వాంటం ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులోని డ్యూయల్-ఆడియో సపోర్ట్ సిస్టమ్‌ డాల్బీ డిజిటల్ ప్లస్ ఆడియోను అందిస్తుంది. ఇది 55-అంగుళాలు, 65-అంగుళాలు, 75-అంగుళాల స్క్రీన్ పరిమాణాలలో లభిస్తుంది. ధరలు రూ. 99,990 నుంచి ప్రారంభం.(Samsung)
Hisense QLED TV 55U6G: ఇది మిగతా వాటితో పోలిస్తే తక్కువ ధరలోనే లభించే ఉత్తమమైన QLED టీవీ. ఇందులో క్వాంటం డాట్ కలర్ టెక్నాలజీ, డాల్బీ విజన్, స్పోర్ట్స్ మోడ్, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ వంటి మరెన్నో మెరుగైన ఫీచర్లు ఉన్నాయి. మెటల్ స్టాండ్‌తో వస్తుంది. 55 అంగుళాలు, 65-అంగుళాల స్క్రీజ్ సైజుల్లో లభిస్తుంది. ధరలు వరుసగా రూ. 51,990, రూ. 77,990/-
(5 / 6)
Hisense QLED TV 55U6G: ఇది మిగతా వాటితో పోలిస్తే తక్కువ ధరలోనే లభించే ఉత్తమమైన QLED టీవీ. ఇందులో క్వాంటం డాట్ కలర్ టెక్నాలజీ, డాల్బీ విజన్, స్పోర్ట్స్ మోడ్, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ వంటి మరెన్నో మెరుగైన ఫీచర్లు ఉన్నాయి. మెటల్ స్టాండ్‌తో వస్తుంది. 55 అంగుళాలు, 65-అంగుళాల స్క్రీజ్ సైజుల్లో లభిస్తుంది. ధరలు వరుసగా రూ. 51,990, రూ. 77,990/-(Hisense)

    ఆర్టికల్ షేర్ చేయండి