Samsung TV Sale | శామ్సంగ్ క్రిస్టల్ 4K సిరీస్ టీవీలపై డిస్కౌంట్ ఆఫర్లు..-samsung tv sale on amazon crystal 4k series tv price gets cut ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Samsung Tv Sale | శామ్సంగ్ క్రిస్టల్ 4k సిరీస్ టీవీలపై డిస్కౌంట్ ఆఫర్లు..

Samsung TV Sale | శామ్సంగ్ క్రిస్టల్ 4K సిరీస్ టీవీలపై డిస్కౌంట్ ఆఫర్లు..

May 05, 2022, 02:07 PM IST HT Telugu Desk
May 05, 2022, 02:07 PM , IST

Samsung TV Sale: శామ్సంగ్ క్రిస్టల్ 4K సిరీస్ టీవీలు భారతదేశంలో మంచి ప్రజాదరణ చూరగొన్నాయి. ఈ టీవీల్లో మంచి ఫీచర్లు ఉండటంతో పాటు సరైన ధరలు ఉండటమే ఇందుకు కారణం. ఇప్పుడు ఈ టీవీలపై అమెజాన్ ఇండియా డిస్కౌంట్ ప్రకటించింది. ఆ వివరాలు..

Samsung Crystal 4K సిరీస్ TV నాలుగు రకాల స్క్రీన్ సైజులలో అందుబాటులో ఉంది. అవి 43-అంగుళాలు, 50-అంగుళాలు, 55-అంగుళాలు అలాగే 65-అంగుళాలు. ఇందులో బేసిక్ మోడల్ 43-అంగుళాల సైజ్ టీవీ ధర రూ. 31,990/-

(1 / 6)

Samsung Crystal 4K సిరీస్ TV నాలుగు రకాల స్క్రీన్ సైజులలో అందుబాటులో ఉంది. అవి 43-అంగుళాలు, 50-అంగుళాలు, 55-అంగుళాలు అలాగే 65-అంగుళాలు. ఇందులో బేసిక్ మోడల్ 43-అంగుళాల సైజ్ టీవీ ధర రూ. 31,990/-(Samsung)

ఇతర Samsung Crystal 4K సిరీస్ టీవీ మోడల్‌ల ధరలు: 50-అంగుళాల మోడల్ ధర రూ. 45,990, 55-అంగుళాల ధర రూ. 48,990 అలాగే 65 అంగుళాల ధర రూ. 83,990గా ఉన్నాయి. ఇప్పుడు డిస్కౌంట్ ద్వారా ఈ ధరలు ఇంకాస్త తగ్గనున్నాయి. అదనంగా Amazon ఉచిత ఇన్‌స్టాలేషన్, డెమోతో ఉచిత డెలివరీ లభిస్తుంది.

(2 / 6)

ఇతర Samsung Crystal 4K సిరీస్ టీవీ మోడల్‌ల ధరలు: 50-అంగుళాల మోడల్ ధర రూ. 45,990, 55-అంగుళాల ధర రూ. 48,990 అలాగే 65 అంగుళాల ధర రూ. 83,990గా ఉన్నాయి. ఇప్పుడు డిస్కౌంట్ ద్వారా ఈ ధరలు ఇంకాస్త తగ్గనున్నాయి. అదనంగా Amazon ఉచిత ఇన్‌స్టాలేషన్, డెమోతో ఉచిత డెలివరీ లభిస్తుంది.(Samsung)

ఇప్పుడు Samsung Crystal 4K సిరీస్ టీవీల కొనుగోళ్లపై వివిధ బ్యాంకుల ద్వారా అమెజాన్ ఇండియా పలు ఆఫర్‌లను చేర్చింది. ఈ మేరకు ఆయా బ్యాంకులకి సంబంధించిన క్రెడిట్ కార్డుతో చేసే ప్రతి కొనుగోలుపై సుమారు 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నాన్-EMI లావాదేవీలపై రూ. 1250- తగ్గింపు, EMI తీసుకుంటే రూ. 1500 తగ్గింపు వర్తిస్తుంది. కొటక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నాన్-EMI లావాదేవీలపై కూడా రూ. 1250 వర్తిస్తుంది.

(3 / 6)

ఇప్పుడు Samsung Crystal 4K సిరీస్ టీవీల కొనుగోళ్లపై వివిధ బ్యాంకుల ద్వారా అమెజాన్ ఇండియా పలు ఆఫర్‌లను చేర్చింది. ఈ మేరకు ఆయా బ్యాంకులకి సంబంధించిన క్రెడిట్ కార్డుతో చేసే ప్రతి కొనుగోలుపై సుమారు 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నాన్-EMI లావాదేవీలపై రూ. 1250- తగ్గింపు, EMI తీసుకుంటే రూ. 1500 తగ్గింపు వర్తిస్తుంది. కొటక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నాన్-EMI లావాదేవీలపై కూడా రూ. 1250 వర్తిస్తుంది.(Samsung)

డిస్కౌంట్ ఆఫర్లతో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. కస్టమర్లు తమ పాత టీవీ ఇచ్చి రూ. 4,110 వరకు అదనపు తగ్గింపు పొందవచ్చు.

(4 / 6)

డిస్కౌంట్ ఆఫర్లతో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. కస్టమర్లు తమ పాత టీవీ ఇచ్చి రూ. 4,110 వరకు అదనపు తగ్గింపు పొందవచ్చు.(Samsung)

Samsung క్రిస్టల్ 4K సిరీస్ టీవీ ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు: Samsung క్రిస్టల్ టీవీ స్క్రీన్ 60Hz రిఫ్రెష్ రేట్‌తో 4K UHD 3840 x 2160 రిజల్యూషన్‌ను కలిగి ఉంది. ఇది HDR 10+ సపోర్టు చేయడంతో పాటు PurColor, మెగా కాంట్రాస్ట్, UHD డిమ్మింగ్ ఇంకా ఆటో గేమ్ మోడ్ లాంటి ఫీచర్లను కలిగి ఉంది. అలాగే ఈ టీవి Samsung క్రిస్టల్ 4K ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. అలాగే Samsung యొక్క Tizen OS పై నడుస్తుంది. టీవిలో 8GB ఇంటర్నల్ స్టోరేజ్ స్పేస్‌ ఇచ్చారు. మంచి సౌండ్ కోసం 20W స్పీకర్లను ఇచ్చారు.

(5 / 6)

Samsung క్రిస్టల్ 4K సిరీస్ టీవీ ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు: Samsung క్రిస్టల్ టీవీ స్క్రీన్ 60Hz రిఫ్రెష్ రేట్‌తో 4K UHD 3840 x 2160 రిజల్యూషన్‌ను కలిగి ఉంది. ఇది HDR 10+ సపోర్టు చేయడంతో పాటు PurColor, మెగా కాంట్రాస్ట్, UHD డిమ్మింగ్ ఇంకా ఆటో గేమ్ మోడ్ లాంటి ఫీచర్లను కలిగి ఉంది. అలాగే ఈ టీవి Samsung క్రిస్టల్ 4K ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. అలాగే Samsung యొక్క Tizen OS పై నడుస్తుంది. టీవిలో 8GB ఇంటర్నల్ స్టోరేజ్ స్పేస్‌ ఇచ్చారు. మంచి సౌండ్ కోసం 20W స్పీకర్లను ఇచ్చారు.(Samsung)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు