తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  ప్రెగ్నెన్సీ తర్వాత జుట్టు రాలకుండా ఉండాలంటే ఈ హెల్తీ ఫుడ్స్ తీసుకోండి!

ప్రెగ్నెన్సీ తర్వాత జుట్టు రాలకుండా ఉండాలంటే ఈ హెల్తీ ఫుడ్స్ తీసుకోండి!

18 June 2022, 21:10 IST

ప్రసవం తర్వాత చాలా మంది మహిళలు జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. సరైన పోషకాహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. 

  • ప్రసవం తర్వాత చాలా మంది మహిళలు జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. సరైన పోషకాహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. 
పాల ఉత్పత్తులు: గర్భధారణ తర్వాత జుట్టు సంరక్షణ కోసం, ఆహారంలో పాల ఉత్పత్తులను చేర్చండి. వీటిలో క్యాల్షియం, ప్రొటీన్‌తో సహా అనేక ఖనిజాలు ఉంటాయి, ఇవి జుట్టు పెరుగుదలకు ఉపయోగపడతాయి.
(1 / 5)

పండ్లు: విటమిన్ ఇ, సి, ఎ, పొటాషియం, జింక్ వంటి అనేక మినరల్స్ పండ్లలో ఉంటాయి. కాబట్టి గర్భం దాల్చిన తర్వాత జుట్టు రాలే సమస్యను నివారించడానికి, పండ్లను ఖచ్చితంగా ఆహారంలో చేర్చుకోవాలి
(2 / 5)

కూరగాయలు; గర్భం దాల్చిన తర్వాత బంగాళాదుంపలు, క్యాబేజీలు, క్యారెట్‌లు మొదలైన కూరగాయలను మీ ఆహారంలో ఉండేలా చూసుకోండి. అవి విటమిన్లు, ఖనిజాలు ఇనుముతో సహా అనేక పోషకాలను కలిగి ఉంటాయి. ఇవి జుట్టు రాలే సమస్యను తగ్గిస్తాయి
(3 / 5)

మార్కెట్ ఉత్పత్తులు: జుట్టు రాలడం వల్ల ఇబ్బంది పడుతున్న మహిళలు చాలాసార్లు పార్లర్‌కి వెళ్లి వివిధ మార్కెట్ ఉత్పత్తులతో కూడా చికిత్స చేయించుకుంటారు. వీటిలో రసాయనలు ఎక్కువగా ఉండడం కారణంగా జట్టు రాలే సమస్యను పెంచుతాయి. ప్రెగ్నెన్సీ తర్వాత జుట్టు సంరక్షణకు సహజసిద్ధమైన వస్తువులనే ఉపయోగించండి.
(4 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి