తెలుగు న్యూస్  /  ఫోటో  /  వేసవిలో ప్రతిరోజూ అరటిపండు తినండి.. ఈ 5 ప్రయోజనాలను పొందండి!

వేసవిలో ప్రతిరోజూ అరటిపండు తినండి.. ఈ 5 ప్రయోజనాలను పొందండి!

24 April 2022, 20:59 IST

అరటిపండు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతిరోజు  అరటిపండును తీసుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఇది ఎముకలను బలపరచడంతో పాటు శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తోంది.

  • అరటిపండు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతిరోజు  అరటిపండును తీసుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఇది ఎముకలను బలపరచడంతో పాటు శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తోంది.
అరటిపండుతో ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి: ఎముకలు దృఢంగా ఉండాలంటే అరటిపండు తినడం చాలా ముఖ్యం. ఇందులో కాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకల పెరుగుదలకు తోడ్పడుతుంది.
(1 / 6)
అరటిపండుతో ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి: ఎముకలు దృఢంగా ఉండాలంటే అరటిపండు తినడం చాలా ముఖ్యం. ఇందులో కాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకల పెరుగుదలకు తోడ్పడుతుంది.(HT Times)
గుండెకు మేలు చేస్తుంది: మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ అరటిపండు తినాలి. అరటిపండ్లలో ఎక్కువ మొత్తంలో పొటాషియం ఉంటుంది, ఇది రక్తపోటును నివారిస్తుంది.
(2 / 6)
గుండెకు మేలు చేస్తుంది: మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ అరటిపండు తినాలి. అరటిపండ్లలో ఎక్కువ మొత్తంలో పొటాషియం ఉంటుంది, ఇది రక్తపోటును నివారిస్తుంది.(HT times)
అరటిపండు ఒత్తిడిని దూరం చేస్తుంది: అరటిపండులో ట్రిప్టోఫాన్ ఉంటుంది. ట్రిప్టోఫాన్ మన శరీరంలో సెరోటోనిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. సెరోటోనిన్‌ని హ్యాపీ హార్మోన్ అని కూడా అంటారు. ఇది మీ ఒత్తిడిని తగ్గిస్తోంది.
(3 / 6)
అరటిపండు ఒత్తిడిని దూరం చేస్తుంది: అరటిపండులో ట్రిప్టోఫాన్ ఉంటుంది. ట్రిప్టోఫాన్ మన శరీరంలో సెరోటోనిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. సెరోటోనిన్‌ని హ్యాపీ హార్మోన్ అని కూడా అంటారు. ఇది మీ ఒత్తిడిని తగ్గిస్తోంది.(HT Times)
జీర్ణవ్యవస్థ బలంగా ఉంటుంది: మీరు రోజు అరటిపండు తింటే, అది మీ జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. నిజానికి, అరటిపండులో ఉండే స్టార్చ్ మీ జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది.
(4 / 6)
జీర్ణవ్యవస్థ బలంగా ఉంటుంది: మీరు రోజు అరటిపండు తింటే, అది మీ జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. నిజానికి, అరటిపండులో ఉండే స్టార్చ్ మీ జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది.(HT times)
అరటిపండు ఇన్‌స్టాంట్ శక్తిని అందిస్తోంది:  శరీరంలో బలహీనత ఉంటే, మీరు అరటిపండ్ల తినడం అలవాటుగా చేసుకోవాలి.  వీటిలో ఉండే కార్బోహైడ్రేట్ల వల్ల కడుపు త్వరగా నిండుతుంది. ఉదయాన్నే ఆఫీసుకు లేదా కాలేజీకి వెళ్లే ముందు అరటిపండు తినాలి., ఎందుకంటే అరటిపండు తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తోంది.
(5 / 6)
అరటిపండు ఇన్‌స్టాంట్ శక్తిని అందిస్తోంది:  శరీరంలో బలహీనత ఉంటే, మీరు అరటిపండ్ల తినడం అలవాటుగా చేసుకోవాలి.  వీటిలో ఉండే కార్బోహైడ్రేట్ల వల్ల కడుపు త్వరగా నిండుతుంది. ఉదయాన్నే ఆఫీసుకు లేదా కాలేజీకి వెళ్లే ముందు అరటిపండు తినాలి., ఎందుకంటే అరటిపండు తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తోంది.(HT times)

    ఆర్టికల్ షేర్ చేయండి