తెలుగు న్యూస్  /  ఫోటో  /  Kidney Diseases : కిడ్నీ సమస్యలా.. ఆయుర్వేదం మూలికలతో మటుమాయం చేసుకోండి..

Kidney Diseases : కిడ్నీ సమస్యలా.. ఆయుర్వేదం మూలికలతో మటుమాయం చేసుకోండి..

11 June 2022, 9:25 IST

మూత్రపిండ వ్యాధులు సైలంట్ కిల్లర్ల వంటివి.  ఇవి మీ జీవన నాణ్యతను ప్రభావితం చేయవచ్చు. అందుకే కిడ్నీలను కాపాడుకోవాలంటున్నారు నిపుణులు. కిడ్నీ సమస్యలను తగ్గించేందుకు ఆయుర్వేదంలో సమర్థవంతమైన మూలికలు ఉన్నాయంటున్నారు ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ నితికా కోహ్లీ.

  • మూత్రపిండ వ్యాధులు సైలంట్ కిల్లర్ల వంటివి.  ఇవి మీ జీవన నాణ్యతను ప్రభావితం చేయవచ్చు. అందుకే కిడ్నీలను కాపాడుకోవాలంటున్నారు నిపుణులు. కిడ్నీ సమస్యలను తగ్గించేందుకు ఆయుర్వేదంలో సమర్థవంతమైన మూలికలు ఉన్నాయంటున్నారు ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ నితికా కోహ్లీ.
కిడ్నీలో స్టోన్, మూత్రపిండ వైఫల్యం, మూత్రంలో ఇబ్బందులు.. అంతేకాకుండా ఇతర కిడ్నీ సమస్యలు చాలా మందిని వేధిస్తున్న సమస్యలు. కిడ్నీ వ్యాధులను తగ్గించుకోవడానికి పలు ఆయుర్వేద మూలికలు పనిచేస్తాయి అంటున్నరు ఆయుర్వేద నిపుణులు డాక్టర్ నితికా కోహ్లి.
(1 / 6)
కిడ్నీలో స్టోన్, మూత్రపిండ వైఫల్యం, మూత్రంలో ఇబ్బందులు.. అంతేకాకుండా ఇతర కిడ్నీ సమస్యలు చాలా మందిని వేధిస్తున్న సమస్యలు. కిడ్నీ వ్యాధులను తగ్గించుకోవడానికి పలు ఆయుర్వేద మూలికలు పనిచేస్తాయి అంటున్నరు ఆయుర్వేద నిపుణులు డాక్టర్ నితికా కోహ్లి.(Pinterest)
శరీరం నుంచి విషాన్ని శుభ్రపరచడానికి.. అల్లాన్ని ఎప్పటినుంచో ఉపయోగిస్తున్నారు. ఇది మూత్రపిండాలు, కాలేయం నుంచి విషాన్ని తొలగిస్తుంది.
(2 / 6)
శరీరం నుంచి విషాన్ని శుభ్రపరచడానికి.. అల్లాన్ని ఎప్పటినుంచో ఉపయోగిస్తున్నారు. ఇది మూత్రపిండాలు, కాలేయం నుంచి విషాన్ని తొలగిస్తుంది.(Pixabay)
త్రిఫల చూర్ణం అంటే మూడు అవసరమైన పునరుజ్జీవన మూలికల కలయిక. ఇది మూత్రపిండాల అన్ని సహజ విధులను మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది. ఇది కాలేయం, మూత్రపిండాలను బలపరుస్తుంది.
(3 / 6)
త్రిఫల చూర్ణం అంటే మూడు అవసరమైన పునరుజ్జీవన మూలికల కలయిక. ఇది మూత్రపిండాల అన్ని సహజ విధులను మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది. ఇది కాలేయం, మూత్రపిండాలను బలపరుస్తుంది.
పసుపు ఒక శక్తివంతమైన హెర్బ్. ఇది సాధారణ కిడ్నీ ఇన్ఫెక్షన్లు, మూత్ర సమస్యలు, కిడ్నీ ఫెయిల్యూర్ మొదలైనవాటిని సమర్థవంతంగా నయం చేయగలదు.
(4 / 6)
పసుపు ఒక శక్తివంతమైన హెర్బ్. ఇది సాధారణ కిడ్నీ ఇన్ఫెక్షన్లు, మూత్ర సమస్యలు, కిడ్నీ ఫెయిల్యూర్ మొదలైనవాటిని సమర్థవంతంగా నయం చేయగలదు.(Pixabay)
ఇది మూత్రాశయం, మూత్రనాళాలలో ఇన్ఫెక్షన్లను నయం చేస్తుంది. ఇది మూత్రవిసర్జనకు ఇబ్బంది లేకుండా చేస్తుంది. అంతే కాకుండా మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
(5 / 6)
ఇది మూత్రాశయం, మూత్రనాళాలలో ఇన్ఫెక్షన్లను నయం చేస్తుంది. ఇది మూత్రవిసర్జనకు ఇబ్బంది లేకుండా చేస్తుంది. అంతే కాకుండా మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.(Pixabay)

    ఆర్టికల్ షేర్ చేయండి