ఇది అట్టాంటి, ఇట్టాంటి కారు కాదు.. Aston Martin DBX 707 కార్!
03 October 2022, 7:25 IST
Aston Martin DBX 707 SUV: అత్యంత శక్తివంతమైన, విలాసవంతమైన ఆస్టన్ మార్టిన్ SUV భారత మార్కెట్లో విడుదలైంది. ఈ కారులో మెర్సిడెస్-AMG-సోర్స్డ్ 4.0-లీటర్, ట్విన్-టర్బోచార్జ్డ్ V8 ఇంజన్‌ను అమర్చారు. ఈ కార్ కేవలం 3.3 సెకన్లలో 100kph వేగంతో దూసుకెళ్తుంది. ఈ కార్ చిత్రాలు, విశేషాలు ఇక్కడ చూడండి.
- Aston Martin DBX 707 SUV: అత్యంత శక్తివంతమైన, విలాసవంతమైన ఆస్టన్ మార్టిన్ SUV భారత మార్కెట్లో విడుదలైంది. ఈ కారులో మెర్సిడెస్-AMG-సోర్స్డ్ 4.0-లీటర్, ట్విన్-టర్బోచార్జ్డ్ V8 ఇంజన్‌ను అమర్చారు. ఈ కార్ కేవలం 3.3 సెకన్లలో 100kph వేగంతో దూసుకెళ్తుంది. ఈ కార్ చిత్రాలు, విశేషాలు ఇక్కడ చూడండి.