తెలుగు న్యూస్ / ఫోటో /
ఆస్టన్ మార్టిన్ V12 వాంటేజ్.. మెరుపు వేగంతో దూసుకుపోయే కార్!
- 2022 Aston Martin V12 Vantage కార్ కేవలం 3.4 సెకన్లలో 0-96 kmph వేగాన్ని అందుకోగలదు. గరిష్టంగా 321 kmph వేగంతో దూసుకుపోగలదు.
- 2022 Aston Martin V12 Vantage కార్ కేవలం 3.4 సెకన్లలో 0-96 kmph వేగాన్ని అందుకోగలదు. గరిష్టంగా 321 kmph వేగంతో దూసుకుపోగలదు.
(1 / 7)
ఆస్టన్ మార్టిన్ V12 వాంటేజ్ పరిమిత ఎడిషన్ కారుగా వస్తుంది. ప్రస్తుతం కేవలం 333 కార్లను మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
(2 / 7)
మిగతా ఆస్టన్ మార్టిన్ కార్లకంటే V12 వాంటేజ్ మోడెల్ లో ఫ్రంట్ గ్రిల్ 25 శాతం పెద్దగా ఉంటుంది. దీంతో ఈ కార్ ముందుభాగం భారీగా కనిపిస్తుంది. కారులో ఇతర పార్టుల్లో కూడా కార్బన్ ఫైబర్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఇచ్చారు.
(3 / 7)
సాధారణ ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కార్లలో ఉండే విధంగానే 2022 V12 మోడెల్ లో కూడా అలాంటి కాక్‌పిట్ ఇచ్చారు.
(4 / 7)
వేగంగా దూసుకుపోయేందుకు అనువుగా 2022 ఆస్టన్ మార్టిన్ V12 వాంటేజ్ కారులో డిజైన్ పరంగా ఎన్నో సాంకేతిక మార్పులు చేశారు. వేగంలో కూడా దీని బ్యాటరీ కూడా స్థిరంగా పనిచేస్తుంది.
ఇతర గ్యాలరీలు