తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Lok Sabha Elections : 2019 లోక్​సభ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి?

Lok Sabha elections : 2019 లోక్​సభ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి?

Sharath Chitturi HT Telugu

04 February 2024, 14:49 IST

    • 2019 Lok Sabha election results : 2024 లోక్​సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. గత ఎన్నికల్లో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ గెలిచింది? బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చాయి? కాంగ్రెస్​ ఎన్ని స్థానాల్లో గెలిచింది? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
2019 లోక్​సభ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి?
2019 లోక్​సభ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి?

2019 లోక్​సభ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి?

Lok Sabha elections : 2024 లోక్​సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ- ఎన్​డీఏ కృషి చేస్తోంది. అదే సమయంలో.. మోదీని గద్దెదించాలన్న లక్ష్యంతో విపక్ష పార్టీలు 'ఇండియా' కూటమిగా ఏకమయ్యాయి. ఈ నేపథ్యంలో.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఎన్ని సీట్లు సాధించింది, ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి బలం ఎక్కువగా ఉంది? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ఉత్తర భారతం..

బిహార్​:-

మొత్తం సీట్లు- 40

బీజేపీ- 17

జేడీయూ- 16

లోక్​ జనశక్తి పార్టీ- 6

కాంగ్రెస్​- 1

ఆర్​జేడీ- 0

NDA vs INDIA : రాష్ట్రీయ లోక్​ సమ్​తా పార్టీ- 0

ఎన్​సీపీ- 0

(బీజేపీ, జేడీయూ, లోక్​ జనశక్తి పార్టీలు ఎన్​డీఏ కూటమిలో భాగం)

ఛండీగఢ్​:-

మొత్తం సీట్లు- 1

బీజేపీ- 1

కాంగ్రెస్​- 0

ఆమ్​ ఆద్మీ పార్టీ- 0

ఛత్తీస్​గఢ్​:-

Lok Sabha elections 2024 : మొత్తం సీట్లు- 11

బీజేపీ- 9

కాంగ్రెస్​- 2

దాద్రా అండ్​ నగర్​ హవేలీ:-

మొత్తం సీట్లు- 1

బీజేపీ- 0

ఇండిపెండెంట్​- 1

దమ్​ అండ్​ దయూ:-

మొత్తం సీట్లు-1

బీజేపీ- 1

కాంగ్రెస్​- 0

దిల్లీ- ఎన్​సీటీ:-

BJP Lok Sabha elections : మొత్తం సీట్లు- 7

బీజేపీ- 7

ఆమ్​ ఆద్మీ పార్టీ- 0

కాంగ్రెస్​- 0

గోవా:-

మొత్తం సీట్లు- 2

బీజేపీ- 1

కాంగ్రెస్​- 1

గుజరాత్​:-

Congress Lok Sabha elections : మొత్తం సీట్లు- 26

బీజేపీ- 26

కాంగ్రెస్​- 0

హరియాణా:-

మొత్తం సీట్లు- 10

బీజేపీ- 10

కాంగ్రెస్​- 0

ఇండియన్​ నేషనల్​ లోక్​ దళ్​- 0

హిమాచల్​ ప్రదేశ్​:-

మొత్తం సీట్లు-4

బీజేపీ- 4

కాంగ్రెస్​- 0

జమ్ముకశ్మీర్​:-

Lok Sabha elections 2024 date : మొత్తం సీట్లు- 6

బీజేపీ- 3

కాంగ్రెస్​- 0

పీడీపీ- 0

ఎన్​సీ- 3

ఝార్ఖండ్​:-

మొత్తం సీట్లు- 14

బీజేపీ- 11

ఆల్​ ఝార్ఖండ్​ స్టూడెంట్​ యూనియన్​- 1

కాంగ్రెస్​- 1

ఝార్ఖండ్​ ముక్త్​ మోర్చా- 1

మధ్యప్రదేశ్​:-

మొత్తం సీట్లు- 29

బీజేపీ- 28

కాంగ్రెస్​- 1

మహారాష్ట్ర:-

మొత్తం సీట్లు- 48

బీజేపీ- 23

శివసేన- 18

కాంగ్రెస్​- 1

ఎన్​సీపీ- 4

ఏఐఎంఐఎం- 1

ఇండిపెండెంట్​- 1

(బీజేపీ, శివసేన- ఎన్​డీఏ కూటమి)

ఒడిశా:-

మొత్తం సీట్లు- 21

బిజు జనతా దళ్​- 12

బీజేపీ- 8

కాంగ్రెస్​- 1

పంజాబ్​:-

మొత్తం సీట్లు- 13

కాంగ్రెస్​- 8

శిరోమి అకాలీ దళ్​- 2

బీజేపీ- 2

ఆమ్​ ఆద్మీ పార్టీ- 1

రాజస్థాన్​:-

మొత్తం సీట్లు- 25

బీజేపీ- 24

రాష్ట్రీయ లోక్​తాంత్రిక్​ పార్టీ- 1

కాంగ్రెస్​- 0

ఉత్తర్​ ప్రదేశ్​:-

మొత్తం సీట్లు- 80

బీజేపీ- 62

అప్నా దళ్​ (ఎస్​)- 2

బీఎస్​పీ- 10

సమాజ్​వాదీ పార్టీ- 5

కాంగ్రెస్​- 1

ఉత్తరాఖండ్​:-

మొత్తం సీట్లు- 5

బీజేపీ- 5

కాంగ్రెస్​- 0

పశ్చిమ్​ బెంగాల్​:-

Lok Sabha elections latest news : మొత్తం సీట్లు- 42

టీఎంసీ- 22

బీజేపీ- 18

కాంగ్రెస్​- 2

సీపీఐఎం- 0

దక్షిణ భారతం..

అండమాన్​ అండ్​ నికోబార్​ దీవులు:-

మొత్తం సీట్లు- 1

కాంగ్రెస్​- 1

బీజేపీ- 0

ఆంధ్రప్రదేశ్​:-

మొత్తం సీట్లు- 25

వైసీపీ- 22

టీడీపీ- 3

జనసేన- 0

బీజేపీ- 0

కర్ణాటక:-

మొత్తం సీట్లు- 28

బీజేపీ- 25

ఇండిపెండెంట్​- 1

కాంగ్రెస్​- 1

జేడీఎస్​- 1

కేరళ:-

Lok Sabha elections in Telugu : మొత్తం సీట్లు- 20

కాంగ్రెస్​- 15

ముస్లిం లీగ్​- 2

సీపీఐఎం- 1

కేరళ కాంగ్రెస్​ (ఎం)- 1

ఆర్​ఎస్​పీ- 1

బీజేపీ- 0

సీపీఐ- 0

లక్షద్వీప్​:-

మొత్తం సీట్లు- 1

ఎన్​సీపీ- 1

కాంగ్రెస్​- 0

పుదుచ్చెరి:-

మొత్తం సీట్లు- 1

కాంగ్రెస్​- 1

ఆల్​ ఇండియా ఎన్​ఆర్​ కాంగ్రెస్​- 0

తమిళనాడు:-

మొత్తం సీట్లు- 39

డీఎంకే- 24

కాంగ్రెస్​- 8

సీపీఐ- 2

సీపీఐఎం- 2

అన్నాడీఎంకే- 1

ముస్లిం లీగ్​- 1

విదుతళై చిరుథైగళ్​ కచి- 1

బీజేపీ- 0

పట్టాలి మక్కల్​ కచి- 0

(మొదటి మూడు, ముస్లిం లీగ్​, వీసీటీ- యూపీఏ కూటమి)

తెలంగాణ-

Telangana Lok Sabha elections : మొత్తం సీట్లు- 17

టీఆర్​ఎస్​- 9

కాంగ్రెస్​- 3

బీజేపీ- 4

ఏఐఎంఐఎం- 1

తూర్పు భారతం..

అరుణాచల్​ ప్రదేశ్​:-

మొత్తం సీట్లు- 2

బీజేపీ- 2

కాంగ్రెస్​- 0

అసోం:-

మొత్తం సీట్లు- 14

బీజేపీ- 9

కాంగ్రెస్​- 3

ఆల్​ ఇండియా యూనైటెడ్​ డెమొక్రటిక్​ ఫ్రంట్​- 1

ఇండిపెండెంట్​- 1

మణిపూర్​:-

మొత్తం సీట్లు- 2

బీజేపీ- 1

నాగా పీపుల్స్​ ఫ్రెంట్​- 1

కాంగ్రెస్​- 0

మేఘాలయ:-

మొత్తం సీట్లు- 2

బీజేపీ- 0

కాంగ్రెస్​- 1

నేషనల్​ పీపుల్స్​ పార్టీ- 1

మిజోరం:-

మొత్తం సీట్లు- 1

మీజో నేషనల్​ ఫ్రెంట్​- 1

కాంగ్రెస్​- 0

నాగాలాండ్​:-

మొత్తం సీట్లు- 1

ఎన్​డీఏ- 1

Lok Sabha elections : కాంగ్రెస్​- 0

సిక్కిం:-

మొత్తం సీట్లు- 1

సిక్కిం క్రాంతికారి మోర్చా- 1

సిక్కిం డెమొక్రటిక్​ ఫ్రెంట్​- 0

త్రిపుర:-

మొత్తం సీట్లు- 2

బీజేపీ- 2

కాంగ్రెస్​- 0

సీపీఐఎం- 0

Lok Sabha elections Telangana : మొత్తం 542 లోక్​సభ సీట్లకు ఎన్నికలు జరగ్గా.. బీజేపీకి 303 సీట్లు దక్కాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్​డీఏకు 353 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్​ కేవలం 52 సీట్లతో సరిపెట్టుకుంది.

మరి ఈసారి ఎవరు గెలుస్తారు? బీజేపీ హ్యాట్రిక్​ కొడుతుందా? దేశంలో మోదీ మేనియా ఇంకా కొనసాగుతున్న వేళ.. విపక్ష ఇండియా కూటమి ప్రభావం చూపిస్తుందని అనుకుంటున్నారా?

తదుపరి వ్యాసం