తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Morning Meditation | ఉదయాన్నే ధ్యానం చేయండి.. రోజంతా ఏం చేయాలో తెలుస్తుంది!

Morning Meditation | ఉదయాన్నే ధ్యానం చేయండి.. రోజంతా ఏం చేయాలో తెలుస్తుంది!

11 July 2022, 9:02 IST

మానసికంగా, శారీరకంగా శక్తివంతంగా రోజును మొదలుపెట్టాలంటే ఉదయం ధ్యానం చేయాలని సిఫారసు చేస్తున్నారు. ఉదయం పూట ధ్యానం చేయడం ద్వారా కలిగే మరిన్ని ప్రయోజనాలను ఇక్కడ తెలుసుకోండి.

  • మానసికంగా, శారీరకంగా శక్తివంతంగా రోజును మొదలుపెట్టాలంటే ఉదయం ధ్యానం చేయాలని సిఫారసు చేస్తున్నారు. ఉదయం పూట ధ్యానం చేయడం ద్వారా కలిగే మరిన్ని ప్రయోజనాలను ఇక్కడ తెలుసుకోండి.
కొన్ని నిమిషాల ధ్యానం కూడా మీ శరీరంలో అద్భుతాలు చేస్తుంది. ఒత్తిడి స్థాయిలను, ఆందోళనను తగ్గిస్తుంది. మీ ఆలోచనాశక్తిని పెంచుతుంది.
(1 / 7)
కొన్ని నిమిషాల ధ్యానం కూడా మీ శరీరంలో అద్భుతాలు చేస్తుంది. ఒత్తిడి స్థాయిలను, ఆందోళనను తగ్గిస్తుంది. మీ ఆలోచనాశక్తిని పెంచుతుంది.(Pexels)
ధ్యానం అనేది మీరు మీ అంతరంగంతో కనెక్ట్ అయ్యే అద్భుతమైన అభ్యాసం. ఇది మీ పారాసింపథెటిక్ నెట్‌వర్క్‌ను ప్రేరేపిస్తుంది. మీ హృదయ స్పందన రేటును మరింత నియంత్రిస్తుంది, శ్వాసను మెరుగుపరుస్తుంది.
(2 / 7)
ధ్యానం అనేది మీరు మీ అంతరంగంతో కనెక్ట్ అయ్యే అద్భుతమైన అభ్యాసం. ఇది మీ పారాసింపథెటిక్ నెట్‌వర్క్‌ను ప్రేరేపిస్తుంది. మీ హృదయ స్పందన రేటును మరింత నియంత్రిస్తుంది, శ్వాసను మెరుగుపరుస్తుంది.(Pexels)
ధ్యానం మీ ఆలోచనలను మంచి మార్గంలో ఉపయోగించుకోవడంలో సహాయపడుతుంది. ఉదయం ధ్యానం చేస్తే మీకు ఆ రోజును వృధా చేయకుండా చక్కగా వినియోగించుకుంటారు. మంచి ఏకాగ్రతను కూడా కలిగి ఉంటారు. 
(3 / 7)
ధ్యానం మీ ఆలోచనలను మంచి మార్గంలో ఉపయోగించుకోవడంలో సహాయపడుతుంది. ఉదయం ధ్యానం చేస్తే మీకు ఆ రోజును వృధా చేయకుండా చక్కగా వినియోగించుకుంటారు. మంచి ఏకాగ్రతను కూడా కలిగి ఉంటారు. (Pixabay)
నిద్రలేచిన తర్వాత మీ మూడ్ బాగుండాలంటే కాసేపు ధ్యానం చేయాలి. ఎందుకంటే ఇది మంచి అనుభూతిని కలిగించే హార్మోన్ల స్రావాన్ని ప్రోత్సహిస్తుంది. మీ మానసిక స్థితిని నియంత్రించడంలో సహాయపడుతుంది. అవసరమైన పనులపై దృష్టిపెట్టేలా మిమ్మల్ని ట్యూన్ చేస్తుంది.
(4 / 7)
నిద్రలేచిన తర్వాత మీ మూడ్ బాగుండాలంటే కాసేపు ధ్యానం చేయాలి. ఎందుకంటే ఇది మంచి అనుభూతిని కలిగించే హార్మోన్ల స్రావాన్ని ప్రోత్సహిస్తుంది. మీ మానసిక స్థితిని నియంత్రించడంలో సహాయపడుతుంది. అవసరమైన పనులపై దృష్టిపెట్టేలా మిమ్మల్ని ట్యూన్ చేస్తుంది.(Pexels)
పనిభారం ఎక్కువగా ఉన్నరోజుల్లో కూడా మీరు స్మార్ట్ గా, సమర్థవంతంగా పనులు చేయాలంటే ఉదయం పూట ధ్యానం చేయాలని చెబుతున్నారు. ధ్యానంతో మీకు విషయాలపై స్పష్టత లభిస్తుంది. మీ ఉత్పాదకత మెరుగుపడుతుంది. 
(5 / 7)
పనిభారం ఎక్కువగా ఉన్నరోజుల్లో కూడా మీరు స్మార్ట్ గా, సమర్థవంతంగా పనులు చేయాలంటే ఉదయం పూట ధ్యానం చేయాలని చెబుతున్నారు. ధ్యానంతో మీకు విషయాలపై స్పష్టత లభిస్తుంది. మీ ఉత్పాదకత మెరుగుపడుతుంది. (Pexels)
ధ్యానం మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తద్వారా కాలానుగుణ ఇన్ఫెక్షన్‌లతో పాటు బాధలు, నొప్పులను నివారించడంలో మీకు సహాయపడుతుంది. మీరు ఆరోగ్యంగా దృఢంగా ఉండగలుగుతారు.
(6 / 7)
ధ్యానం మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తద్వారా కాలానుగుణ ఇన్ఫెక్షన్‌లతో పాటు బాధలు, నొప్పులను నివారించడంలో మీకు సహాయపడుతుంది. మీరు ఆరోగ్యంగా దృఢంగా ఉండగలుగుతారు.(Pexels)

    ఆర్టికల్ షేర్ చేయండి