తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Best Orient Cooler : వేసవిలో.. మిమ్మల్ని చల్లచల్లగా ఉంచే బెస్ట్​ ఓరియంట్​ కూలర్స్​..!

Best Orient cooler : వేసవిలో.. మిమ్మల్ని చల్లచల్లగా ఉంచే బెస్ట్​ ఓరియంట్​ కూలర్స్​..!

Sharath Chitturi HT Telugu

10 March 2024, 12:50 IST

google News
  • Best cooler to buy : ఒక మంచి కూలర్​ కొనాలని చూస్తున్నారా? అయితే.. ది బెస్ట్​ ఓరియంట్​ కూలర్స్​ లిస్ట్​ని ఇక్కడ చూసేయండి.

కూలర్​ కొనాలా? ఈ ఆప్షన్స్​ చూడండి..
కూలర్​ కొనాలా? ఈ ఆప్షన్స్​ చూడండి..

కూలర్​ కొనాలా? ఈ ఆప్షన్స్​ చూడండి..

Best coolers for summer 2024 in India : ఎండా కాలం వచ్చేసింది. భానుడి భగభగలు మొదలైపోయాయి. ఈ ఏడాది.. ఉష్ణోగ్రతలు ఇంకా ఎక్కువగా ఉంటాయని వార్తలు వస్తున్నాయి. ఎండ నుంచి ఉపశమనం పొందాలంటే.. ఇంట్లో ఏసీయో, కూలరో ఉండాలి. మరి మీరు ఏం తీసుకోవాలని ప్లాన్​ చేస్తున్నారు? కూలర్​ తీసుకోవాలని చూస్తుంటే.. ఇది మీకోసమే! ప్రముఖ హోం అప్లైయెన్సెస్​ సంస్థ ఓరియంట్​కి చెందిన కొన్ని బెస్ట్​ కూలర్స్​ లిస్ట్​ని ఇక్కడ చూసేయండి.

1. ఓరియంట్ ఎలక్ట్రిక్ ఉల్టిమో ఎడారి ఎయిర్ కూలర్

  • సామర్థ్యం: 50 లీటర్ల
  • కూలింగ్ టెక్నాలజీ: ఐస్ చాంబర్ తో హనీకోంబ్ ప్యాడ్స్
  • ఎయిర్ డెలివరీ: ఎఫెక్టివ్ కూలింగ్ కోసం హై ఎయిర్ డెలివరీ
  • కలర్: గ్రే అండ్ ఆరెంజ్ డిజైన్

ఎందుకు కొనాలి?

ఎందుకు కొనకూడదు?

50 లీటర్ల భారీ కెపాసిటీకాస్త ఎక్కువ స్పేస్​ని తీసుకుంటుంది.హనీకోంబ్​ ప్యాడ్స్​, ఐస్​ ఛాంబర్​ చాలా ఎఫెక్టివ్​గా ఉంటుంది.ఇతర మోడల్స్​తో పోల్చుకుంటే కాస్త ఖర్చు ఎక్కువే!

2. ఓరియంట్ ఎలక్ట్రిక్ సీపీ3001హెచ్​ ఎయిర్ కూలర్

  • సామర్థ్యం: 30
  • లీటర్లు రంగు: వైట్
  • కూలింగ్ టెక్నాలజీ: సమర్థవంతమైన ఎయిర్ కూలింగ్ సిస్టమ్
  • పోర్టబిలిటీ: తేలికైనది మరియు తరలించడం సులభం

ఎందుకు కొనాలి?

ఎందుకు కొనకూడదు?

చౌకైన ధరపెద్ద రూమ్స్​కి పెద్దగా పనిచేయకపోవచ్చు.కాంపాక్ట్​ సైజ్​. తక్కువ స్పేస్​ తీసుకుంటుంది.రిమోట్​ కంట్రోల్​ వంటి అడ్వాన్స్​డ్​ ఫీచర్స్​ ఉండవు.

 

3. ఓరియంట్ ఎలక్ట్రిక్ ఓషన్ సీడీ7001హెచ్​ డెసర్ట్​ ఎయిర్ కూలర్

  • శక్తివంతమైన ఎయిర్ డెలివరీ: 3-స్పీడ్ మోటారుతో గంటకు 3600 క్యూబిక్ మీటర్లను అందిస్తుంది
  • బెస్ట్-ఇన్-క్లాస్ ఎయిర్ త్రో: వేగవంతమైన శీతలీకరణ కోసం 55 మీటర్ల వరకు గాలిని విసరడం
  • మెరుగైన శీతలీకరణ: దట్టమైన తేనెగూడు ప్యాడ్లు 25% ఎక్కువ శీతలీకరణ, 45% ఎక్కువ నీటి నిలుపుదల
  • పెద్ద ట్యాంక్ సామర్థ్యాన్ని అందిస్తాయి: తరచుగా రీఫిల్ చేయకుండా అధిక ఎయిర్ కూలింగ్ ఉండేలా చూస్తుంది.

ఎందుకు కొనాలి?

ఎందుకు కొనకూడదు?

ఎఫెక్టివ్​ కూలింగ్​ కోసం పవర్​ఫుల్​ ఎయిర్​ డెలివరీకాస్త బరువు ఎక్కువే. స్పేస్​ కూడా ఎక్కువగానే తీసుకుంటుంది.ఎయిర్​ కూలింగ్​ చాలా బాగా జరుగుతుంది.మాటిమాటికి నీళ్లు నింపాల్సి వస్తుంది.

 

4. Best Orient coolers to buy in summer : ఓరియంట్ ఎలక్ట్రిక్ సీడబ్ల్యూ5003బీ డెసర్ట్ ఎయిర్ కూలర్

కెపాసిటీ:- 50 లీటర్లు.

కూలింగ్​ టెక్నాలజీ:- హనీకోంబ్​ కూలింగ్​ ప్యాడ్స్​.

కలర్​:- వైట్​

ఎయిర్​ డెలివరీ:- ఎఫెక్టివ్​ కూలింగ్​ కోసం పవర్​ఫుల్​ మోటర్​

ఎందుకు కొనాలి?

ఎందుకు కొనకూడదు?

2000 సీఎంహెచ్​ పవర్​ఫుల్​ ఎయిర్​ డెలివరీ.మేన్యువల్​గానే వర్క్​ చేసుకోవాలి.ఆటో ఫిల్​ ఫీచర్​ ఉంది.కూలింగ్​ రేంజ్​ లిమిటెడ్​ (235 స్కేవర్​ ఫీట్​ వరకు మాత్రమే!)

 

5. ఓరియంట్ ఎలక్ట్రిక్ ఉల్టిమో సీడీ6502హెచ్​ఆర్​ డెసర్ట్ ఎయిర్ కూలర్

కెపాసిటీ:- 65 లీటర్లు.

కూలింగ్​ ఏరియా:- 235 స్క్వేర్​ ఫఈట్​ వరకు. లివింగ్​ రూమ్​, బెడ్​రూమ్​, స్టడీ రూమ్​, స్మాల్​ షాప్స్​కి సరిపోతుంది.

కూలింగ్​ టెక్నాలజీ:- వుడ్​ వూల్​ కూలింగ్​ ప్యాడ్స్​.

ఆపరేషన్​:- మేన్యువల్​ మోడ్​. 3 స్పడ్​ మోటార్​ ఉంటుంది.

తదుపరి వ్యాసం