తెలుగు న్యూస్  /  ఫోటో  /  Room Cooling Tip: ఏసీ, కూలర్లు లేకున్నా చల్లదనం పక్కా.. ఇదిగో ఆ చిట్కా!

Room Cooling Tip: ఏసీ, కూలర్లు లేకున్నా చల్లదనం పక్కా.. ఇదిగో ఆ చిట్కా!

19 April 2023, 15:13 IST

Room cooling tips: వేసవిలో మీ గదిని చల్లగా ఉంచుకోవడానికి ఏసీ, కూలర్లు ఏం అవసరం లేదు. ఇక్కడ సూచించే చిట్కా ఒక్కటి చాలు.

Room cooling tips: వేసవిలో మీ గదిని చల్లగా ఉంచుకోవడానికి ఏసీ, కూలర్లు ఏం అవసరం లేదు. ఇక్కడ సూచించే చిట్కా ఒక్కటి చాలు.
ఎండకాలంలో చల్లగా సేదతీరేందుకు ఏసీ, కూలర్లు అవసరం లేదు. మీ గదిని చల్లగా  మార్చడానికి కొన్ని తడి గుడ్డలు చాలు, ఎలాగో తెలుసుకోండి. 
(1 / 6)
ఎండకాలంలో చల్లగా సేదతీరేందుకు ఏసీ, కూలర్లు అవసరం లేదు. మీ గదిని చల్లగా  మార్చడానికి కొన్ని తడి గుడ్డలు చాలు, ఎలాగో తెలుసుకోండి. (Freepik)
వేడిని గ్రహించడం ద్వారా తడి బట్టలు ఉపయోగపడతాయి. ఇక్కడ జరిగే ఉష్ణ శోషణ చర్య ఇంటిని చల్లబరచడానికి ఉపయోగపడుతుంది. 
(2 / 6)
వేడిని గ్రహించడం ద్వారా తడి బట్టలు ఉపయోగపడతాయి. ఇక్కడ జరిగే ఉష్ణ శోషణ చర్య ఇంటిని చల్లబరచడానికి ఉపయోగపడుతుంది. (Freepik)
మీ గదిని చల్లబరచడానికి మీ గదికి ఉన్న కిటికీకి రెండు వైపులా తడి బట్టలు వేలాడదీయండి. బట్టలపై ఎక్కువ నీరు కారకూడదు. ముందు నీళ్లలో ముంచి, ఆ నీటిని పిండి వేయండి, ఆపైన కిటికీలకు వేలాడదీయండి. 
(3 / 6)
మీ గదిని చల్లబరచడానికి మీ గదికి ఉన్న కిటికీకి రెండు వైపులా తడి బట్టలు వేలాడదీయండి. బట్టలపై ఎక్కువ నీరు కారకూడదు. ముందు నీళ్లలో ముంచి, ఆ నీటిని పిండి వేయండి, ఆపైన కిటికీలకు వేలాడదీయండి. (Freepik)
తడి బట్టలు వేలాడదీసిన తర్వాత గదిలోని ఫ్యాన్‌ని ఆన్ చేయాలి. అప్పుడు ఆ తడి బట్టలు గదిలోని వెచ్చని గాలి నుండి వేడిని గ్రహించడం ప్రారంభిస్తాయి. క్రమంగా బట్టల్లోని నీరు వేడిని గ్రహించి ఆవిరైపోతుంది. 
(4 / 6)
తడి బట్టలు వేలాడదీసిన తర్వాత గదిలోని ఫ్యాన్‌ని ఆన్ చేయాలి. అప్పుడు ఆ తడి బట్టలు గదిలోని వెచ్చని గాలి నుండి వేడిని గ్రహించడం ప్రారంభిస్తాయి. క్రమంగా బట్టల్లోని నీరు వేడిని గ్రహించి ఆవిరైపోతుంది. (Freepik)
దుస్తులు నుండి నీరు ఆవిరైనందున, గదిలో వేడి గాలి వెళ్లిపోతుంది, అందువలన గదిలో ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుతుంది. 
(5 / 6)
దుస్తులు నుండి నీరు ఆవిరైనందున, గదిలో వేడి గాలి వెళ్లిపోతుంది, అందువలన గదిలో ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుతుంది. (Freepik)
గదిని పూర్తిగా మూసివేసి కిటికీలకు ఎక్కువ తడిగుడ్డలు వేలాడదీస్తే ఇల్లు త్వరగా చల్లబడుతుంది. గుడ్డలు ఆరిపోయిన తర్వాత, మళ్లీ ఇదే ప్రక్రియను పునరావృతం చేయండి. 
(6 / 6)
గదిని పూర్తిగా మూసివేసి కిటికీలకు ఎక్కువ తడిగుడ్డలు వేలాడదీస్తే ఇల్లు త్వరగా చల్లబడుతుంది. గుడ్డలు ఆరిపోయిన తర్వాత, మళ్లీ ఇదే ప్రక్రియను పునరావృతం చేయండి. (Freepik)

    ఆర్టికల్ షేర్ చేయండి