తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live November 30, 2024: Vizianagaram Accident : భోగాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం - నలుగురు దుర్మరణం
Vizianagaram Accident : భోగాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం - నలుగురు దుర్మరణం
Vizianagaram Accident : భోగాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం - నలుగురు దుర్మరణం

Andhra Pradesh News Live November 30, 2024: Vizianagaram Accident : భోగాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం - నలుగురు దుర్మరణం

30 November 2024, 11:03 IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

30 November 2024, 11:03 IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Vizianagaram Accident : భోగాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం - నలుగురు దుర్మరణం

  • Vizianagaram Road Accident : విజయనగరం జిల్లా భోగాపురం మండల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బోల్తా పడిన కారును లారీ ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందారు. లారీ డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
పూర్తి స్టోరీ చదవండి

30 November 2024, 9:18 IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Bapatla Crime : బాప‌ట్ల జిల్లాలో ఘోరం.. మూడేళ్ల చిన్నారిపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం.. పోక్సో కేసు న‌మోదు

  • Bapatla Crime : బాప‌ట్ల జిల్లాలో ఘోర‌మైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. మూడేళ్ల చిన్నారిపై వ‌రుస‌కు తాత అయ్యే అర‌వై ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. దీంతో వృద్ధుడిపై పోలీసులు పోక్సో కేసు న‌మోదు చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

30 November 2024, 8:44 IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: YS Jagan District Tours : సంక్రాంతి తర్వాత జనంలోకి జగన్ - కార్యకర్తలతోనూ భేటీలు!

  • YS Jagan District Tours : ప్రజల్లోకి వెళ్లేందుకు వైసీపీ అధినేత జగన్ సిద్ధమవుతున్నారు. వచ్చే సంక్రాంతి తర్వాత జనంలోకి వెళ్లాలని నిర్ణయించారు. జిల్లాల వారీగా పర్యటిస్తానని… బుధ, గురువారాల్లో కార్యకర్తలతో భేటీ అవుతానని ప్రకటించారు. పార్టీ బలోపేతంపై నేతలకు దిశానిర్దేశం చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

30 November 2024, 6:55 IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Rains : ఏపీకి ఐఎండీ బిగ్ అలర్ట్‌ - ఈ జిల్లాలకు 'ఫ్లాష్ ఫ్లడ్స్' హెచ్చరికలు

  • Cyclone Fengal Updates: ఏపీకి ఐఎండీ కీలక అలర్ట్ ఇచ్చింది. ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్ కు అవకాశం ఉందని హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కొన్నిచోట్ల అతి తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
పూర్తి స్టోరీ చదవండి

    ఆర్టికల్ షేర్ చేయండి