తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live November 26, 2024: Ap Wine Shops : ఇలాగైతే వైన్స్ బండి నడిచేదెలా.. ట్విస్ట్ ఇచ్చిన వైన్ డీలర్స్ అసోసియేషన్
AP Wine Shops : ఇలాగైతే వైన్స్ బండి నడిచేదెలా.. ట్విస్ట్ ఇచ్చిన వైన్ డీలర్స్ అసోసియేషన్
AP Wine Shops : ఇలాగైతే వైన్స్ బండి నడిచేదెలా.. ట్విస్ట్ ఇచ్చిన వైన్ డీలర్స్ అసోసియేషన్

Andhra Pradesh News Live November 26, 2024: AP Wine Shops : ఇలాగైతే వైన్స్ బండి నడిచేదెలా.. ట్విస్ట్ ఇచ్చిన వైన్ డీలర్స్ అసోసియేషన్

26 November 2024, 10:51 IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

26 November 2024, 10:51 IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Wine Shops : ఇలాగైతే వైన్స్ బండి నడిచేదెలా.. ట్విస్ట్ ఇచ్చిన వైన్ డీలర్స్ అసోసియేషన్

  • AP Wine Shops : ఏపీలో వైన్ షాపులను దక్కించుకోవడానికి మద్యం వ్యాపారులు లక్షల్లో వెచ్చించారు. కొన్ని చోట్ల ఎంతో కష్టపడి షాపులను ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగడం లేదు. అటు సర్కారు ఇస్తానన్న మార్జిన్ ఇవ్వడం లేదు. దీంతో డీలర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

26 November 2024, 9:29 IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Amaravati Capital Status: అమరావతిని ఏపీ రాజధానిగా కేంద్రం గుర్తించేలా చర్యలు… జూన్‌ 2తో ముగిసిన ఉమ్మడి రాజధాని

  • Amaravati Capital Status: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతి నగరాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి గెజిట్ జారీ చేసేలా చర్యలు చేపడతామని మంత్రి నారాయణ స్పష్టత ఇచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత ఉమ్మడి రాజధాని గడువు జూన్‌2తో పూర్తైన నేపథ్యంలో  పురపాలక శాఖ మంత్రి నారాయణ ఈ క్లారిటీ ఇచ్చారు. 
పూర్తి స్టోరీ చదవండి

26 November 2024, 7:07 IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP State Toll Roads: ప్రైవేట్‌గానే స్టేట్ హైవేల నిర్మాణం.. తొలివిడతలో18 మార్గాల్లో హైవేల నిర్మాణం.. టోల్ వసూలు ఖాయం

  • AP State Toll Roads: ఏపీలో ఇకపై స్టేట్‌ హైవేలపై టోల్‌ తప్పకపోవచ్చు. పబ్లిక్‌- ప్రైవేట్ భాగస్వామ్యంలో ముఖ్యమైన రాష్ట్ర రహదారుల్ని హైవేలుగా మార్చేందుకు  ప్రభుత్వం సిద్ధమైంది. తొలి విడతలో 18రోడ్లను గుర్తించారు. భవిష్యత్తులో మరిన్ని రోడ్లను పీపీపీ పద్ధతిలోనే విస్తరించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.
పూర్తి స్టోరీ చదవండి

26 November 2024, 6:04 IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Building Plans: ఏపీలో రియల్‌ ఎస్టేట్‌కు గుడ్‌ న్యూస్‌.. 15మీటర్ల ఎత్తు వరకు నో ప్లాన్… ఇకపై సింగల్‌ విండోలో అనుమతులు

  • AP Building Plans: ఆంధ్రప్రదేశ్‌లో భవన నిర్మాణ రంగానికి  ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. నిబంధనలు, నిర్మాణ సామాగ్రి కొరతతో ఐదేళ్లకు పైగా కుదేలైన రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని గాడిన పెట్టేలా  టౌన్‌ ప్లానింగ్‌ వ్యవస్థలో భారీ మార్పులు చేస్తున్నారు. ఇకపై 15మీటర్ల వరకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు. 
పూర్తి స్టోరీ చదవండి

    ఆర్టికల్ షేర్ చేయండి