తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live December 23, 2024: Amaravati Capital: అమరావతిలో మిగులు భూముల అమ్మకంతోనే రాజధాని అప్పులు తీరుస్తామన్న మంత్రి నారాయణ
Amaravati Capital: అమరావతిలో మిగులు భూముల అమ్మకంతోనే  రాజధాని అప్పులు తీరుస్తామన్న మంత్రి నారాయణ
Amaravati Capital: అమరావతిలో మిగులు భూముల అమ్మకంతోనే రాజధాని అప్పులు తీరుస్తామన్న మంత్రి నారాయణ

Andhra Pradesh News Live December 23, 2024: Amaravati Capital: అమరావతిలో మిగులు భూముల అమ్మకంతోనే రాజధాని అప్పులు తీరుస్తామన్న మంత్రి నారాయణ

23 December 2024, 14:15 IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

23 December 2024, 14:15 IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Amaravati Capital: అమరావతిలో మిగులు భూముల అమ్మకంతోనే రాజధాని అప్పులు తీరుస్తామన్న మంత్రి నారాయణ

  • Amaravati Capital:  అమరావతి నిర్మాణం కోసం చేసే అప్పులపై ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాజధాని నిర్మాణం కొలిక్కి వచ్చిన తర్వాత ప్రభుత్వం వద్ద మిగిలే భూముల్ని విక్రయించడం ద్వారా రుణాలను తీరుస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. 26 జిల్లాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. 
పూర్తి స్టోరీ చదవండి

23 December 2024, 13:45 IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Trains Cancellation: ప్రయాణికులకు అలర్ట్‌. కాజీపేట-విజయవాడ మధ్య రెండువారాల పాటు భారీ సంఖ్యలో రైళ్ల రద్దు, దారి మళ్లింపు

  • Trains Cancellation: దక్షిణ మధ్య రైల్వే డివిజన్‌ పరిధిలోని కాజీపేట - విజయవాడ సెక్షన్ల మధ్య మోటమర్రి బ్లాక్‌లో నాన్‌ ఇంటర్‌ లింకింగ్ పనుల కోసం భారీ సంఖ్యలో రైళ్లను రద్దు చేశారు. దాదాపు రెండు వారాల పాటు ఈ మార్గంలో ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రద్దు చేశారు. కొన్నింటిని దారి మళ్లించారు.
పూర్తి స్టోరీ చదవండి

23 December 2024, 12:21 IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: YS Jagan to Kadapa: కడపలో క్రిస్మస్‌ వేడుకలు జరుపుకోనున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్

  • YS Jagan to Kadapa: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్‌ క్రిస్మస్ వేడుకల్ని పులివెందులలో జరుపుకోనున్నారు. డిసెంబర్ 24 నుంచి నాలుగు రోజుల పాటు  పులివెందులలోనే గడుపుతారు. బెంగుళూరు నుంచి నేరుగా కడప జిల్లాల ఇడుపులపాయకు వెళ్లి వైఎస్సార్‌ ఘాట్‌లో నివాళులు అర్పిస్తారు. 
పూర్తి స్టోరీ చదవండి

23 December 2024, 11:50 IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Nara Devansh World Record : వేగంగా పావులు కదపడంలో నారా దేవాన్ష్ తోపు.. ప్రపంచ రికార్డు సొంతం!

  • Nara Devansh World Record : నారా లోకేష్ తనయుడు దేవాన్ష్ చెస్‌లో వేగవంతంగా పావులు కదపడంలో ప్రపంచ రికార్డు సాధించాడు. 9 ఏళ్ల నారా దేవాన్ష్.. వేగవంతమైన చెక్‌మేట్ సాల్వర్ - 175 పజిల్స్‌లో ప్రపంచ రికార్డును సాధించాడు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లండన్ నుండి అధికారిక ధృవీకరణను అందుకున్నాడు.
పూర్తి స్టోరీ చదవండి

23 December 2024, 9:35 IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Visakhapatnam : విశాఖ‌ప‌ట్నం రైల్వే స్టేష‌న్‌లో త‌ప్పిన ప్ర‌మాదం.. విద్యుత్ తీగ‌ల‌ను ఈడ్చుకెళ్లిన రైలు

  • Visakhapatnam : విశాఖ‌ప‌ట్నం రైల్వే స్టేష‌న్‌లో భారీ ప్ర‌మాదమే త‌ప్పింది. ఒక రైలు ఏకంగా విద్యుత్ తీగ‌ల‌ను ఈడ్చుకెళ్లింది. అయితే ఎటువంటి అపాయం జ‌ర‌గ‌క‌పోవ‌డంతో ఊపిరి పీల్చుకున్నారు. రైళ్ల రాక‌పోక‌ల‌కు తీవ్ర‌ అంత‌రాయం ఏర్ప‌డింది. విద్యుత్ వైర్ల‌ను తొలగించిన చాలా సేపు తరువాత రైలును పంపించారు.
పూర్తి స్టోరీ చదవండి

23 December 2024, 8:37 IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Rains Update: ఏపీని వీడని వానగండం, బలహీనపడి.. మళ్లీ వెనక్కి పయనిస్తున్న అల్పపీడనం, దక్షిణ కోస్తాకు అలర్ట్‌

  • AP Rains Update: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ముప్పు తప్పినట్టే తప్పి మళ్లీ తిరగబెట్టింది. దిశ మార్చుకుని బంగాళాఖాతంలోనే కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాలకు మరోసారి వానగండం పొంచి ఉంది. 
పూర్తి స్టోరీ చదవండి

23 December 2024, 5:41 IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Rs1.2Cr For Food: రెండ్రోజుల భోజనానికి రూ.1.2 కోట్లు..ఏపీ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో వింత..

  • Rs1.2Cr For Food: ఆంధ్రప్రదేశ్‌‌లో ఇటీవల జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో రెండు రోజుల భోజనాలకు  అక్షరాలా రూ1.2కోట్ల రుపాయలు చెల్లిచారు. సచివాలయంలో రెండ్రోజుల పాటు సమావేశాల్లో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులతో పాటు మంత్రులకు భోజనాలకు రూ1.2కోట్లను చెల్లించడం చర్చనీయాంశంగా మారింది. 
పూర్తి స్టోరీ చదవండి

23 December 2024, 5:36 IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Consultancy Raj: ఆంధ్రాలో కన్సల్టెన్సీ రాజ్.. కన్సల్టెంట్ల మోజులో ఏపీ బ్యూరోక్రసీ, అంతుచిక్కని కారణాలు…

  • AP Consulatncy Raj: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆర్నెల్లలో పాలనలో వచ్చిన మార్పుల సంగతి పక్కన పెడితే కొందరు ఆలిండియా సర్వీస్ అధికారులు మాత్రం కన్సల్టెంట్ల మోజులో ముఖ్యమంత్రినే మభ్య పెట్టే స్థాయికి చేరుకున్నారు.సీఎంకు తెలియకుండానే  కన్సల్టెంట్లను నియిమిస్తున్నారు. 
పూర్తి స్టోరీ చదవండి

    ఆర్టికల్ షేర్ చేయండి