తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live December 21, 2024: Tribal People Doli Troubles : గిరిజన బతుకుల్లో డోలీ కష్టాలు, ఎన్నాళ్లీ మోతలు!
Tribal People Doli Troubles : గిరిజన బతుకుల్లో డోలీ కష్టాలు, ఎన్నాళ్లీ మోతలు!
Tribal People Doli Troubles : గిరిజన బతుకుల్లో డోలీ కష్టాలు, ఎన్నాళ్లీ మోతలు!

Andhra Pradesh News Live December 21, 2024: Tribal People Doli Troubles : గిరిజన బతుకుల్లో డోలీ కష్టాలు, ఎన్నాళ్లీ మోతలు!

21 December 2024, 14:39 IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

21 December 2024, 14:39 IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Tribal People Doli Troubles : గిరిజన బతుకుల్లో డోలీ కష్టాలు, ఎన్నాళ్లీ మోతలు!

  • Tribal People Doli Troubles : ఉత్తారంధ్రా ఏజెన్సీ ప్రాంతాల్లో కనీస వైద్యం, మౌలిక సదుపాయాలు లేని వందల గ్రామాలు ఉన్నాయి. గర్భిణీలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని ఆసుపత్రికి తరలించాలంటే డోలీ కట్టాల్సిందే. ప్రాణాలు దక్కాలంటే పదుల కిలోమీటర్లు డోలీల్లో ప్రయాణించాల్సిందే.

పూర్తి స్టోరీ చదవండి

21 December 2024, 12:56 IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Free Bus Scheme : ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ప్రభుత్వం కీలక నిర్ణయం

  • AP Free Bus Scheme : మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం హామీని అమల్లోకి తెచ్చేందుకు.. కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందుకు అవసరమైన అధ్యయన నివేదికను ఆర్టీసీ అధికారులు సిద్ధం చేశారు. తాజాగా.. మహిళలకు ఉచిత బస్సు పథకంపై కేబినెట్ సబ్‌ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
పూర్తి స్టోరీ చదవండి

21 December 2024, 11:17 IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: ప్రకాశం జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు

  • ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు మండలంలో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, ముండ్లమూరు, వేంపాడు, మారెళ్ల, తూర్పుకంభంపాడులో భూమి కంపించింది. ముండ్లమూరు పాఠశాల నుంచి విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఉద్యోగులు బయటకు వచ్చారు.
పూర్తి స్టోరీ చదవండి

21 December 2024, 10:10 IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Vijayawada : బెజవాడ ఇంద్ర‌కీలాద్రిపై నేటి నుంచి భవానీ దీక్ష‌ల విర‌మ‌ణ‌.. 10 ముఖ్య‌మైన అంశాలు

  • Vijayawada : ఇంద్ర‌కీలాద్రిపై భ‌వానీల దీక్ష‌ల విర‌మ‌ణ నేటీ నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 25 వ‌ర‌కు విర‌మ‌ణ కార్య‌క్ర‌మం జ‌రుగుతోంది. దీంతో వేలల్లో భ‌క్తులు వ‌స్తార‌ని దేవ‌స్థానం అంచ‌నా వేసింది. చివరి రెండు రోజుల్లో దాదాపు రెండు లక్ష‌ల మంది భ‌క్తులు వ‌స్తార‌ని అంచానా వేసింది. 
పూర్తి స్టోరీ చదవండి

21 December 2024, 10:10 IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: YS Jagan Birthday : వైసీపీ అధినేత జగన్ పుట్టినరోజు - సీఎం చంద్రబాబు ట్వీట్, ఏం చెప్పారంటే

  • YS Jagan Birthday: వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలను ఆ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుతున్నాయి. ఆయనకు పలువురు రాజకీయ నేతలు, ప్రముఖలు విషెస్ చెబుతున్నారు. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. 
పూర్తి స్టోరీ చదవండి

21 December 2024, 9:00 IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Extramarital affair : క‌డ‌ప జిల్లాలో ఘోరం - ప్రియుడితో క‌లిసి భ‌ర్త‌ను హ‌త‌మార్చిన భార్య‌!

  • వివాహేత‌ర సంబంధం నేపథ్యంలో కట్టుకున్న భర్తనే భార్య హత్య చేయించింది. ప్రియుడితో క‌లిసి ఈ దారుణానికి పాల్పడింది. ఈ ఘటన కడప జిల్లాలోని కొండాపురం మండల పరిధిలో వెలుగు చూసింది. పోలీసులు దర్యాప్తులో సంచలన విషయాలు బయటికి వచ్చాయి.  భార్యతో పాటు హత్య చేసిన నిందితులను అరెస్ట్ చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

21 December 2024, 7:09 IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Road Accident : సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - నలుగురు మృతి

  • Road Accident in Sri Sathya Sai district: శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మడకశిర మండలంలో తెల్లవారుజామున ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొంత మంది గాయపడ్డారు. వీరంతా తిరుమల దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.
పూర్తి స్టోరీ చదవండి

21 December 2024, 5:21 IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP TG Weather : వాయుగుండంగా తీవ్ర అల్పపీడనం..! ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

  • బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. తదుపరి 24 గంటలలో ఈ వాయుగుండం తీవ్రతను కొనసాగిస్తుందని వాతావరణశాఖ పేర్కొంది. ఏపీలోని పలు జిల్లాలకు హెచ్చరికలను జారీ చేసింది. ఇక తెలంగాణలో డిసెంబర్ 24 నుంచి వానలు కురిసే అవకాశం ఉంది.
పూర్తి స్టోరీ చదవండి

    ఆర్టికల్ షేర్ చేయండి