LIVE UPDATES
Telugu Student Died : అమెరికాలో రోడ్డు ప్రమాదం - తెనాలి యువతి మృతి, శోకసంద్రంలో కుటుంబం
Andhra Pradesh News Live December 15, 2024: Telugu Student Died : అమెరికాలో రోడ్డు ప్రమాదం - తెనాలి యువతి మృతి, శోకసంద్రంలో కుటుంబం
15 December 2024, 11:22 IST
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
ఆంధ్ర ప్రదేశ్ News Live: Telugu Student Died : అమెరికాలో రోడ్డు ప్రమాదం - తెనాలి యువతి మృతి, శోకసంద్రంలో కుటుంబం
- Telugu Student Died in USA: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో తెనాలికి చెందిన యువతి మృతి చెందింది. ఆ యువతి మృత దేహాన్ని స్వగ్రామానికి పంపించేందుకు తానా ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు. కుమార్తె మృతి చెందడంపై తల్లిదండ్రులు విలపిస్తున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ News Live: Eluru Crime : ప్రేమ పేరుతో బాలికకు వేధింపులు..! కక్ష గట్టి తండ్రిని హత్య చేసిన నిందితుడు
- ప్రేమ పేరుతో బాలికను వేధించాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. ఇందుకు తండ్రి నిరాకరించటంతో.. కక్షపెంచుకున్నాడు. సమయం కోసం వేచి చూసిన నిందితుడు… బాలిక తండ్రిని హత్య చేశాడు. ఈ దారుణ ఘటన ఏలూరు జిల్లా కేంద్రంలో వెలగు చూసింది.
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP TG Weather News : ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన..!
- AP Telangana Weather Updates : నేడు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ ప్రభావంతో ఏపీలో రేపు, ఎల్లుండి మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. పలు జిల్లాలకు హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. మరోవైపు తెలంగాణలో కూడా డిసెంబర్ 17వ తేదీ నుంచి వానలు పడనున్నాయి.