తెలుగు న్యూస్ / ఫోటో /
Aadhar Changes: మీదగ్గరలో ఆధార్ కేంద్రం ఎక్కడుందో ఇలా ఈజీగా తెలుసుకోండి!
ఈ రోజుల్లో ఆధార్ కార్డు (Aadhaar Card) ప్రాధన్యత గురించి చెప్పాల్సిన అవసరం. అయితే అధార్‌లో చిన్న పొరపాటు ఉన్న ఆర్ధిక, సామాజిక ప్రయోజనాలు అందడంలో ఇబ్బందులు ఏర్పడుతాయి మరి ఇంతటీ కీలక డాక్యుంమెంట్‌లో ఉండే పొరపాటు సరిచేయించుకోవడానికి కచ్చితంగా ఆధార్ నమోదు కేంద్రాన్ని ఆశ్రయించాలి.

(1 / 6)
అయితే పొరపాట్లను సరిదిద్దుకోవడానికి ఆధార్ కేంద్రాలు ఎక్కడున్నాయో తెలుసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే వినయోగదారులకు ఏర్పడే ఈ ఇబ్బందులను తొలిగించడానికి భారత విశిష్ట ప్రాధికార సంస్థ (UIDAI) ఇస్రోతో చేతులు కలిపింది.
(3 / 6)
దగ్గరలో ఆధార్ కేంద్రం తెలుసుకోవాలంటే.. ముందుగా https://bhuvan.nrsc.gov.in/aadhaar/ పోర్టల్‌లోకి వెళ్లండి. పోర్టల్ ఎడమ వైపున నాలుగు డ్రాప్-డౌన్ ఆప్షన్స్ కనిపిస్తాయి. దగ్గరలో ఉండే ఆధార్ కేంద్రాన్ని తెలుసుకొవాలంటే ఆప్షన్లలో ‘Centers nearby’ను ఎంచుకోవాలి. తర్వాత దగ్గరలో ఉండే కేంద్రాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
(4 / 6)
అయితే మీకు ఏదైన దగ్గరలో ఉండే ఆధార్ కేంద్రం తెలిసి ఉంటే ‘Search by Aadhaar Seva Kendra’ అనే ఆప్షన్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు.
(5 / 6)
అలాగే పిన్‌కోడ్ ద్వారా కూడా పరిసర ప్రాంతాల్లో ఆధార్ కేంద్రాలు ఎక్కడున్నాయో తెలుసుకోవచ్చు. ఇక రాష్ట్రం, జిల్లా, మండల వివరాల అధారంగా కూడా ఆధార్ కేంద్రాల వివరాలన్నింటినీ తెలుసుకోవచ్చు.
ఇతర గ్యాలరీలు