దీపావళి హిందువుల ప్రత్యేకమైన పండుగ. ఈ దీపావళి నాడు దగ్గర బంధువులకే కాదు, దూరపు బంధువులకు స్నేహితులకు కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పే వారి సంఖ్య ఎక్కువే. మీరు కూడా మీ బంధుమిత్రులకు అందమైన కోట్స్ తో శుభాకాంక్షలు చెప్పాలని వెతుకుతున్నారా? ఇక్కడ మేము కొన్ని అందమైన విషెస్ ను తెలుగులోనే అందించాము. మీరు వీటిని మెసేజ్ల రూపంలో, వాట్సాప్లో, సోషల్ మీడియాలో వాడుకోవచ్చు. మీకు నచ్చిన దీపావళి శుభాకాంక్షలు మా ఇక్కడ ఎంపిక చేసుకోండి.
11. దీపం వెలిగిస్తే మీ ప్రపంచం ప్రకాశిస్తుంది,
12. దీపావళి మీ ఇంట్లో సంతోషం వెల్లివిరియేలా చేస్తుందని
మీ ఇంటికి సంతోషం, శ్రేయస్సు రావాలని కోరుకుంటూ
మీకు, మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు
14. దీపావళినాడు గుమ్మం దగ్గర దీపం వెలిగించండి
మీ జీవితంలో సంతోషం, శ్రేయస్సును ఆహ్వానించండి
15. దీపావళి అంటే ఇంట్లో సంతోషం, హృదయంలో ప్రేమ