Scrambler | అదరగొట్టే లుక్, ఆకర్షణీయమైన ఫీచర్లతో యెజ్డీ స్క్రాంబ్లర్ మోటార్ బైక్-new yezdi scrambler launched at rs 2 05 lakh ,pictures న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Scrambler | అదరగొట్టే లుక్, ఆకర్షణీయమైన ఫీచర్లతో యెజ్డీ స్క్రాంబ్లర్ మోటార్ బైక్

Scrambler | అదరగొట్టే లుక్, ఆకర్షణీయమైన ఫీచర్లతో యెజ్డీ స్క్రాంబ్లర్ మోటార్ బైక్

Jan 26, 2022, 04:15 PM IST HT Telugu Desk
Jan 13, 2022, 06:39 PM , IST

  • Yezdi నుంచి విడుదలయిన రెండో వేరియంట్ మోటార్ సైకిల్ స్క్రాంబ్లర్‌. ఈ బైక్‌లో Yezdi రోడ్‌స్టర్ కంటే కొన్ని ఫీచర్స్ అదనంగా లభిస్తాయి. యెజ్డీ స్క్రాంబ్లర్‌ ఫైర్ ఆరెంజ్, యెల్లింగ్ ఎల్లో, అవుట్‌లా ఆలివ్, రెబెల్ రెడ్, మీన్ గ్రీన్, మిడ్‌నైట్ బ్లూ అనే ఐదు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది.

స్క్రాంబ్లర్‌ ఇంజన్ ను 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేశారు. దీని ఇంజన్ ఈ బైక్ గరిష్టంగా 29.1 PS శక్తిని, 28.2 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.రోడ్‌స్టర్ వేరియంట్ లో ఉన్న మాదిరిగానే ఈ బైక్‌లో కూడా ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్క్స్ ఇవ్వగా, వెనకవైపు గ్యాస్-ఛార్జ్డ్ షాక్ అబ్జార్బర్‌లను అమర్చారు.

(1 / 6)

యెజ్డీ స్క్రాంబ్లర్‌ ఫైర్ ఆరెంజ్, యెల్లింగ్ ఎల్లో, అవుట్‌లా ఆలివ్, రెబెల్ రెడ్, మీన్ గ్రీన్, మిడ్‌నైట్ బ్లూ అనే ఐదు రంగుల్లో లభిస్తుంది. వివిధ ఆప్షన్లను బట్టి ఈ బైక్ ధర ఎక్స్ షోరూం వద్ద రూ. 2.05 లక్షల నుండి ప్రారంభమయి రూ. 2.11 లక్షల వరకు ఉంది.

(2 / 6)

Yezdi స్క్రాంబ్లర్‌లో రౌండ్ షేప్ లో ఇచ్చిన LCD డిజిటల్ డిస్‌ప్లే.. ట్రిప్‌మీటర్, ఫ్యుఎల్ కెపాసిటీ, ప్రయాణ దూరం, సమయం, ABS మోడ్, గేర్ సూచికలు మొదలైన సమాచారాన్ని చూపుతుంది.

(3 / 6)

మిగతా వేరియంట్లలో ఇచ్చిన మాదిరిగానే Yezdi స్క్రాంబ్లర్ లో కూడా అదే 334cc సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ లిక్విడ్ కూల్డ్ DOHC ఇంజన్ ఇచ్చారు. అయితే బైక్ పనితీరులో చిన్నచిన్న మార్పులు కనబరుస్తుంది.

(4 / 6)

యెజ్డీ స్క్రాంబ్లర్ టైర్లను గమనిస్తే ముందువైపు 19-అంగుళాలు, వైనక టైర్ 17-అంగుళాల కొలతలు కలిగి ఉంది. యెజ్డీ స్క్రాంబ్లర్ గ్రౌండ్ క్లియరెన్స్ రోడ్‌స్టర్ కంటే కొద్దిగా ఎక్కువగా 200 మి.మీగా ఉంది.

(5 / 6)

డ్యూయల్ క్రెడిల్ ఛాసిస్‌తో వస్తున్న యెజ్డీ స్క్రాంబ్లర్ డ్యూయల్ సైలెన్సర్ ఎగ్జాస్ట్‌లను కూడా కలిగి ఉంది. ఈ బైక్ బరువు 182 కిలోలు, వీల్‌బేస్ 1,403 మిమీ.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు