Maruti Suzuki: మారుతీ సుజుకి బ్రెజ్జాలో CNG ఆప్షన్.. త్వరలో మార్కెట్లోకి!-maruti suzuki has plans for brezza cng says carmaker ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Maruti Suzuki: మారుతీ సుజుకి బ్రెజ్జాలో Cng ఆప్షన్.. త్వరలో మార్కెట్లోకి!

Maruti Suzuki: మారుతీ సుజుకి బ్రెజ్జాలో CNG ఆప్షన్.. త్వరలో మార్కెట్లోకి!

Updated Jul 08, 2022 09:12 PM IST HT Telugu Desk
Updated Jul 08, 2022 09:12 PM IST

మారుతి సుజుకి రాబోయే రోజుల్లో CNGతో కూడిన సబ్-కాంపాక్ట్ SUV బ్రెజ్జా కారును మార్కెట్లో విడుదల చేయబోతుంది. తాజాగా HT ఆటోతో ప్రత్యేకంగా మాట్లాడిన మారుతీ సుజుకీ సేల్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ - బ్రెజ్జాతో పాటు మరికొన్ని మోడళ్లను CNG ఆప్షన్‌తో విడుదల చేయనున్నట్లు తెలిపారు.

More