singareni: సింగరేణిలో ఉద్యోగాలు.. పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూలతో జాబ్స్!
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ పోస్టులకు పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూ ద్వారానే అభ్యర్ధులను ఎంపిక చేయనున్నారు.
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ పోస్టులకు పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూ ద్వారానే అభ్యర్ధులను ఎంపిక చేయనున్నారు. ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయసు 45 ఏళ్లు మించి ఉండకూడదు. ఇంటర్వ్యూలు ఏప్రిల్ 21, 22, 23న నిర్వహించనున్నారు.
పోస్టుల వివరాలు
General Surgeon - 5
Ortho Surgeon - 5
ENT Surgeon - 2
Ophthalmologist - 3
Gynecologist - 7
Physician - 4
Radiologist - 2
Pathologist - 1
Health Officer- 4
Anesthetist - 6
Pediatrician- 3
Psychiatrist - 1
Chest Physician- 2
ఎంపిక విధానం..
అర్హతలు ఉన్న వ్యక్తులు ఇంటర్వ్యూకి హాజరు అవ్వాలి. వారి మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
అభ్యర్థి వయసు: 45 ఏళ్లు మించి ఉండకూడదు
వెబ్‌సైట్: https://scclmines.com/012022/
అర్హతలు: సంబంధిత పోస్టులను బట్టి పి.జిలో స్పెషలైజేషన్ చేసి ఉండాలి.
దరఖాస్తు విధానం
ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://scclmines.com/012022/ను సందర్శించాలి. ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు ఫాంను నింపాలి. తర్వాత ఏప్రిల్ 21, 22, 23న నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరు అవ్వాలి.
సంబంధిత కథనం
టాపిక్