Andhra Pradesh News Live December 20, 2024: AP Crop Insurance : ఏపీ రైతుల‌కు అప్డేట్ - పంటల‌ బీమా ప్రీమియం చెల్లింపు గడువు పొడిగింపు-today andhra pradesh news latest updates december 20 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live December 20, 2024: Ap Crop Insurance : ఏపీ రైతుల‌కు అప్డేట్ - పంటల‌ బీమా ప్రీమియం చెల్లింపు గడువు పొడిగింపు

AP Crop Insurance : ఏపీ రైతుల‌కు అప్డేట్ - పంటల‌ బీమా ప్రీమియం చెల్లింపు గడువు పొడిగింపు(photo source from unshplash,com)

Andhra Pradesh News Live December 20, 2024: AP Crop Insurance : ఏపీ రైతుల‌కు అప్డేట్ - పంటల‌ బీమా ప్రీమియం చెల్లింపు గడువు పొడిగింపు

10:20 AM ISTDec 20, 2024 03:50 PM HT Telugu Desk
  • Share on Facebook
10:20 AM IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Fri, 20 Dec 202410:20 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Crop Insurance : ఏపీ రైతుల‌కు అప్డేట్ - పంటల‌ బీమా ప్రీమియం చెల్లింపు గడువు పొడిగింపు

  • రైతుల‌కు ఏపీ ప్ర‌భుత్వం అప్‌డేట్ ఇచ్చింది. పంటల‌ బీమా ప్రీమియం చెల్లింపున‌కు గ‌డువు పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. బీమా ప్రీమియంను చెల్లించేందుకు గ‌డువు ఈనెల 15తో ముగిసింది. అయితే ఇంకా చాలా మంది రైతులు బీమా ప్రీమియంను చెల్లించ‌క‌పోవడంతో గ‌డువును ఈనెల 31 వ‌ర‌కు పెంచిన‌ట్లు అధికారులు తెలిపారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 20 Dec 202409:47 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Rains : బంగాళాఖాతంలో బలపడుతున్న తీవ్ర అల్పపీడనం.. ఈ జిల్లాలకు అలర్ట్

  • AP Rains : ఏపీని వర్షాలు వెంటాడుతున్నాయి. మొన్నటివరకు తుపాను ఏపీని వణికించింది. తాజాగా.. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. ఇది గంట గంటకూ బలపడుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రపై ఎక్కువ ప్రభావం ఉంది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 20 Dec 202408:16 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Electricity Burden: ఓ వైపు సర్దుబాటు ఛార్జీల భారం, మరో వైపు లోడ్‌ పేరిట అదనపు వసూళ్లు,ఉచిత కనెక్షన్ల రద్దు హెచ్చరికలు

  • AP Electricity Burden: ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ శాఖలో ఏం జరుగుతుంతో అంతు చిక్కడం లేదు. ఉచిత విద్యుత్ కనెక్షన్ల తొలగింపు, అదనపు లోడ్‌ వినియోగ ఛార్జీల వసూళ్లతో జనం గగ్గోలు పెడుతున్నారు.ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకపోయినా క్షేత్ర స్థాయిలో తనిఖీల పేరుతో జరుగుతున్న హడావుడి బెంబేలెత్తిస్తోంది. 
పూర్తి స్టోరీ చదవండి

Fri, 20 Dec 202408:13 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: West Godavari District : మహిళ ఇంటికి పార్శిల్ - తెరిచి చూస్తే డెడ్ బాడీ, బెదిరింపు లేఖ లభ్యం

  • Woman Receives Parcel With Body : పశ్చిమగోదావరి జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. యండగండికి చెందిన ఓ మహిళ ఇంటికి పార్శిల్‌లో గుర్తుతెలియని మృతదేహం రావటం కలకలం రేపింది. దీనిపై సమాచారం అందుకున్న జిల్లా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపి… వివరాలు సేకరిస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 20 Dec 202406:33 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Anganwadi Jobs 2024 : అల్లూరి జిల్లాలో అంగ‌న్‌వాడీ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌.. పూర్తి వివరాలు ఇవే

  • AP Anganwadi Jobs 2024 : అల్లూరి జిల్లాలో 100 అంగ‌న్‌వాడీ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయింది. ద‌ర‌ఖాస్తు దాఖ‌ల‌కు డిసెంబ‌ర్ 31 ఆఖ‌రు తేదీ. ఆ త‌రువాత ఇంట‌ర్వ్యూల‌ను నిర్వ‌హిస్తారు. ఈ పోస్టులను ప‌దో త‌ర‌గ‌తి అర్హ‌త‌తో భ‌ర్తీ చేసేందుకు అర్హులైన వారి నుండి.. ద‌ర‌ఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 20 Dec 202404:51 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: RJY to HYD Flights : రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు మరో రెండు ఎయిర్‌బస్‌లు

  • RJY to HYD Flights : రాజమండ్రి నుంచి విమానాల రాకపోకలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశంలోని ప్రధాన నగరాలకు ఇక్కడి నుంచి విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. తాజాగా.. హైదరాబాద్‌కు మరో రెండు ఎయిర్‌బస్‌లను ప్రారంభించారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 20 Dec 202404:35 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: US Visa Appointments: యూఎస్‌ వీసా అప్డేట్స్‌.. అపాయింట్‌మెంట్లకు జనవరి 1 నుంచి కొత్త రూల్స్‌

  • US Visa Appointments: యూఎస్‌ వీసా ఆశావహులకు అమెరికా కాన్సులేట్‌ కీలక అప్డేట్ ఇచ్చింది.  జనవరి 1 నుంచి అపాయింట్‌మెంట్‌ షెడ్యూల్‌ మార్పు చేసుకోవడంలో కీలక మార్పులు చేసినట్టు ప్రకటించింది. 2025 జనవరి 1 నుంచి అమలయ్యే కొత్త నిబంధనలతో   వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్‌ తేదీలను ఒక్కసారే మార్చగలరు. 
పూర్తి స్టోరీ చదవండి

Fri, 20 Dec 202403:13 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Tirupati Crime: తిరుప‌తి జిల్లాలో ఘోరం... అక్క కాపురంతో చిచ్చు పెడుతున్న‌ అత్త‌ను హ‌త‌మార్చిన త‌మ్ముడు

  • Tirupati Crime: తిరుప‌తి జిల్లాలో ఘోర‌మైన సంఘ‌ట‌న చోటు చేస‌కుంది. అక్క కాపురంలో చిచ్చు పెడుతున్న అక్క అత్త‌ను త‌మ్ముడు హ‌త‌మార్చ‌డు. నిందితుడును పోలీసులు అదుపులోకి తీసుకుని, కేసు న‌మోదు చేశారు. అనంత‌రం ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు.
పూర్తి స్టోరీ చదవండి