APPSC Group 2 Posts : 897 గ్రూప్ 2 ఉద్యోగాలు - శాఖలవారీగా ఖాళీల వివరాలివే-check here for details of appsc group 2 posts 2023 notification ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Appsc Group 2 Posts : 897 గ్రూప్ 2 ఉద్యోగాలు - శాఖలవారీగా ఖాళీల వివరాలివే

APPSC Group 2 Posts : 897 గ్రూప్ 2 ఉద్యోగాలు - శాఖలవారీగా ఖాళీల వివరాలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Dec 10, 2023 09:29 AM IST

APPSC Group 2 Updates: ఏపీలో గ్రూప్ - 2 నోటిఫికేషన్ వచ్చిన సంగతి తెలిసిందే. మొత్తం 897 పోస్టులను భర్తీ చేయనుంది. అయితే ఆ పోస్టులెంటో ఇక్కడ చూడండి…

ఏపీ గ్రూప్ - 2 నోటిఫికేషన్ - పోస్టుల వివరాలు
ఏపీ గ్రూప్ - 2 నోటిఫికేషన్ - పోస్టుల వివరాలు (APPSC)

APPSC Group 2 Notification 2023 Updates: ఏపీలోని నిరుద్యోగులకి ఇటీవలే శుభవార్త చెప్పింది సర్కార్. కీలకమైన గ్రూప్ -2 నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 897 పోస్టులను భర్తీ చేసేందుకు ఏపీపీఎస్సీ ప్రకటన ఇచ్చింది. ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. అయితే ఆ పోస్టుల వివరాలెంటో చూద్దాం….

ఏపీ గ్రూప్ 2 ఎగ్జిక్యూటివ్ పోస్టులు(331) :

మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-III -04

సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2 - 16

డిప్యూటీ తహసీల్దార్ -114

అసిస్టెంట్ రిజిస్ట్రార్ - కో ఆపరేటివ్ సొసైటీ - 16

అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ -28

సహాయ అభివృద్ధి అధికారి, పంచాయతీ రాజ్ శాఖ -02

ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ -150

అసిస్టెంట్ డెవలప్ మెంట్ ఆఫీస్, చేనేత శాఖ -01

గ్రూప్ 2 పోస్టులు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు(566) :

- Assistant Section Officer (జీఏడీ) - 218

-Assistant Section Officer (న్యాయశాఖ) - 15

-Assistant Section Officer (శాసనసభ) - 15

-Assistant Section Officer (ఆర్థికశాఖ) - 23

-సీనియర్ ఆడిటర్ -08

- Account Sub-ordinate Service 10

-Senior Accountant in Branch-I (category-I) (HOD) - 01

-Senior Accountant in Branch-II (Category-I) - 12

-Senior Accountant in A.P. Works & Accounts Sub Service - 02

-జూనియర్ అకౌంటెంట్లు - 22

-జూనియర్ అసిస్టెంట్ - ఏపీపీఎస్సీ - 32

-Junior Assistant in Economics and Statistics- 06

-Junior Assistant in Social Welfare 01

-జూనియర్ అసిస్టెంట్లు ఫౌరసరఫరాల శాఖ - 13

-జూనియర్ అసిస్టెంట్లు వ్యవసాయశాఖ - 2

వీటితో పాటు మరిన్ని శాఖల్లో పలు ఖాళీలు ఉన్నాయి. వాటి వివరాలను కింద ఇచ్చిన పీడీఎఫ్ లో చూడొచ్చు……

తాజాగా ఇచ్చిన గ్రూప్ -2 నోటిఫికేషన్ లో…. ఎగ్జిక్యూటివ్ పోస్టులు-331..... నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు- 566 ఉన్నాయి. ఫిబ్రవరి 25వ తేదీన ప్రిలిమనరీ పరీక్ష ఉంటుందని ఏపీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 21 నుంచి జనవరి 10 వరకు ధరఖాస్తుల స్వీకరణ ఉంటుంది.

Whats_app_banner

సంబంధిత కథనం