APPSC Group 2 Updates : ఏపీ గ్రూప్ 2 అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ 17వ తేదీ వరకు వెరిఫికేషన్ ఉంటుంది. అభ్యర్థులు వారికి కేటాయించిన తేదీల్లో సర్టిఫికెట్ వెరిఫేకేషన్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. తేదీలో పాటు తీసుకెళ్లాల్సిన సర్టిఫికెట్ల వివరాలను ఇక్కడ తెలుసుకోండి