తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live December 2, 2024: Vajedu Si Suicide: సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని వాజేడు ఎస్సై హరీశ్‌ ఆత్మహత్య
Vajedu SI Suicide: సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని వాజేడు ఎస్సై హరీశ్‌ ఆత్మహత్య
Vajedu SI Suicide: సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని వాజేడు ఎస్సై హరీశ్‌ ఆత్మహత్య

Telangana News Live December 2, 2024: Vajedu SI Suicide: సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని వాజేడు ఎస్సై హరీశ్‌ ఆత్మహత్య

02 December 2024, 9:25 IST

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

02 December 2024, 9:25 IST

తెలంగాణ News Live: Vajedu SI Suicide: సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని వాజేడు ఎస్సై హరీశ్‌ ఆత్మహత్య

  • Vajedu SI Suicide: ములుగు జిల్లా వాజేడు ఎస్సై హరీశ్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడరు. ఆదివారం రాత్రి రిసార్టులో బస చేసిన ఎస్సై సర్వీస్‌ రివాల్వర్‌‌తో కాల్చుకుని మృతి చెందారు. ఎస్సై ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
పూర్తి స్టోరీ చదవండి

02 December 2024, 8:25 IST

తెలంగాణ News Live: Hyderabad Pollution : డేంజర్ బెల్స్.. కాలుష్యం కోరల్లో హైదరాబాద్.. ఈ ప్రాంతాల్లో మరీ ఎక్కువ!

  • Hyderabad Pollution : హైదరాబాద్‌లో కాలుష్యం రోజురోజుకూ పెరుగుతోంది. ఇది పర్యావరణ సమస్యగా మారుతుంది. భాగ్యనగరం ప్రస్తుతం అత్యధిక ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా 531వ స్థానంలో ఉంది. తెలంగాణలోని మిగిలిన ప్రాంతాల కంటే కాలుష్యం 1.18 రెట్లు ఎక్కువగా ఉంది.
పూర్తి స్టోరీ చదవండి

02 December 2024, 6:53 IST

తెలంగాణ News Live: AP TG Rains : ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్.. స్కూళ్లకు సెలవు

  • AP TG Rains : తెలుగు రాష్ట్రాలపై వరుణుడు పగపట్టాడు. ముఖ్యంగా ఏపీపై పంజా విసురుతున్నాడు. ఫలితంగా రెండ్రోజులుగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. సోమవారం కూడా ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. భారీ వర్షాల నేపథ్యంలో ఏపీలోని పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు.
పూర్తి స్టోరీ చదవండి

02 December 2024, 5:39 IST

తెలంగాణ News Live: Osmania New Hospital : గోషామహల్ స్టేడియంలో కొత్తగా ఉస్మానియా హాస్పిటల్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

  • Osmania New Hospital : హైదరాబాద్‌‌లోని గోషామహల్‌లో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కొత్త భవనాన్ని నిర్మించనున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనికోసం గోషామహల్‌ పోలీస్ స్టేడియం, పోలీస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ కలిపి దాదాపు 32 ఎకరాల స్థలాన్ని వైద్యారోగ్య శాఖకు బదిలీ చేయాలని అధికారులను ఆదేశించారు.
పూర్తి స్టోరీ చదవండి

    ఆర్టికల్ షేర్ చేయండి