తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ind Vs Sa: ఇండియా, సౌతాఫ్రికా రెండో టీ20 ఫొటో గ్యాలరీ

Ind vs SA: ఇండియా, సౌతాఫ్రికా రెండో టీ20 ఫొటో గ్యాలరీ

13 June 2022, 14:25 IST

ఇండియాతో జరిగిన రెండో టీ20లో సౌతాఫ్రికా 4 వికెట్లతో గెలిచి సిరీస్ లో 2-0 లీడ్ సాధించింది. ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్లు విఫలమవడంతో కేవలం 148 పరుగులకే పరిమితమైంది. క్లాసెన్ చెలరేగడంతో తర్వాత సౌతాఫ్రికా 18.2 ఓవర్లలోనే టార్గెట్ చేజ్ చేసింది.

  • ఇండియాతో జరిగిన రెండో టీ20లో సౌతాఫ్రికా 4 వికెట్లతో గెలిచి సిరీస్ లో 2-0 లీడ్ సాధించింది. ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్లు విఫలమవడంతో కేవలం 148 పరుగులకే పరిమితమైంది. క్లాసెన్ చెలరేగడంతో తర్వాత సౌతాఫ్రికా 18.2 ఓవర్లలోనే టార్గెట్ చేజ్ చేసింది.
ఇండియన్ టీమ్ లో 40 రన్స్ తో టాప్ స్కోరర్ గా నిలిచిన శ్రేయస్ అయ్యర్. అతడు 35 బాల్స్ లో 40 రన్స చేశాడు.
(1 / 6)
ఇండియన్ టీమ్ లో 40 రన్స్ తో టాప్ స్కోరర్ గా నిలిచిన శ్రేయస్ అయ్యర్. అతడు 35 బాల్స్ లో 40 రన్స చేశాడు.(ANI)
చేజింగ్ లో సౌతాఫ్రికా వికెట్ కీపర్ కేవలం 46 బంతుల్లోనే 81 రన్స్ చేశాడు. బ్యాటింగ్ కు కష్టమైన పిచ్ పై క్లాసెన్ ఎంతో సులువుగా భారత బౌలర్లను ఎదుర్కొంటూ 7 ఫోర్లు, 5 సిక్స్ లు బాదాడు.
(2 / 6)
చేజింగ్ లో సౌతాఫ్రికా వికెట్ కీపర్ కేవలం 46 బంతుల్లోనే 81 రన్స్ చేశాడు. బ్యాటింగ్ కు కష్టమైన పిచ్ పై క్లాసెన్ ఎంతో సులువుగా భారత బౌలర్లను ఎదుర్కొంటూ 7 ఫోర్లు, 5 సిక్స్ లు బాదాడు.(AFP)
సౌతాఫ్రికా బౌలర్లు రెండో టీ20లో సమష్టిగా రాణించారు. నోక్యా రెండు వికెట్లు తీయగా.. రబాడా, పార్నెల్, కేశవ్ మహరాజ్, ప్రిటోరియస్ తలా ఒక వికెట్ తీసుకున్నారు. రబాడా 4 ఓవర్లలో కేవలం 15 రన్స్ మాత్రమే ఇచ్చాడు.
(3 / 6)
సౌతాఫ్రికా బౌలర్లు రెండో టీ20లో సమష్టిగా రాణించారు. నోక్యా రెండు వికెట్లు తీయగా.. రబాడా, పార్నెల్, కేశవ్ మహరాజ్, ప్రిటోరియస్ తలా ఒక వికెట్ తీసుకున్నారు. రబాడా 4 ఓవర్లలో కేవలం 15 రన్స్ మాత్రమే ఇచ్చాడు.(ANI)
తన ఐపీఎల్ ఫామ్ ను కొనసాగించిన దినేష్ కార్తీక్ ఇండియా ఇన్నింగ్స్ కు మంచి ముగింపు ఇచ్చాడు. అతడు 21 బంతుల్లో 30 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. కార్తీక్ 2 సిక్స్ లు , ఫోర్లు బాదాడు.
(4 / 6)
తన ఐపీఎల్ ఫామ్ ను కొనసాగించిన దినేష్ కార్తీక్ ఇండియా ఇన్నింగ్స్ కు మంచి ముగింపు ఇచ్చాడు. అతడు 21 బంతుల్లో 30 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. కార్తీక్ 2 సిక్స్ లు , ఫోర్లు బాదాడు.(PTI)
ఇండియన్ బౌలర్లలో భువనేశ్వర్ ఒక్కడే చెలరేగాడు. అతడు 4 ఓవర్లలో కేవలం 13 రన్స్ ఇచ్చి 4 వికెట్లు తీసినా.. మిగతా బౌలర్లు విఫలమవడంతో ఇండియాకు ఓటమి తప్పలేదు.
(5 / 6)
ఇండియన్ బౌలర్లలో భువనేశ్వర్ ఒక్కడే చెలరేగాడు. అతడు 4 ఓవర్లలో కేవలం 13 రన్స్ ఇచ్చి 4 వికెట్లు తీసినా.. మిగతా బౌలర్లు విఫలమవడంతో ఇండియాకు ఓటమి తప్పలేదు.(ANI)

    ఆర్టికల్ షేర్ చేయండి