Tomato Flu | చిన్నారులకు టొమాటో ఫ్లూ ముప్పు.. ఈ అంటువ్యాధిని ఇలా నివారించవచ్చు!
23 August 2022, 23:52 IST
టొమాటో ఫ్లూ లేదా టొమాటో జ్వరం ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. సాధారణ జలుబు లక్షణాలు ఉన్న వ్యక్తికి సన్నిహితంగా మెలిగే వ్యక్తులకు వ్యాపిస్తుంది. పిల్లలకు డైపర్ మార్చే సందర్భాల్లోనూ వ్యాపించవచ్చునని డాక్టర్ రాజీవ్ జయదేవన్ తెలిపారు. టొమాటో ఫ్లూకు సంబంధించి కొన్ని విషయాలు ఇక్కడ తెలుసుకోండి.
- టొమాటో ఫ్లూ లేదా టొమాటో జ్వరం ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. సాధారణ జలుబు లక్షణాలు ఉన్న వ్యక్తికి సన్నిహితంగా మెలిగే వ్యక్తులకు వ్యాపిస్తుంది. పిల్లలకు డైపర్ మార్చే సందర్భాల్లోనూ వ్యాపించవచ్చునని డాక్టర్ రాజీవ్ జయదేవన్ తెలిపారు. టొమాటో ఫ్లూకు సంబంధించి కొన్ని విషయాలు ఇక్కడ తెలుసుకోండి.