తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Hydrating Foods | సీజన్ ఏదైనా ఆహారంతో పాటు వీటిని కూడా తీసుకోవాలి!

Hydrating Foods | సీజన్ ఏదైనా ఆహారంతో పాటు వీటిని కూడా తీసుకోవాలి!

12 June 2022, 13:20 IST

ప్రతి సీజన్‌లో హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం. ఆహారంగా పండ్లను తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్ అనే సమస్య రాదు. పోషకాహార నిపుణుడు లోవ్‌నీత్ బాత్రా నీరు అధికంగా ఉండే ఓ 5 రకాల పండ్లు, కాయలను సూచించారు. అవేంటో ఇక్కడ చూడండి.

  • ప్రతి సీజన్‌లో హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం. ఆహారంగా పండ్లను తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్ అనే సమస్య రాదు. పోషకాహార నిపుణుడు లోవ్‌నీత్ బాత్రా నీరు అధికంగా ఉండే ఓ 5 రకాల పండ్లు, కాయలను సూచించారు. అవేంటో ఇక్కడ చూడండి.
సీజన్ ఏదైనా శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. ఉక్కపోత, వ్యాయామం, అధిక శ్రమ ద్వారా శరీరం నీటిని కోల్పోతుంది. అందుకే ఆహారంతో పాటుగా నీరు అధికంగా ఉండే పండ్లను, కూరగాయలను తినాలని పోషకాహార నిపుణుడు లోవ్‌నీత్ బాత్రా అంటున్నారు.
(1 / 7)
సీజన్ ఏదైనా శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. ఉక్కపోత, వ్యాయామం, అధిక శ్రమ ద్వారా శరీరం నీటిని కోల్పోతుంది. అందుకే ఆహారంతో పాటుగా నీరు అధికంగా ఉండే పండ్లను, కూరగాయలను తినాలని పోషకాహార నిపుణుడు లోవ్‌నీత్ బాత్రా అంటున్నారు.(Pixabay)
పుచ్చకాయలో 92 శాతం నీరు ఉంటుంది. పోషకాల పరంగానూ పుచ్చకాయకు సాటి లేదు. ఇందులో విటమిన్లు A, విటమిన్ B6 , విటమిన్ Cలతో పాటు లైకోపీన్, యాంటీఆక్సిడెంట్‌లు అదనంగా ఉంటాయి.
(2 / 7)
పుచ్చకాయలో 92 శాతం నీరు ఉంటుంది. పోషకాల పరంగానూ పుచ్చకాయకు సాటి లేదు. ఇందులో విటమిన్లు A, విటమిన్ B6 , విటమిన్ Cలతో పాటు లైకోపీన్, యాంటీఆక్సిడెంట్‌లు అదనంగా ఉంటాయి.(Pixabay)
దోసకాయలో 95% నీటి కంటెంట్‌ ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేటింగ్ చేసే ఒక వెజిటేబుల్. ఇందులో విటమిన్ K, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి.
(3 / 7)
దోసకాయలో 95% నీటి కంటెంట్‌ ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేటింగ్ చేసే ఒక వెజిటేబుల్. ఇందులో విటమిన్ K, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి.(Shutterstock)
బొప్పాయి పండు కూడా మిమ్మల్ని డీహైడ్రేషన్ కు గురికానివ్వదు. ఇందులో విటమిన్ ఎ ఉంటుంది. సోడియం తక్కువ ఉంటుంది. ఆసిడిటీ సమస్యలు ఉండవు, చర్మాన్ని ఇది కాంతివంతంగా మారుస్తుంది.
(4 / 7)
బొప్పాయి పండు కూడా మిమ్మల్ని డీహైడ్రేషన్ కు గురికానివ్వదు. ఇందులో విటమిన్ ఎ ఉంటుంది. సోడియం తక్కువ ఉంటుంది. ఆసిడిటీ సమస్యలు ఉండవు, చర్మాన్ని ఇది కాంతివంతంగా మారుస్తుంది.(Pixabay)
ఉల్లిపాయల్లోనూ మంచి నీటి శాతం ఉంటుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడంలో సహాయపడే అస్థిర నూనెను కలిగి ఉంటుంది. జుట్టు ఆరోగ్యానికి కూడా ఇది మంచిది. ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
(5 / 7)
ఉల్లిపాయల్లోనూ మంచి నీటి శాతం ఉంటుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడంలో సహాయపడే అస్థిర నూనెను కలిగి ఉంటుంది. జుట్టు ఆరోగ్యానికి కూడా ఇది మంచిది. ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.(Pixabay)
మస్క్ మిలన్ పండ్లలో 91% నీటి పదార్థం ఉంటుంది. ఇందులో విటమిన్లు B6, E, K లతో పాటు కాల్షియం , మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తపోటును నియంత్రించడానికి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.
(6 / 7)
మస్క్ మిలన్ పండ్లలో 91% నీటి పదార్థం ఉంటుంది. ఇందులో విటమిన్లు B6, E, K లతో పాటు కాల్షియం , మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తపోటును నియంత్రించడానికి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.(Pixabay)

    ఆర్టికల్ షేర్ చేయండి