తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ganesh Chaturthi 2022 : పండుగకు చీరలే అందం.. వాటిని ట్రెండీగా ఇలా స్టైల్ చేయండి

Ganesh Chaturthi 2022 : పండుగకు చీరలే అందం.. వాటిని ట్రెండీగా ఇలా స్టైల్ చేయండి

26 August 2022, 9:11 IST

Ganesh Chaturthi 2022 : వినాయక చవితి దగ్గరలోనే ఉంది. రోజూ ఎలా ఉన్నా.. పండుగ రోజు మాత్రం బాగా రెడీ అవ్వాలని అందరికీ ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయులు ట్రెడీషనల్​గా కనిపించేందుకు.. ఆసక్తి చూపిస్తారు. అయితే ట్రెండీగా, సంప్రదాయంగా కనిపించాలంటే.. మీరు ఈ సెలబ్రెటీలను ఫాలో అయిపోండి. 

  • Ganesh Chaturthi 2022 : వినాయక చవితి దగ్గరలోనే ఉంది. రోజూ ఎలా ఉన్నా.. పండుగ రోజు మాత్రం బాగా రెడీ అవ్వాలని అందరికీ ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయులు ట్రెడీషనల్​గా కనిపించేందుకు.. ఆసక్తి చూపిస్తారు. అయితే ట్రెండీగా, సంప్రదాయంగా కనిపించాలంటే.. మీరు ఈ సెలబ్రెటీలను ఫాలో అయిపోండి. 
పండుగలు అంటే పూజలు, పిండివంటలు, సాంప్రదాయ దుస్తులు. ఆ సమయంలో వస్త్రధారణలో ఎలాంటి రాజీపడకుండా అందరూ ఓటు వేసేది సాంప్రదాయ దుస్తులకే. అయితే త్వరలో రానున్న గణేష్ చతుర్థికి మీరు ఇప్పటినుంచే షాపింగ్ చేసేయాలి. మీకు నచ్చినట్లు ఫ్యాషన్​గా, ఇంట్లో వాళ్లకి సాంప్రదాయంగా కనిపించాలనుకుంటే.. మీరు ఈ సెలబ్రిటీలను ఫాలో అయిపోవాల్సిందే. 
(1 / 6)
పండుగలు అంటే పూజలు, పిండివంటలు, సాంప్రదాయ దుస్తులు. ఆ సమయంలో వస్త్రధారణలో ఎలాంటి రాజీపడకుండా అందరూ ఓటు వేసేది సాంప్రదాయ దుస్తులకే. అయితే త్వరలో రానున్న గణేష్ చతుర్థికి మీరు ఇప్పటినుంచే షాపింగ్ చేసేయాలి. మీకు నచ్చినట్లు ఫ్యాషన్​గా, ఇంట్లో వాళ్లకి సాంప్రదాయంగా కనిపించాలనుకుంటే.. మీరు ఈ సెలబ్రిటీలను ఫాలో అయిపోవాల్సిందే. (Instagram)
కియారా అద్వానీ : మీరు మీ లుక్‌లో వైబ్రెంట్‌గా కనిపించకూడదనుకుంటే.. కియారును ఫాలో అయిపోవచ్చు. మంచిగా షీర్ చీరను ఎంచుకోవచ్చు. దానిని భారీ ఆభరణాలతో జత చేసి.. మినిమల్ మేకప్‌తో మీ లుక్​ సెట్​ చేసుకోవచ్చు. పండుగరోజు నలుపు వేసుకోవాలని ఎక్కువమంది అనుకోరు కాబట్టి వేరే రంగుల్లో ఇలాంటి లుక్​ని సెట్ చేసుకోండి.
(2 / 6)
కియారా అద్వానీ : మీరు మీ లుక్‌లో వైబ్రెంట్‌గా కనిపించకూడదనుకుంటే.. కియారును ఫాలో అయిపోవచ్చు. మంచిగా షీర్ చీరను ఎంచుకోవచ్చు. దానిని భారీ ఆభరణాలతో జత చేసి.. మినిమల్ మేకప్‌తో మీ లుక్​ సెట్​ చేసుకోవచ్చు. పండుగరోజు నలుపు వేసుకోవాలని ఎక్కువమంది అనుకోరు కాబట్టి వేరే రంగుల్లో ఇలాంటి లుక్​ని సెట్ చేసుకోండి.(Instagram/@kiaraaliaadvani)
జాన్వీ కపూర్ : ఇది షీర్ చీరల సీజన్. జాన్వీ కపూర్ లాగా క్లాసిక్ ఎంబ్రాయిడరీ చీరను ఎంచుకోండి. బేసిక్ స్లీవ్‌లెస్ బ్లౌజ్, ఆధునిక ఆభరణాలతో మీ లుక్​ నిజంగానే అదిరిపోతుంది.
(3 / 6)
జాన్వీ కపూర్ : ఇది షీర్ చీరల సీజన్. జాన్వీ కపూర్ లాగా క్లాసిక్ ఎంబ్రాయిడరీ చీరను ఎంచుకోండి. బేసిక్ స్లీవ్‌లెస్ బ్లౌజ్, ఆధునిక ఆభరణాలతో మీ లుక్​ నిజంగానే అదిరిపోతుంది.(Instagram/@janhvikapoor)
రకుల్ ప్రీత్: ఈ పండుగ సీజన్‌లో.. అమ్మలు రకుల్ ప్రీత్ లుక్​ని కచ్చితంగా ఇష్టపడతారు. మీ వార్డ్‌రోబ్ నుంచి టైమ్‌లెస్ చీరను ఎంచుకోండి. దానికి మ్యాచింగ్ బ్లౌజ్​, అందమైన జ్యువెలరీ కలిపి తయారైతే.. పండుగంత మీ చుట్టూనే ఉంటుంది.
(4 / 6)
రకుల్ ప్రీత్: ఈ పండుగ సీజన్‌లో.. అమ్మలు రకుల్ ప్రీత్ లుక్​ని కచ్చితంగా ఇష్టపడతారు. మీ వార్డ్‌రోబ్ నుంచి టైమ్‌లెస్ చీరను ఎంచుకోండి. దానికి మ్యాచింగ్ బ్లౌజ్​, అందమైన జ్యువెలరీ కలిపి తయారైతే.. పండుగంత మీ చుట్టూనే ఉంటుంది.(Instagram/@rakulpreet)
భూమి పెడ్నేకర్: రంగులతో ప్రయోగాలు చేయడానికి వెనుకడగు వేయొద్దు. ఇప్పుడు ఇదే ఫ్యాషన్. పాస్టెల్ లెహంగాలు ఇప్పుడు ట్రెండ్‌లోనే ఉన్నాయి. అయితే ఈ పండుగ సీజన్‌లో ప్రత్యేకంగా నిలవాలి అనుకుంటే.. మీరు భూమిని ఫాలో అయిపోవచ్చు.
(5 / 6)
భూమి పెడ్నేకర్: రంగులతో ప్రయోగాలు చేయడానికి వెనుకడగు వేయొద్దు. ఇప్పుడు ఇదే ఫ్యాషన్. పాస్టెల్ లెహంగాలు ఇప్పుడు ట్రెండ్‌లోనే ఉన్నాయి. అయితే ఈ పండుగ సీజన్‌లో ప్రత్యేకంగా నిలవాలి అనుకుంటే.. మీరు భూమిని ఫాలో అయిపోవచ్చు.(Instagram/@bhumipednekar)

    ఆర్టికల్ షేర్ చేయండి