తెలుగు న్యూస్  /  ఫోటో  /  Summer Drinks | వేడిని తగ్గించడానికే కాదు.. ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి..

Summer Drinks | వేడిని తగ్గించడానికే కాదు.. ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి..

31 May 2022, 14:36 IST

మే నెల ముగిసిపోయినా.. ఉష్ణోగ్రతలు మాత్రం ఇంకా తగ్గలేదు. కాబట్టి మీ శరీరానికి ఉపశమనం కలిగించుకోవడం కోసం శీతల పానీయాలు తాగాలని ఆలోచిస్తున్నారా? అయితే వాటికి నో చెప్పి.. ఈ పండ్ల రసాల్ని తాగండి. ఇవి మీకు ఎండ నుంచి ఉపశమనం అందించడమే కాకుండా మరిన్ని ప్రయోజనాలను అందిస్తాయి.

  • మే నెల ముగిసిపోయినా.. ఉష్ణోగ్రతలు మాత్రం ఇంకా తగ్గలేదు. కాబట్టి మీ శరీరానికి ఉపశమనం కలిగించుకోవడం కోసం శీతల పానీయాలు తాగాలని ఆలోచిస్తున్నారా? అయితే వాటికి నో చెప్పి.. ఈ పండ్ల రసాల్ని తాగండి. ఇవి మీకు ఎండ నుంచి ఉపశమనం అందించడమే కాకుండా మరిన్ని ప్రయోజనాలను అందిస్తాయి.
వేసవిలో చాలా మంది పుచ్చకాయలను ఎక్కువగా తీసుకుంటారు. ఈ పండులో అనేక పోషకాలు ఉండటం వల్ల శరీరంలో అవసరమైన నీటిని అందేలా చేస్తుంది. పుచ్చకాయతో పాటు పెరుగు లేదా తేనెను తీసుకోవడం వల్ల ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
(1 / 6)
వేసవిలో చాలా మంది పుచ్చకాయలను ఎక్కువగా తీసుకుంటారు. ఈ పండులో అనేక పోషకాలు ఉండటం వల్ల శరీరంలో అవసరమైన నీటిని అందేలా చేస్తుంది. పుచ్చకాయతో పాటు పెరుగు లేదా తేనెను తీసుకోవడం వల్ల ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.(HT)
పైనాపిల్‌లో విటమిన్ ఎ, విటమిన్ కె, ఫాస్పరస్, కాల్షియం, జింక్ పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల రక్తహీనత సమస్య తగ్గి.. మీ శరీరానికి శక్తి అందుతుంది.
(2 / 6)
పైనాపిల్‌లో విటమిన్ ఎ, విటమిన్ కె, ఫాస్పరస్, కాల్షియం, జింక్ పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల రక్తహీనత సమస్య తగ్గి.. మీ శరీరానికి శక్తి అందుతుంది.(HT)
వేసవిలో చెరుకు రసం తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని తాగడం వల్ల బరువు తగ్గడం నుంచి శరీరంలో ఎనర్జీ లెవల్స్ పెరగడం వరకు ఇలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
(3 / 6)
వేసవిలో చెరుకు రసం తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని తాగడం వల్ల బరువు తగ్గడం నుంచి శరీరంలో ఎనర్జీ లెవల్స్ పెరగడం వరకు ఇలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి.(HT)
నిమ్మకాయల్లో విటమిన్ సి, బి, రైబోఫ్లావిన్, కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి వేసవిలో నిమ్మరసం తాగడం వల్ల కడుపు సమస్యలు, రక్తహీనత తగ్గుతాయి.
(4 / 6)
నిమ్మకాయల్లో విటమిన్ సి, బి, రైబోఫ్లావిన్, కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి వేసవిలో నిమ్మరసం తాగడం వల్ల కడుపు సమస్యలు, రక్తహీనత తగ్గుతాయి.(HT)
కొబ్బరి నీళ్లను తీసుకోవడం వల్ల ఎండ, వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. కొబ్బరి నీరులో చక్కెర, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఎనర్జీ డ్రింక్. సహజ చక్కెరలు.. హైడ్రేటింగ్‌తో పాటు, కొబ్బరి నీళ్లలో చాలా ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. అందుకే చాలామంది వేసవిలో కొబ్బరి నీళ్లను ఎక్కువగా తాగేందుకు ఇష్టపడతారు.
(5 / 6)
కొబ్బరి నీళ్లను తీసుకోవడం వల్ల ఎండ, వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. కొబ్బరి నీరులో చక్కెర, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఎనర్జీ డ్రింక్. సహజ చక్కెరలు.. హైడ్రేటింగ్‌తో పాటు, కొబ్బరి నీళ్లలో చాలా ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. అందుకే చాలామంది వేసవిలో కొబ్బరి నీళ్లను ఎక్కువగా తాగేందుకు ఇష్టపడతారు.(HT)

    ఆర్టికల్ షేర్ చేయండి