తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Healthy Street Foods : మీకు స్ట్రీట్ ఫుడ్ ఇష్టమా?అయితే వీటిని ట్రై చేయండి

Healthy Street Foods : మీకు స్ట్రీట్ ఫుడ్ ఇష్టమా?అయితే వీటిని ట్రై చేయండి

11 September 2022, 18:37 IST

భారతీయులు స్ట్రీట్ ఫుడ్ అంటే ఎక్కువగా పడుతుంటారు. భారత్‌లో ఒక్కొ నగరంలో ఒక్కొ స్ట్రీట్ ఫుడ్‌కి స్పెషల్. అయితే కొంత స్ట్రీట్ ఫుడ్‌ తినడానికి ఇష్టపడరు. ఆనారోగ్యా సమస్యలు వస్తాయని ముఖ్యంగా.. స్థూలకాయం వస్తుందని భయపడుతుంటారు. మరి అలాంటి భయం లేకుండా ఎలాంటి స్ట్రీట్ ఫుడ్‌ తినడం వల్ల బరువు పెరగకుండా ఉండవచ్చో తెలుసుకుందాం.

  • భారతీయులు స్ట్రీట్ ఫుడ్ అంటే ఎక్కువగా పడుతుంటారు. భారత్‌లో ఒక్కొ నగరంలో ఒక్కొ స్ట్రీట్ ఫుడ్‌కి స్పెషల్. అయితే కొంత స్ట్రీట్ ఫుడ్‌ తినడానికి ఇష్టపడరు. ఆనారోగ్యా సమస్యలు వస్తాయని ముఖ్యంగా.. స్థూలకాయం వస్తుందని భయపడుతుంటారు. మరి అలాంటి భయం లేకుండా ఎలాంటి స్ట్రీట్ ఫుడ్‌ తినడం వల్ల బరువు పెరగకుండా ఉండవచ్చో తెలుసుకుందాం.
1. డోక్లా: ఈ స్ట్రీట్ ఫుడ్‌ గుజరాత్‌లో చాలా ప్రసిద్ది. చాలా రుచికరమైన ఈ ఫుడ్ చాలా మంది అమితంగా ఇష్టపడుతుంటారు. డోక్లాలలో తక్కువ కేలరీల ఉంటాయి. బరువు పెరగకుండ ఉంటుంది. కారం, ఆవాలు వేస్తే రుచి పెరుగుతుంది.
(1 / 8)

2. స్వీట్ కార్న్: చాట్ స్వీట్ కార్న్ చాట్ చాలా ప్రాంతాలలో స్ట్రీట్ ఫుడ్. ఉడకబెట్టి లేదా కాల్చి, కొంచెం కారం, నిమ్మరసం కలిపి తింటే రుచిగా ఉంటుంది. వర్షాకాలంలో తింటే ఆ మజానే వేరు.
(2 / 8)

3. పనీర్ టిక్కా: ఇది ఇండియాలో ఎక్కువగా ఇష్టపడే స్ట్రీట్ ఫుడ్. వెన్న ఎక్కువగా వేసి, పనీర్ టిక్కాను తందూరీ ఓవెన్‌లో వేసి వేయిస్తారు. పనీర్ టిక్కా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అలాగే మసాలాలు ఎక్కువగా వేస్తే మరింత రుచిగా ఉంటుంది.
(3 / 8)

4. ఆమ్లెట్: ఆమ్లెట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీన్ని అల్పాహారంగా కూడా తినవచ్చు. గుడ్డుతో పాటు టొమాటోలు, ఉల్లిపాయలు, మిరియాలు వేసి దీన్ని తయారు చేస్తారు. దీంతో వాసన, రుచి అద్భుతంగా ఉంటుంది.
(4 / 8)

5. ఫ్రూట్ చాట్: రిఫ్రెష్ పండ్లను ముక్కలుగా చేసి సలాడ్‌లో తినవచ్చు. తాజా పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సలాడ్ మీద చాట్ మసాలా వేసి మరింత రుచిగా ఉంటుంది. చాలా ప్రదేశాల్లో ఈ స్ట్రీట్ ఫుడ్  లభిస్తుంది
(5 / 8)

6. కచోరి: కచోరిలో తక్కువ కేలరీలు ఉంటాయి. తినడానికి రుచికరంగా ఉంటుంది. బాదం పప్పును సన్నగా తరిగి పుదీనా చట్నీతో తింటే ఈ రుచియే వేరు.
(6 / 8)

7. మాత్ చాట్: టొమాటోలు, పనీర్, మసాలా జోడించడం ద్వారా మాత్ చాట్ తయారు చేస్తారు. దీనికి చీజ్‌ కలపడం ద్వారా ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది 10 నిమిషాల్లో తయారు చేయవచ్చు.
(7 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి