తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Sanjjanaa Galrani | ముస్లిం సంప్రదాయంలో సీమంతం.. చేతిలో యశోద, కృష్ణుడి మెహందీ..

Sanjjanaa Galrani | ముస్లిం సంప్రదాయంలో సీమంతం.. చేతిలో యశోద, కృష్ణుడి మెహందీ..

10 May 2022, 9:45 IST

బహుభాషల్లో నటించిన సంజనా గల్రానీ.. ఇప్పుడు తన మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తోంది. గర్భవతి అయినప్పటి నుంచి.. తనకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది. అజీజ్ పాషా అనే డాక్టర్​ను పెళ్లాడిన సంజన.. ముస్లిం సంప్రదాయం ప్రకారం సీమంతం చేసుకుంది.

  • బహుభాషల్లో నటించిన సంజనా గల్రానీ.. ఇప్పుడు తన మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తోంది. గర్భవతి అయినప్పటి నుంచి.. తనకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది. అజీజ్ పాషా అనే డాక్టర్​ను పెళ్లాడిన సంజన.. ముస్లిం సంప్రదాయం ప్రకారం సీమంతం చేసుకుంది.
సీమంతం కోసం బెలూన్లతో అలంకరించిన వేదికపై.. సంజన గల్రానీ తెల్లటి చీరలో కెమెరాకు ఫోజులిచ్చింది. 
(1 / 8)
సీమంతం కోసం బెలూన్లతో అలంకరించిన వేదికపై.. సంజన గల్రానీ తెల్లటి చీరలో కెమెరాకు ఫోజులిచ్చింది. (Instagram)
బెంగళూరులోని ఓ ప్రైవేట్ హోటల్‌లో సంజనా గల్రానీ సీమంతం వేడుకలు నిర్వహించారు.
(2 / 8)
బెంగళూరులోని ఓ ప్రైవేట్ హోటల్‌లో సంజనా గల్రానీ సీమంతం వేడుకలు నిర్వహించారు.(Instagram)
సీమంతం వేడుక ఫోటోలను సంజనా గల్రానీ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
(3 / 8)
సీమంతం వేడుక ఫోటోలను సంజనా గల్రానీ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.(instagram)
ముస్లిం సంప్రదాయం ప్రకారం.. మల్లెల మొగ్గలతో అలంకరించుకుని.. సంజన సీమంతం చేసుకుంది. 
(4 / 8)
ముస్లిం సంప్రదాయం ప్రకారం.. మల్లెల మొగ్గలతో అలంకరించుకుని.. సంజన సీమంతం చేసుకుంది. (Instagram)
కన్నడ పరిశ్రమలో డ్రగ్స్ కేసులో.. సంజన గల్రానీ పలు ఆరోపణలు ఎదుర్కొంది. 
(5 / 8)
కన్నడ పరిశ్రమలో డ్రగ్స్ కేసులో.. సంజన గల్రానీ పలు ఆరోపణలు ఎదుర్కొంది. (Instagram)
సీమంతం ప్రోగ్రాం నేపథ్యంలో.. రెండు చేతులకు మెహందీ పెట్టించుకున్న ఈ భామ.. ఓ చేతిపై యశోద, కృష్ణుడు బొమ్మలను వేయించుకుంది.
(6 / 8)
సీమంతం ప్రోగ్రాం నేపథ్యంలో.. రెండు చేతులకు మెహందీ పెట్టించుకున్న ఈ భామ.. ఓ చేతిపై యశోద, కృష్ణుడు బొమ్మలను వేయించుకుంది.(Instagram)
సీమంతం కోసం రెండు చేతులను మెహందీతో నింపేసింది. 
(7 / 8)
సీమంతం కోసం రెండు చేతులను మెహందీతో నింపేసింది. (Instagram)

    ఆర్టికల్ షేర్ చేయండి