తెలుగు న్యూస్  /  ఫోటో  /  Premature Graying Of Hair । తెల్ల జుట్టు రాకుండా నివారించేందుకు చిట్కాలు!

Premature Graying of Hair । తెల్ల జుట్టు రాకుండా నివారించేందుకు చిట్కాలు!

14 September 2022, 18:31 IST

వయసు మీద పడకపోయినా, కొంతమందికి తొందరగానే తెల్ల వెంట్రుకలు వస్తాయి. జుట్టు నెరిసిపోవటానికి వివిధ కారణాలు ఉన్నాయి. అయితే వెజిటబుల్ జ్యూస్, ఫ్రూట్ జ్యూస్, సప్లిమెంట్ల రూపంలో ఆహారంగా తీసుకుంటే సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

  • వయసు మీద పడకపోయినా, కొంతమందికి తొందరగానే తెల్ల వెంట్రుకలు వస్తాయి. జుట్టు నెరిసిపోవటానికి వివిధ కారణాలు ఉన్నాయి. అయితే వెజిటబుల్ జ్యూస్, ఫ్రూట్ జ్యూస్, సప్లిమెంట్ల రూపంలో ఆహారంగా తీసుకుంటే సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
జుట్టు రంగు నెరిసిపోవడం అనేది చాలా కారకాలపై ఆధారపడి ఉంటుంది. ఇది జీవితంలో వివిధ దశలలో సంభవించవచ్చు. తీవ్రమైన ఒత్తిడికి గురికావడం, జీవనశైలిలో మార్పులు కూడా జుట్టు తెల్లబడటానికి కారకాలే. అయితే దీనిని నివారించేందుకు పోషకాహార నిపుణులు అంజలి ముఖర్జీ కొన్ని చిట్కాలను అందించారు.
(1 / 11)
జుట్టు రంగు నెరిసిపోవడం అనేది చాలా కారకాలపై ఆధారపడి ఉంటుంది. ఇది జీవితంలో వివిధ దశలలో సంభవించవచ్చు. తీవ్రమైన ఒత్తిడికి గురికావడం, జీవనశైలిలో మార్పులు కూడా జుట్టు తెల్లబడటానికి కారకాలే. అయితే దీనిని నివారించేందుకు పోషకాహార నిపుణులు అంజలి ముఖర్జీ కొన్ని చిట్కాలను అందించారు.(Unsplash)
Antioxidants: జుట్టు నెరసిపోకుండా ఉండాలంటే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే వెజిటబుల్ జ్యూస్, ఫ్రూట్ జ్యూస్, సప్లిమెంట్లను ఆహారంలో చేర్చుకోవాలి.
(2 / 11)
Antioxidants: జుట్టు నెరసిపోకుండా ఉండాలంటే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే వెజిటబుల్ జ్యూస్, ఫ్రూట్ జ్యూస్, సప్లిమెంట్లను ఆహారంలో చేర్చుకోవాలి.(Unsplash)
Protein intake: జుట్టుకు సహజమైన షైన్, మంచి ఆకృతిని అందించడంలో ప్రోటీన్ సహాయపడుతుంది. కాబట్టి ప్రోటీన్ కలిగిన ఆహారం తీసుకోవాలి.
(3 / 11)
Protein intake: జుట్టుకు సహజమైన షైన్, మంచి ఆకృతిని అందించడంలో ప్రోటీన్ సహాయపడుతుంది. కాబట్టి ప్రోటీన్ కలిగిన ఆహారం తీసుకోవాలి.(Unsplash)
Scalp health: ముదురు ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు సమృద్ధిగా తీసుకుంటే శిరోజాలను సంరక్షించడంలో, జుట్టును బలంగా, ఆరోగ్యవంతంగా పెరిగేలా చేయడంలో వాటిల్లోని పోషకాలు సహాయపడతాయి.
(4 / 11)
Scalp health: ముదురు ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు సమృద్ధిగా తీసుకుంటే శిరోజాలను సంరక్షించడంలో, జుట్టును బలంగా, ఆరోగ్యవంతంగా పెరిగేలా చేయడంలో వాటిల్లోని పోషకాలు సహాయపడతాయి.(Unsplash)
Minerals: జింక్, ఐరన్ , రాగి వంటి మూలకాలు జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
(5 / 11)
Minerals: జింక్, ఐరన్ , రాగి వంటి మూలకాలు జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.(Unsplash)
Preservatives: కృత్రిమ రంగులు, ప్రిజర్వేటివ్‌లు అధికంగా ఉండే ఆహారాలను నివారించాలి, ఇవి జీర్ణవ్యవస్థకు కూడా చేటు చేస్తాయి.
(6 / 11)
Preservatives: కృత్రిమ రంగులు, ప్రిజర్వేటివ్‌లు అధికంగా ఉండే ఆహారాలను నివారించాలి, ఇవి జీర్ణవ్యవస్థకు కూడా చేటు చేస్తాయి.(Unsplash)
Hair marks: మార్కెట్లో లభించే రసాయనాల హెయిర్ మాస్క్‌ల కంటే సహజమైన హెయిర్ మాస్క్‌లు వాడటం శ్రేయస్కరం.
(7 / 11)
Hair marks: మార్కెట్లో లభించే రసాయనాల హెయిర్ మాస్క్‌ల కంటే సహజమైన హెయిర్ మాస్క్‌లు వాడటం శ్రేయస్కరం.(Unsplash)
Harsh detergents: కఠినమైన డిటర్జెంట్లను కలిగి ఉన్న ఉత్పత్తులకు తలకు ఎంత మాత్రం ఉపయోగించకూడదు.
(8 / 11)
Harsh detergents: కఠినమైన డిటర్జెంట్లను కలిగి ఉన్న ఉత్పత్తులకు తలకు ఎంత మాత్రం ఉపయోగించకూడదు.(Unsplash)
Massage the hair: చేతివేళ్లతో జుట్టుకు మసాజ్ చేయడం వల్ల తలలో రక్త ప్రసరణ పెరుగుతుంది.
(9 / 11)
Massage the hair: చేతివేళ్లతో జుట్టుకు మసాజ్ చేయడం వల్ల తలలో రక్త ప్రసరణ పెరుగుతుంది.(Unsplash)
Exercise: క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల హెయిర్ ఫోలికల్స్‌కు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, తద్వారా అకాల తెల్లవెంట్రుకలను నివారించవచ్చు.
(10 / 11)
Exercise: క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల హెయిర్ ఫోలికల్స్‌కు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, తద్వారా అకాల తెల్లవెంట్రుకలను నివారించవచ్చు.(Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి