తెలుగు న్యూస్  /  ఫోటో  /  Suffering From Heartburn : గుండెల్లో మంటగా ఉందా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

Suffering from Heartburn : గుండెల్లో మంటగా ఉందా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

20 July 2022, 15:40 IST

గుండెల్లో మంటతో చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. అయితే వీటిని తగ్గించుకోకపోతే దీర్ఘకాలిక సమస్యలు తప్పవు అంటున్నారు నిపుణులు. మన జీవనశైలిలో చేసే కొన్ని మార్పుల వల్ల మనం ఆ సమస్య నుంచి బయటపడవచ్చని అంటున్నారు. 

  • గుండెల్లో మంటతో చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. అయితే వీటిని తగ్గించుకోకపోతే దీర్ఘకాలిక సమస్యలు తప్పవు అంటున్నారు నిపుణులు. మన జీవనశైలిలో చేసే కొన్ని మార్పుల వల్ల మనం ఆ సమస్య నుంచి బయటపడవచ్చని అంటున్నారు. 
యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంటలు మనలో చాలా మంది ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలు. గ్యాస్ట్రిక్ గ్రంథులు జీర్ణ ప్రక్రియకు అవసరమైన దానికంటే ఎక్కువ ఆమ్లాన్ని ఉత్పత్తి చేసినప్పుడు ఇది జరుగుతుంది. హార్ట్ బర్న్ అనేది ఛాతీలో, రొమ్ము ఎముక వెనుక నొప్పి కలిగిస్తుందని పోషకాహార నిపుణురాలు అంజలి ముఖర్జీ వెల్లడించారు. గుండెల్లో మంటను తగ్గించే పలు మార్గాలను ఆమె సూచించారు. "సమస్యను అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోకపోతే గుండె మంట లేదా యాసిడ్ అజీర్ణం దీర్ఘకాలిక సమస్యగా మారవచ్చు" అని ఆమె ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వెల్లడించారు.
(1 / 9)
యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంటలు మనలో చాలా మంది ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలు. గ్యాస్ట్రిక్ గ్రంథులు జీర్ణ ప్రక్రియకు అవసరమైన దానికంటే ఎక్కువ ఆమ్లాన్ని ఉత్పత్తి చేసినప్పుడు ఇది జరుగుతుంది. హార్ట్ బర్న్ అనేది ఛాతీలో, రొమ్ము ఎముక వెనుక నొప్పి కలిగిస్తుందని పోషకాహార నిపుణురాలు అంజలి ముఖర్జీ వెల్లడించారు. గుండెల్లో మంటను తగ్గించే పలు మార్గాలను ఆమె సూచించారు. "సమస్యను అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోకపోతే గుండె మంట లేదా యాసిడ్ అజీర్ణం దీర్ఘకాలిక సమస్యగా మారవచ్చు" అని ఆమె ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వెల్లడించారు.(Unsplash)
ఒకేసారి ఎక్కువ భోజనం చేసే బదులు.. రోజులో తక్కువ తక్కువగా ఎక్కువసార్లు భోజనం చేయండి. ఇది జీర్ణక్రియ ప్రక్రియను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది.
(2 / 9)
ఒకేసారి ఎక్కువ భోజనం చేసే బదులు.. రోజులో తక్కువ తక్కువగా ఎక్కువసార్లు భోజనం చేయండి. ఇది జీర్ణక్రియ ప్రక్రియను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది.(Unsplash)
కెఫిన్, చాక్లెట్లు ఉన్న ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం ఉత్తమం. ఈ పదార్థాలు అన్నవాహిక స్పింక్టర్‌ను తగ్గిస్తాయి. తిన్న ఆహారాన్నివెనక్కి తిప్పికొట్టేలా చేస్తాయి, దీనివల్ల గుండెల్లో మంట వస్తుంది.
(3 / 9)
కెఫిన్, చాక్లెట్లు ఉన్న ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం ఉత్తమం. ఈ పదార్థాలు అన్నవాహిక స్పింక్టర్‌ను తగ్గిస్తాయి. తిన్న ఆహారాన్నివెనక్కి తిప్పికొట్టేలా చేస్తాయి, దీనివల్ల గుండెల్లో మంట వస్తుంది.(Unsplash)
నారింజ, ద్రాక్షపండు వంటి పండ్లు, సి విటమిన్ కలిగిన పండ్ల రసాలకు దూరంగా ఉండాలి.
(4 / 9)
నారింజ, ద్రాక్షపండు వంటి పండ్లు, సి విటమిన్ కలిగిన పండ్ల రసాలకు దూరంగా ఉండాలి.(Unsplash)
డీప్ ఫ్రైడ్ ఫుడ్ ఐటమ్స్, ఆల్కహాల్ తాగడం, కొవ్వు అధికంగా ఉండే భోజనం తీసుకోవడం వంటివి గుండెల్లో మంటను కలిగిస్తాయి. మసాలాలు, ఉల్లిపాయలు, టమోటాలకు కూడా దూరంగా ఉండాలి.
(5 / 9)
డీప్ ఫ్రైడ్ ఫుడ్ ఐటమ్స్, ఆల్కహాల్ తాగడం, కొవ్వు అధికంగా ఉండే భోజనం తీసుకోవడం వంటివి గుండెల్లో మంటను కలిగిస్తాయి. మసాలాలు, ఉల్లిపాయలు, టమోటాలకు కూడా దూరంగా ఉండాలి.(Unsplash)
అధిక బరువు ఉన్నట్లయితే.. గుండెల్లో మంట సమస్యలు వస్తాయి. అందుకే బరువు తగ్గడం ప్రారంభించడం మంచిది.  
(6 / 9)
అధిక బరువు ఉన్నట్లయితే.. గుండెల్లో మంట సమస్యలు వస్తాయి. అందుకే బరువు తగ్గడం ప్రారంభించడం మంచిది.  (Unsplash)
బిగుతుగా ఉండే బట్టలు పొట్టపై ఒత్తిడిని కలిగించవచ్చు. అందుకే వదులుగా, సౌకర్యవంతమైన దుస్తులను ధరించడం మంచిది.
(7 / 9)
బిగుతుగా ఉండే బట్టలు పొట్టపై ఒత్తిడిని కలిగించవచ్చు. అందుకే వదులుగా, సౌకర్యవంతమైన దుస్తులను ధరించడం మంచిది.(Unsplash)
భోజనం చేసిన వెంటనే కిందకు వంగడం లేదా పడుకోవడం వల్ల గుండెల్లో మంట వస్తుంది.
(8 / 9)
భోజనం చేసిన వెంటనే కిందకు వంగడం లేదా పడుకోవడం వల్ల గుండెల్లో మంట వస్తుంది.(Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి