(5 / 6)aసోబా నూడుల్స్, జపాన్: కొత్త సంవత్సరం సందర్భంగా సోబా నూడుల్స్ (బుక్వీట్ నూడుల్స్) తినడం జపాన్ దేశంలో 13వ లేదా 14వ శతాబ్దానికి ముందే ప్రారంభమైంది. ఇది బాగా స్థిరపడిన సంప్రదాయం, ఈ నూడుల్స్ న్యూ ఇయర్ రోజున తింటే ఆ ఏడాదంతా అదృష్టాన్ని తెస్తుందని అక్కడి వారి నమ్మకం. (Unsplash)