Alia Bhatt Airport Looks | పెళ్లి తర్వాత సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిన ఆలియా..
20 April 2022, 13:13 IST
బాలీవుడ్లో ఎయిర్పోర్టులుక్స్కు చాలా ప్రాధన్యత ఉంది. సెలబ్రెటీలు తమ ఎయిర్‌పోర్ట్ లుక్స్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటారు. ఇటీవల పెళ్లి చేసుకున్న నవవధువు ఆలియా కూడా షూటింగ్ నిమిత్తం ఎయిర్‌పోర్టుకు వెళ్లింది. సాంప్రదాయ డ్రెస్‌లో సమ్మర్‌కు పర్ఫెక్ట్గా.. సింపుల్లుక్లో ఆలియా కనువిందు చేసింది.
- బాలీవుడ్లో ఎయిర్పోర్టులుక్స్కు చాలా ప్రాధన్యత ఉంది. సెలబ్రెటీలు తమ ఎయిర్‌పోర్ట్ లుక్స్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటారు. ఇటీవల పెళ్లి చేసుకున్న నవవధువు ఆలియా కూడా షూటింగ్ నిమిత్తం ఎయిర్‌పోర్టుకు వెళ్లింది. సాంప్రదాయ డ్రెస్‌లో సమ్మర్‌కు పర్ఫెక్ట్గా.. సింపుల్లుక్లో ఆలియా కనువిందు చేసింది.