తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Mouni Roy | బ్యాక్​లెస్​ క్రాప్​ టాప్​లో.. మెరిసిపోతున్న నాగిని

Mouni Roy | బ్యాక్​లెస్​ క్రాప్​ టాప్​లో.. మెరిసిపోతున్న నాగిని

03 March 2022, 14:08 IST

బాలీవుడ్​ నటి మౌని రాయ్ బ్యాక్​లెస్​ క్రాప్​ టాప్​లో మెరిసింది. నలువు రంగు క్రాప్ టాప్​, మెటాలిక్ స్కర్ట్​లో మెరుస్తూ.. ఫోటోలకు ఫోజులిచ్చింది.

  • బాలీవుడ్​ నటి మౌని రాయ్ బ్యాక్​లెస్​ క్రాప్​ టాప్​లో మెరిసింది. నలువు రంగు క్రాప్ టాప్​, మెటాలిక్ స్కర్ట్​లో మెరుస్తూ.. ఫోటోలకు ఫోజులిచ్చింది.
తన అభిమానులను అలరించడంలో మౌనీరాయ్​ ఎప్పుడూ ముందుంటుంది. నాగిన్​ సీరియల్​తో పలు భాషాల్లో గుర్తింపు పొందింది ఈ సుందరి. ఈ నాగిని తరచూ ఇన్​స్టా గ్రామ్​ వేదికగా తన ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటారు. స్టైలిష్ ఔట్​ఫిట్​లతో ఎప్పుడూ అలరిస్తుంది. తాజాగా మెటాలిక్ స్కర్ట్‌ను ధరించి యువరాణిలా ఫోజులిచ్చింది. 
(1 / 8)
తన అభిమానులను అలరించడంలో మౌనీరాయ్​ ఎప్పుడూ ముందుంటుంది. నాగిన్​ సీరియల్​తో పలు భాషాల్లో గుర్తింపు పొందింది ఈ సుందరి. ఈ నాగిని తరచూ ఇన్​స్టా గ్రామ్​ వేదికగా తన ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటారు. స్టైలిష్ ఔట్​ఫిట్​లతో ఎప్పుడూ అలరిస్తుంది. తాజాగా మెటాలిక్ స్కర్ట్‌ను ధరించి యువరాణిలా ఫోజులిచ్చింది. (Instagram/@imouniroy)
హాల్టర్ నెక్ బ్యాక్‌లెస్ సీక్విన్స్ క్రాప్ టాప్ వేసుకుని..  హై రేంజ్ లాంగ్ ఫ్లోవీ మెటాలిక్ స్కర్ట్ వేసుకుని.. సింపుల్​గా ఫోటోలకు ఫోజులిచ్చింది. 
(2 / 8)
హాల్టర్ నెక్ బ్యాక్‌లెస్ సీక్విన్స్ క్రాప్ టాప్ వేసుకుని..  హై రేంజ్ లాంగ్ ఫ్లోవీ మెటాలిక్ స్కర్ట్ వేసుకుని.. సింపుల్​గా ఫోటోలకు ఫోజులిచ్చింది. (Instagram/@imouniroy)
డ్యాన్స్‌ని ఇష్టపడే మౌని రాయ్ ఫోటోల కోసం కూడా నృత్యం చేస్తూ ఫోజులిచ్చింది.
(3 / 8)
డ్యాన్స్‌ని ఇష్టపడే మౌని రాయ్ ఫోటోల కోసం కూడా నృత్యం చేస్తూ ఫోజులిచ్చింది.(Instagram/@imouniroy)
ఇటీవల పెళ్లి చేసుకున్న మోనీరాయ్.. ఇప్పుడిప్పుడే షూటింగ్​లలో బిజీ అవుతుంది.
(4 / 8)
ఇటీవల పెళ్లి చేసుకున్న మోనీరాయ్.. ఇప్పుడిప్పుడే షూటింగ్​లలో బిజీ అవుతుంది.(Instagram/@imouniroy)
స్మోకీ ఐస్ మేకప్​తో.. మరే ఇతర ఆభరణాలు లేకుండా సింపుల్​గా హాట్​ లుక్స్​తో ఫోటోలు దిగి ఇన్​స్ట్రాలో షేర్ చేసింది.
(5 / 8)
స్మోకీ ఐస్ మేకప్​తో.. మరే ఇతర ఆభరణాలు లేకుండా సింపుల్​గా హాట్​ లుక్స్​తో ఫోటోలు దిగి ఇన్​స్ట్రాలో షేర్ చేసింది.(Instagram/@imouniroy)
హీరోయిన్​ సోనాలి బింద్రే, రెమో డిసౌజాలతో కలిసి త్వరలో డ్యాన్స్ షో డిఐడి లిటిల్​ మాస్టర్స్ సీజన్ న్యాయనిర్ణేతగా మౌనీరాయ్​ కనిపించనున్నారు.
(6 / 8)
హీరోయిన్​ సోనాలి బింద్రే, రెమో డిసౌజాలతో కలిసి త్వరలో డ్యాన్స్ షో డిఐడి లిటిల్​ మాస్టర్స్ సీజన్ న్యాయనిర్ణేతగా మౌనీరాయ్​ కనిపించనున్నారు.(Instagram/@imouniroy)
మరో పోస్టులో 84వేల రూపాయల పసుపు చీరను కట్టి.. అదిరిపోయే ఫోజులిచ్చింది.
(7 / 8)
మరో పోస్టులో 84వేల రూపాయల పసుపు చీరను కట్టి.. అదిరిపోయే ఫోజులిచ్చింది.(Instagram/@imouniroy)

    ఆర్టికల్ షేర్ చేయండి