తెలుగు న్యూస్  /  ఫోటో  /  Mouni Roy In Saree | చీరలో కట్టులో మెరిసిన మౌనీరాయ్.. ధర ఎంతంటే..

Mouni Roy in Saree | చీరలో కట్టులో మెరిసిన మౌనీరాయ్.. ధర ఎంతంటే..

15 April 2022, 12:39 IST

ఇటీవలే సూరజ్ నంబియార్​ను పెళ్లి చేసుకున్న బుల్లితెర నాగిని మౌనీరాయ్ సరికొత్త దేశీ లుక్​తో తన అభిమానులను మంత్ర ముగ్ధులను చేసింది. డాన్స్ ఇండియా డాన్స్ లిటిల్ మాస్టర్స్ సీజన్ 5 కార్యక్రమం కోసం ముత్యాల ఎంబ్రాయిడరీ బ్యాండ్ టాప్​తో కూడిన మెటాలిక్ చీరలో మౌనీరాయ్ మెరిసింది.

  • ఇటీవలే సూరజ్ నంబియార్​ను పెళ్లి చేసుకున్న బుల్లితెర నాగిని మౌనీరాయ్ సరికొత్త దేశీ లుక్​తో తన అభిమానులను మంత్ర ముగ్ధులను చేసింది. డాన్స్ ఇండియా డాన్స్ లిటిల్ మాస్టర్స్ సీజన్ 5 కార్యక్రమం కోసం ముత్యాల ఎంబ్రాయిడరీ బ్యాండ్ టాప్​తో కూడిన మెటాలిక్ చీరలో మౌనీరాయ్ మెరిసింది.
ఈ షోకు నటి సోనాలి బింద్రే, రెమో డిసౌజాతో కలిసి మౌనీరాయ్​ న్యాయనిర్ణేతగా వ్యవహరించనున్నారు. ఇటీవలే నాగిని ఫేమ్ బర్ల్‌వుడ్ పింక్ రెడీ ప్లీటెడ్ మెటాలిక్ చీరలో అభిమానులను అలరించారు.
(1 / 6)
ఈ షోకు నటి సోనాలి బింద్రే, రెమో డిసౌజాతో కలిసి మౌనీరాయ్​ న్యాయనిర్ణేతగా వ్యవహరించనున్నారు. ఇటీవలే నాగిని ఫేమ్ బర్ల్‌వుడ్ పింక్ రెడీ ప్లీటెడ్ మెటాలిక్ చీరలో అభిమానులను అలరించారు.(Instagram/@imouniroy)
బ్యాండో టాప్​ను మెటాలిక్ ముత్యాలతో.. కట్ దానా వర్క్​తో చీరను డిజైన్ చేశారు. 
(2 / 6)
బ్యాండో టాప్​ను మెటాలిక్ ముత్యాలతో.. కట్ దానా వర్క్​తో చీరను డిజైన్ చేశారు. (Instagram/@imouniroy)
క్రిస్-క్రాస్ టై-అప్​ పట్టీలతో బ్లౌజ్ వెనుక భాగాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
(3 / 6)
క్రిస్-క్రాస్ టై-అప్​ పట్టీలతో బ్లౌజ్ వెనుక భాగాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.(Instagram/@imouniroy)
మౌనీరాయ్​ ధరించిన ఈ అందమైన చీర, బ్లౌజ్​ ధర రూ.22,140 కాగా… ఇది కల్కీ ఫ్యాషన్ వెబ్​సైట్​లో అందుబాటులో ఉంది.
(4 / 6)
మౌనీరాయ్​ ధరించిన ఈ అందమైన చీర, బ్లౌజ్​ ధర రూ.22,140 కాగా… ఇది కల్కీ ఫ్యాషన్ వెబ్​సైట్​లో అందుబాటులో ఉంది.(Instagram/@imouniroy)
నటి మృణాల్ ఠాకూర్.. మౌనీరాయ్ ఇన్​స్టా పోస్టుకు ఫైర్ ఎమోజీలతో కామెంట్ పెట్టారు. 
(5 / 6)
నటి మృణాల్ ఠాకూర్.. మౌనీరాయ్ ఇన్​స్టా పోస్టుకు ఫైర్ ఎమోజీలతో కామెంట్ పెట్టారు. (Instagram/@imouniroy)
ఇటీవల పెళ్లి చేసుకున్న మౌనీరాయ్​.. చీరకట్టులో ఆకట్టుకోవడమే కాకుండా నుదుట కుంకుమ పెట్టుకుని ఆకట్టుకున్నారు.
(6 / 6)
ఇటీవల పెళ్లి చేసుకున్న మౌనీరాయ్​.. చీరకట్టులో ఆకట్టుకోవడమే కాకుండా నుదుట కుంకుమ పెట్టుకుని ఆకట్టుకున్నారు.(Instagram/@imouniroy)

    ఆర్టికల్ షేర్ చేయండి