తెలుగు న్యూస్ / ఫోటో /
Mouni Roy in Saree | చీరలో కట్టులో మెరిసిన మౌనీరాయ్.. ధర ఎంతంటే..
- ఇటీవలే సూరజ్ నంబియార్‌ను పెళ్లి చేసుకున్న బుల్లితెర నాగిని మౌనీరాయ్ సరికొత్త దేశీ లుక్‌తో తన అభిమానులను మంత్ర ముగ్ధులను చేసింది. డాన్స్ ఇండియా డాన్స్ లిటిల్ మాస్టర్స్ సీజన్ 5 కార్యక్రమం కోసం ముత్యాల ఎంబ్రాయిడరీ బ్యాండ్ టాప్‌తో కూడిన మెటాలిక్ చీరలో మౌనీరాయ్ మెరిసింది.

(1 / 6)
ఈ షోకు నటి సోనాలి బింద్రే, రెమో డిసౌజాతో కలిసి మౌనీరాయ్ న్యాయనిర్ణేతగా వ్యవహరించనున్నారు. ఇటీవలే నాగిని ఫేమ్ బర్ల్‌వుడ్ పింక్ రెడీ ప్లీటెడ్ మెటాలిక్ చీరలో అభిమానులను అలరించారు.(Instagram/@imouniroy)
(2 / 6)
బ్యాండో టాప్‌ను మెటాలిక్ ముత్యాలతో.. కట్ దానా వర్క్‌తో చీరను డిజైన్ చేశారు. (Instagram/@imouniroy)
(3 / 6)
క్రిస్-క్రాస్ టై-అప్ పట్టీలతో బ్లౌజ్ వెనుక భాగాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.(Instagram/@imouniroy)
(4 / 6)
మౌనీరాయ్ ధరించిన ఈ అందమైన చీర, బ్లౌజ్ ధర రూ.22,140 కాగా… ఇది కల్కీ ఫ్యాషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంది.(Instagram/@imouniroy)
(5 / 6)
నటి మృణాల్ ఠాకూర్.. మౌనీరాయ్ ఇన్‌స్టా పోస్టుకు ఫైర్ ఎమోజీలతో కామెంట్ పెట్టారు. (Instagram/@imouniroy)
ఇతర గ్యాలరీలు