తెలుగు న్యూస్  /  ఫోటో  /  Lakme Fashion Week | అందమైన మృణాల్.. అదిరేటి డ్రెస్సుల్లో ఒలికించింది పరువాల్!

Lakme Fashion Week | అందమైన మృణాల్.. అదిరేటి డ్రెస్సుల్లో ఒలికించింది పరువాల్!

13 October 2022, 21:55 IST

2022 లాక్మే ఫ్యాషన్ వీక్‌లో భాగంగా అదిరేటి డ్రెస్సులతో తారలు అదరగొట్టారు. సీతారామం సీత మృణాల్ ఠాకూర్, ఆదిపురుష్ సీత క్రితి సనన్ సాంప్రదాయ వస్త్రాలలో తళతళలాడారు. 

  • 2022 లాక్మే ఫ్యాషన్ వీక్‌లో భాగంగా అదిరేటి డ్రెస్సులతో తారలు అదరగొట్టారు. సీతారామం సీత మృణాల్ ఠాకూర్, ఆదిపురుష్ సీత క్రితి సనన్ సాంప్రదాయ వస్త్రాలలో తళతళలాడారు. 
దేశంలోనే అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్ లాక్మే ఫ్యాషన్ వీక్ 2022 ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. చాలా మంది డిజైనర్లు తమ కలెక్షన్లను ఈ ఈ వేడుకలో ప్రదర్శిస్తున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ తారలు ర్యాంప్ వాక్ చేస్తూ హొయలు పోతున్నారు.
(1 / 6)
దేశంలోనే అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్ లాక్మే ఫ్యాషన్ వీక్ 2022 ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. చాలా మంది డిజైనర్లు తమ కలెక్షన్లను ఈ ఈ వేడుకలో ప్రదర్శిస్తున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ తారలు ర్యాంప్ వాక్ చేస్తూ హొయలు పోతున్నారు.(Lakme Fashion Week)
బ్రైడల్ కలెక్షన్ కోసం ఎంబ్రాయిడరీ చేసిన లెహంగా బ్లౌజ్, కేప్ టైప్ డ్రెస్‌ని ధరించి ధగధగ మెరిసిన క్రితి సనన్
(2 / 6)
బ్రైడల్ కలెక్షన్ కోసం ఎంబ్రాయిడరీ చేసిన లెహంగా బ్లౌజ్, కేప్ టైప్ డ్రెస్‌ని ధరించి ధగధగ మెరిసిన క్రితి సనన్(Lakme Fashion Week )
వేలెటైన్స్ వీక్ గులాబీ పువ్వులా పువ్వులతో ఎంబ్రాయిడరీ చేసిన లెహంగా అందంగా విచ్చుకున్న మృణాల్ ఠాకూర్
(3 / 6)
వేలెటైన్స్ వీక్ గులాబీ పువ్వులా పువ్వులతో ఎంబ్రాయిడరీ చేసిన లెహంగా అందంగా విచ్చుకున్న మృణాల్ ఠాకూర్(Lakme Fashion Week )
డిజైనర్ పల్లవి మోహన్ రూపొందించిన దుస్తుల్లో మెరిసిపోతున్న డయానా పెంటీ
(4 / 6)
డిజైనర్ పల్లవి మోహన్ రూపొందించిన దుస్తుల్లో మెరిసిపోతున్న డయానా పెంటీ(Lakme Fashion Week )
పార్టీవేర్ కలెక్షన్స్ ధరించి అందంగా నడిచొస్తున్న మోడల్స్
(5 / 6)
పార్టీవేర్ కలెక్షన్స్ ధరించి అందంగా నడిచొస్తున్న మోడల్స్(Lakme Fashion Week )

    ఆర్టికల్ షేర్ చేయండి