Streetwear Fashion | సాంప్రదాయ వస్త్రాలకు స్ట్రీట్‌వేర్ ట్విస్ట్.. ఇప్పుడు ఇదే ఫ్యాషన్!-anamika khanna s ak ok label give a streetwear twist to traditional styles ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Streetwear Fashion | సాంప్రదాయ వస్త్రాలకు స్ట్రీట్‌వేర్ ట్విస్ట్.. ఇప్పుడు ఇదే ఫ్యాషన్!

Streetwear Fashion | సాంప్రదాయ వస్త్రాలకు స్ట్రీట్‌వేర్ ట్విస్ట్.. ఇప్పుడు ఇదే ఫ్యాషన్!

Oct 13, 2022, 08:40 AM IST HT Telugu Desk
Oct 13, 2022, 08:40 AM , IST

ముంబైలో ఇటీవల ఎఫ్‌డిసిఐ x లాక్మే ఫ్యాషన్ వీక్ జరిగింది. ఈ ఈవెంట్ లో కోల్‌కతాకు చెందిన డిజైనర్ అనామికా ఖన్నా తన ప్రేట్ లేబుల్ AK-OK కోసం రూపొందించిన డిజైనర్ దుస్తులు ఆకట్టుకున్నాయి. సాంప్రదాయ స్టైల్స్‌కు స్ట్రీట్‌వేర్ ట్విస్ట్ ఎలా ఇవ్వాలో చూపించారు.

From the fluidity in tailoring to uneven hems, the collection was a celebration of abstract prints and embroideries, with a fresh 3D definition.

(1 / 6)

From the fluidity in tailoring to uneven hems, the collection was a celebration of abstract prints and embroideries, with a fresh 3D definition.(PTI)

ప్రింట్‌లు అన్ని ఒకేచోట కలిసి రంగుల స్ప్లాష్, , డెనిమ్ వివిధ రూపాల్లో బహుముఖంగా రూపొందించిన యూత్ ఫుల్ కలెక్షన్ దుస్తులు ధరించి ర్యాంప్‌పై నడుస్తున్న మోడల్

(2 / 6)

ప్రింట్‌లు అన్ని ఒకేచోట కలిసి రంగుల స్ప్లాష్, , డెనిమ్ వివిధ రూపాల్లో బహుముఖంగా రూపొందించిన యూత్ ఫుల్ కలెక్షన్ దుస్తులు ధరించి ర్యాంప్‌పై నడుస్తున్న మోడల్(PTI)

ఈ రకమైన స్ట్రీట్ వేర్ దుస్తులు 'రాక్‌స్టార్' వైబ్స్ అందిస్తాయి.

(3 / 6)

ఈ రకమైన స్ట్రీట్ వేర్ దుస్తులు 'రాక్‌స్టార్' వైబ్స్ అందిస్తాయి.(PTI)

ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో జరిగిన ఫ్యాషన్ షోలో డిజైనర్ అనామిక ఖన్నా, కొంతమంది మోడల్స్‌తో కలిసి తన క్రియేషన్‌లను ప్రదర్శించారు. ఈ వేడుకకు అనిల్ కపూర్, నేహా ధూపియా వంటి బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు.

(4 / 6)

ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో జరిగిన ఫ్యాషన్ షోలో డిజైనర్ అనామిక ఖన్నా, కొంతమంది మోడల్స్‌తో కలిసి తన క్రియేషన్‌లను ప్రదర్శించారు. ఈ వేడుకకు అనిల్ కపూర్, నేహా ధూపియా వంటి బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు.(PTI)

AK-OK లేబుల్ పురుషుల కోస కూడా ఆకర్షణీయమైన కలెక్షన్ లాంచ్ చేసింది.

(5 / 6)

AK-OK లేబుల్ పురుషుల కోస కూడా ఆకర్షణీయమైన కలెక్షన్ లాంచ్ చేసింది.(Courtesy AK-OK/Instagram)

సంబంధిత కథనం

పండుగ ఫ్యాషన్దీపావళి ఔట్​ఫిట్​లుబెంగాలీ బ్యూటీ తన బోల్డ్ పెద్ద కళ్లకు వింగ్స్​ పెట్టింది. చీక్ బోన్స్​ హైలైట్ చేస్తూ.. పెదాలకు పింక్ లిప్​ స్టిక్​ను ఎంచుకుంది.ఈ బ్లాక్-ప్రింటెడ్ షాకెట్‌లు సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా స్టైలిష్‌గా ఉండటానికి ఉత్తమ ఛాయిస్. డిజైనర్ '23n69e' ద్వారా రూపొందించిన ఫ్యాషన్ ఇది.ప్యారిస్‌లోని షోకేస్‌లో ప్యాంటు, ట్రాక్‌సూట్ బాటమ్‌లు, అలాగే బూట్ల నుంచి మొలకలు మొలకెత్తాయి. లేబుల్ క్రియేటివ్ హెడ్ జోనాథన్ ఆండర్సన్ మరొక స్పానిష్ బయో-డిజైనర్ పౌలా ఉలర్గుయ్ ఎస్కలోనాతో కలిసి ఈ తరహా దుస్తులు రూపొందించారు. దుస్తులపై బట్టలు పెంచుతూ ఫ్యాషన్ ప్రయోగాలు చేయడం వీరి ప్రత్యేకత.
WhatsApp channel

ఇతర గ్యాలరీలు