తెలుగు న్యూస్  /  ఫోటో  /  Kriti Sanon | బ్లాక్​ లెహంగాలో.. బోల్డ్ లుక్స్ ఇచ్చిన కృతి

Kriti Sanon | బ్లాక్​ లెహంగాలో.. బోల్డ్ లుక్స్ ఇచ్చిన కృతి

31 May 2022, 10:06 IST

కృతి సనన్ తన సార్టోరియల్ ఫ్యాషన్​తో తన అభిమానులను ఎల్లప్పుడూ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ట్రెడిషనల్​ అయినా.. ఫ్యాషన్ డ్రెస్​ అయినా ఈ నటి అద్భుతంగా కనిపిస్తుంది. తన ఫ్యాషన్ స్టోరీలను ఇన్​స్టాగ్రామ్​లో షేర్ చేస్తూ.. అభిమానులను, ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటుంది. 

  • కృతి సనన్ తన సార్టోరియల్ ఫ్యాషన్​తో తన అభిమానులను ఎల్లప్పుడూ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ట్రెడిషనల్​ అయినా.. ఫ్యాషన్ డ్రెస్​ అయినా ఈ నటి అద్భుతంగా కనిపిస్తుంది. తన ఫ్యాషన్ స్టోరీలను ఇన్​స్టాగ్రామ్​లో షేర్ చేస్తూ.. అభిమానులను, ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటుంది. 
కృతి తాజాగా స్లిప్-ఇన్ కార్సెట్ స్టైల్ బ్లాక్ బ్లౌజ్‌, పొడవాటి ఫ్లూ స్కర్ట్‌తో ఫోటోషూట్​లో పాల్గొంది. బ్లౌజ్, స్కర్ట్ వెండి, బంగారు ప్రింట్‌లతో వచ్చింది. ఈ ఫోటోలలో కృతి స్టైల్​గా, హాట్​గా కనిపించింది.
(1 / 8)
కృతి తాజాగా స్లిప్-ఇన్ కార్సెట్ స్టైల్ బ్లాక్ బ్లౌజ్‌, పొడవాటి ఫ్లూ స్కర్ట్‌తో ఫోటోషూట్​లో పాల్గొంది. బ్లౌజ్, స్కర్ట్ వెండి, బంగారు ప్రింట్‌లతో వచ్చింది. ఈ ఫోటోలలో కృతి స్టైల్​గా, హాట్​గా కనిపించింది.(Instagram/@kritisanon)
కృతి ఫ్యాషన్ డిజైనర్ సీమా గుజ్రాల్‌కి మ్యూజ్ ప్లే చేసింది. దీనిలో భాగంగా డిజైనర్ షెల్ఫ్‌ల నుంచి నలుపు రంగు లెహంగాను ఎంచుకుంది.
(2 / 8)
కృతి ఫ్యాషన్ డిజైనర్ సీమా గుజ్రాల్‌కి మ్యూజ్ ప్లే చేసింది. దీనిలో భాగంగా డిజైనర్ షెల్ఫ్‌ల నుంచి నలుపు రంగు లెహంగాను ఎంచుకుంది.(Instagram/@kritisanon)
కృతి స్లిప్-ఇన్ కార్సెట్ స్టైల్ బ్లాక్ బ్లౌజ్‌ని.. పొడవాటి ఫ్లూ స్కర్ట్‌తో జత చేసింది. నలుపు రంగు శాటిన్ దుపట్టాతో ఆమె తన రూపానికి మరింత నాటకీయతను జోడించింది. 
(3 / 8)
కృతి స్లిప్-ఇన్ కార్సెట్ స్టైల్ బ్లాక్ బ్లౌజ్‌ని.. పొడవాటి ఫ్లూ స్కర్ట్‌తో జత చేసింది. నలుపు రంగు శాటిన్ దుపట్టాతో ఆమె తన రూపానికి మరింత నాటకీయతను జోడించింది. (Instagram/@kritisanon)
సొగసైన వెండి మెడ గొలుసు, వెండి ఉంగరంలో కృతి తన రూపాన్ని యాక్సెసరైజ్ చేసింది.
(4 / 8)
సొగసైన వెండి మెడ గొలుసు, వెండి ఉంగరంలో కృతి తన రూపాన్ని యాక్సెసరైజ్ చేసింది.(Instagram/@kritisanon)
ఈ ఫోటోలను ఇన్​స్టాగ్రామ్​లో పోస్టు చేసి.. “Black, glitter and intense eyes. That’s all Glam’s made of.” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. 
(5 / 8)
ఈ ఫోటోలను ఇన్​స్టాగ్రామ్​లో పోస్టు చేసి.. “Black, glitter and intense eyes. That’s all Glam’s made of.” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Instagram/@kritisanon)
హెయిర్‌స్టైలిస్ట్ తబస్సుమ్ సయ్యద్.. కృతి హెయిర్​ను మధ్య పాపిడి తీసి.. ఉంగరాల కర్ల్స్‌తో హెయిర్​ సెట్​ చేశాడు.
(6 / 8)
హెయిర్‌స్టైలిస్ట్ తబస్సుమ్ సయ్యద్.. కృతి హెయిర్​ను మధ్య పాపిడి తీసి.. ఉంగరాల కర్ల్స్‌తో హెయిర్​ సెట్​ చేశాడు.(Instagram/@kritisanon)
మేకప్ ఆర్టిస్ట్ ఆదిత్య శర్మ.. కృతి వేషధారణకు అనుబంధంగా మినిమల్ మేకప్​తో ఆమెను తీర్చిదిద్దారు. సిల్వర్ ఐషాడో, బ్లాక్ ఐలైనర్, బ్లాక్ కోల్, మాస్కరాతో నిండిన కనురెప్పలు, కాంటౌర్డ్ బుగ్గలు, న్యూడ్ లిప్‌స్టిక్‌తో ఆమె చాలా అద్భుతంగా కనిపించింది.
(7 / 8)
మేకప్ ఆర్టిస్ట్ ఆదిత్య శర్మ.. కృతి వేషధారణకు అనుబంధంగా మినిమల్ మేకప్​తో ఆమెను తీర్చిదిద్దారు. సిల్వర్ ఐషాడో, బ్లాక్ ఐలైనర్, బ్లాక్ కోల్, మాస్కరాతో నిండిన కనురెప్పలు, కాంటౌర్డ్ బుగ్గలు, న్యూడ్ లిప్‌స్టిక్‌తో ఆమె చాలా అద్భుతంగా కనిపించింది.(Instagram/@kritisanon)

    ఆర్టికల్ షేర్ చేయండి