Kriti Kharbanda | విహారయాత్రలో ఎంజాయ్ చేస్తున్న వయ్యారాల జాబిల్లి..-kriti kharbanda enjoying her holiday in udaipur with weather and food ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Kriti Kharbanda | విహారయాత్రలో ఎంజాయ్ చేస్తున్న వయ్యారాల జాబిల్లి..

Kriti Kharbanda | విహారయాత్రలో ఎంజాయ్ చేస్తున్న వయ్యారాల జాబిల్లి..

May 26, 2022, 02:33 PM IST HT Telugu Desk
May 26, 2022, 02:33 PM , IST

  • కృతి ఖర్బందా ఉదయపూర్‌లో విహారయాత్రకు వెళ్లి.. సమ్మర్​ను ఎంజాయ్ చేస్తుంది. అక్కడి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూనే ఉంది.  

ఉదయ్​పూర్​లోని గొప్ప ప్యాలెస్​లో మంచి వాతావరణం, అద్భుతమైన ఆహారంతో ఎంజాయ్ చేస్తుంది కృతి ఖర్బంద. ఉదయ్​పూర్​కు హాలీడేపై వెళ్లినట్లు సోషల్ మీడియాలో వెల్లడించింది.

(1 / 8)

ఉదయ్​పూర్​లోని గొప్ప ప్యాలెస్​లో మంచి వాతావరణం, అద్భుతమైన ఆహారంతో ఎంజాయ్ చేస్తుంది కృతి ఖర్బంద. ఉదయ్​పూర్​కు హాలీడేపై వెళ్లినట్లు సోషల్ మీడియాలో వెల్లడించింది.(Instagram/@kriti.kharbanda)

ఆహారం తన చుట్టూ ఉన్నప్పుడు కృతి చాలా సంతోషంగా ఉంటుంది. స్లిప్-ఇన్ గౌనులో ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. 

(2 / 8)

ఆహారం తన చుట్టూ ఉన్నప్పుడు కృతి చాలా సంతోషంగా ఉంటుంది. స్లిప్-ఇన్ గౌనులో ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. (Instagram/@kriti.kharbanda)

కృతి తన హెయిర్​ను లీవ్​ చేసి.. డెజర్ట్‌ను ఆస్వాదిస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. 

(3 / 8)

కృతి తన హెయిర్​ను లీవ్​ చేసి.. డెజర్ట్‌ను ఆస్వాదిస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. (Instagram/@kriti.kharbanda)

నియాన్​ గౌనులో ఉదయపూర్ వీధుల్లో రైడింగ్ చేయడానికి ప్రయత్నించింది ఈ సుందరి. 

(4 / 8)

నియాన్​ గౌనులో ఉదయపూర్ వీధుల్లో రైడింగ్ చేయడానికి ప్రయత్నించింది ఈ సుందరి. (Instagram/@kriti.kharbanda)

ఉదయ్​పూర్​లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను పోస్టు చేసి.. “From great weather to amazing food. From relaxation to adventure. I had it all,” అంటూ కామెంట్ చేసింది. 

(5 / 8)

ఉదయ్​పూర్​లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను పోస్టు చేసి.. “From great weather to amazing food. From relaxation to adventure. I had it all,” అంటూ కామెంట్ చేసింది. (Instagram/@kriti.kharbanda)

కృతి తన కోసం హాలిడే తీసుకుని.. ప్రశాంతమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తుంది.  

(6 / 8)

కృతి తన కోసం హాలిడే తీసుకుని.. ప్రశాంతమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తుంది.  (Instagram/@kriti.kharbanda)

కృతి తన మార్నింగ్ కాఫీపై ఫోకస్ చేస్తున్న చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. 

(7 / 8)

కృతి తన మార్నింగ్ కాఫీపై ఫోకస్ చేస్తున్న చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. (Instagram/@kriti.kharbanda)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు