Kriti Sanon | సమ్మర్​లో రెడ్​ వైన్​ బాటిల్​లా మెరిసిపోతున్న కృతిసనన్-kriti sanon latest photos in red wine color dress ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Kriti Sanon | సమ్మర్​లో రెడ్​ వైన్​ బాటిల్​లా మెరిసిపోతున్న కృతిసనన్

Kriti Sanon | సమ్మర్​లో రెడ్​ వైన్​ బాటిల్​లా మెరిసిపోతున్న కృతిసనన్

Apr 27, 2022, 08:20 AM IST HT Telugu Desk
Apr 27, 2022, 08:20 AM , IST

  • ఫ్యాషన్ విషయానికి వస్తే కృతి సనన్ తన సార్టోరియల్ అడుగు ముందుకు వేయడంలో ఎప్పుడూ విఫలం కాదు. జాతి లేదా అధికారిక లేదా సాధారణం ఫ్యాషన్​తో అయినా.. కృతి తన వస్త్రధారణతో కట్టిపడేస్తుంది. తాజాగా ఓ ఫోటోషూట్​లో పాల్గొన్న ఈ పరంసుందరీ.. ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. 

కృతి సనన్​ తాజాగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన చిత్రాలు అభిమానుల గుండెల్లో చిచ్చురేపుతున్నాయి. రెడ్​వైన్​ కలర్ లేదర్ డ్రెస్​లో కృతిసనన్ హాట్​ ఫోజులిస్తూ.. ఆకట్టుకుంది.

(1 / 7)

కృతి సనన్​ తాజాగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన చిత్రాలు అభిమానుల గుండెల్లో చిచ్చురేపుతున్నాయి. రెడ్​వైన్​ కలర్ లేదర్ డ్రెస్​లో కృతిసనన్ హాట్​ ఫోజులిస్తూ.. ఆకట్టుకుంది.(Instagram/@kritisanon)

కృతి ఫ్యాషన్ డిజైనర్ హౌస్ పీహెచ్ పాలీకి మ్యూజ్ ప్లే చేసింది. దీనికోసం ఆమె రెడ్ వైన్ షార్ట్ డ్రెస్‌ని ఎంచుకుంది.

(2 / 7)

కృతి ఫ్యాషన్ డిజైనర్ హౌస్ పీహెచ్ పాలీకి మ్యూజ్ ప్లే చేసింది. దీనికోసం ఆమె రెడ్ వైన్ షార్ట్ డ్రెస్‌ని ఎంచుకుంది.(Instagram/@kritisanon)

ఈ షార్ట్ డ్రెస్​ను లెదర్​తో తయారు చేశారు. తన రెడ్​ వైన్​ దుస్తులకు తగ్గట్లుగా.. పట్టీలతో కూడిన నలుపు రంగు చెప్పులను జత చేసింది.

(3 / 7)

ఈ షార్ట్ డ్రెస్​ను లెదర్​తో తయారు చేశారు. తన రెడ్​ వైన్​ దుస్తులకు తగ్గట్లుగా.. పట్టీలతో కూడిన నలుపు రంగు చెప్పులను జత చేసింది.(Instagram/@kritisanon)

ఫ్యాషన్ స్టైలిస్ట్ సుకృతి గ్రోవర్.. కృతి హెయిర్​ను సైడ్ పార్ట్‌ తీసి,, కర్ల్స్ చేసింది.

(4 / 7)

ఫ్యాషన్ స్టైలిస్ట్ సుకృతి గ్రోవర్.. కృతి హెయిర్​ను సైడ్ పార్ట్‌ తీసి,, కర్ల్స్ చేసింది.(Instagram/@kritisanon)

మేకప్ ఆర్టిస్ట్ ఆదిత్య శర్మ.. ఎరుపు ఐషాడో, ఎరుపు రంగు కోహ్ల్, మాస్కరాతో నిండిన కనురెప్పలు, గీసిన కనుబొమ్మలు, ఆకృతి గల బుగ్గలు, న్యూడ్ లిప్‌స్టిక్‌తో కృతిని తీర్చిదిద్దాడు.

(5 / 7)

మేకప్ ఆర్టిస్ట్ ఆదిత్య శర్మ.. ఎరుపు ఐషాడో, ఎరుపు రంగు కోహ్ల్, మాస్కరాతో నిండిన కనురెప్పలు, గీసిన కనుబొమ్మలు, ఆకృతి గల బుగ్గలు, న్యూడ్ లిప్‌స్టిక్‌తో కృతిని తీర్చిదిద్దాడు.(Instagram/@kritisanon)

కొన్ని రోజుల క్రితం కృతి మోనోక్రోమ్ చెకర్డ్ కో-ఆర్డ్ సెట్‌లో కనువిందు చేసింది. "చెక్‌మేట్" మానవ వెర్షన్​లా కనిపించింది. 

(6 / 7)

కొన్ని రోజుల క్రితం కృతి మోనోక్రోమ్ చెకర్డ్ కో-ఆర్డ్ సెట్‌లో కనువిందు చేసింది. "చెక్‌మేట్" మానవ వెర్షన్​లా కనిపించింది. (Instagram/@kritisanon)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు