Keerthy Suresh : ఫంక్షన్లు ఉంటే.. కీర్తి సురేశ్ స్టైల్‌ను ఫాలో అయిపోండి..
15 June 2022, 9:55 IST
కీర్తి సురేష్ తన ఫ్యాషన్ బార్‌ను ఎప్పుడూ సెట్ చేస్తూనే ఉంటుంది. ఒక సంపూర్ణ ఫ్యాషన్‌వాది అయిన ఈ నటి.. తన ఫ్యాషన్ డైరీల నుంచి.. ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది. తాజాగా తన స్నేహితుని వివాహానికి హాజరైన ఈ ముద్దుగుమ్మ.. చీరలో మెరిసింది. మీరు కూడా ఇలాంటి ఫంక్షన్లకు వెళ్లే సమయంలో కీర్తిని ఫాలో అయిపోండి.
- కీర్తి సురేష్ తన ఫ్యాషన్ బార్‌ను ఎప్పుడూ సెట్ చేస్తూనే ఉంటుంది. ఒక సంపూర్ణ ఫ్యాషన్‌వాది అయిన ఈ నటి.. తన ఫ్యాషన్ డైరీల నుంచి.. ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది. తాజాగా తన స్నేహితుని వివాహానికి హాజరైన ఈ ముద్దుగుమ్మ.. చీరలో మెరిసింది. మీరు కూడా ఇలాంటి ఫంక్షన్లకు వెళ్లే సమయంలో కీర్తిని ఫాలో అయిపోండి.